కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే బ్యాక్ బటన్స్‌తో 4 టక్ బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి? చూడండి.

బ్యాక్ బటన్స్‌తో 4 టక్ బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి?

4 రేటింగ్ 209 రివ్యూల నుండి
4 hr 49 min (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మా ffreedom app లో ఉన్న "4 టక్ బ్లౌజ్ విత్ బ్యాక్ బటన్స్" అనే కోర్సుకు స్వాగతం. మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా అనుభవం లేని వ్యక్తి అయినా, మీరు మా కోర్సులో చేరడం ద్వారా మీ టైలరింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటారు. అలాగే బ్యాక్ బటన్‌లతో ఆకర్షణీయమైన 4 ట్రాక్ బ్లౌజ్‌ని రూపొందించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను కూడా మీరు పొందుతారు.

ఈ కోర్సులో మీకు ఫ్యాషన్ రంగంలో అపార అనుభవం ఉన్న R. యోగితా గారు మార్గదర్శకురాలుగా వహిస్తారు. ఆమె మార్గదర్శకత్వంలో మీరు వెనుక బటన్లతో కూడిన 4 ట్రాక్ బ్లౌజ్"ని రూపొందించడానికి దశలవారీ మార్గదర్శకాలను పొందుతారు. అలాగే బ్లౌజ్​ను కుట్టడానికి అవసరమైన కత్తిరింపులు, 4 ట్రాక్ నమూనా తయారీ మరియు కుట్టు విధానం గురించి కూడా మీరు తెలుసుకుంటారు.

ఈ కోర్సు ద్వారా మీరు, వెనుక బటన్లతో కూడిన 4 ట్రాక్ బ్లౌజ్ ను రూపొందించడానికి సరైన ఫాబ్రిక్స్ మరియు మెటీరియల్‌లను ఎంచుకోవడం నుండి అధునాతన కుట్టు పద్ధతులను నేర్చుకోవడం వరకు ప్రతిదీ తెలుసుకుంటారు. మా మెంటార్ యొక్క దశల వారి మార్గదర్శకాలతో మీరు నిర్మాణ ప్రక్రియపై లోతైన అవగాహన పొందుతారు మరియు అందంగా కనిపించే బ్లౌజ్‌లను కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు.

ఫ్యాషన్ రంగంలో మీ నైపుణ్యాన్ని మరియు క్రీయటివిటీని పెంపొందించుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే మా ffreedom app లో నమోదు చేసుకోండి. పూర్తి కోర్స్ చూసి వెనుక బటన్లతో కూడిన 4 ట్రాక్ బ్లౌజ్‌లను రూపొందించడంలో మీకు మీరే సాటి అని నిరూపించుకోండి. అలాగే ఉత్తేజకరమైన ఫ్యాషన్ ప్రయాణం వైపుగా తొలి అడుగును వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 4 hr 49 min
5m 30s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

బ్యాక్ బటన్ బ్లౌజ్ మరియు 4 టక్ బ్లౌజ్ డిజైన్ లతో ట్రెండీ ఫ్యాషన్ ప్రపంచంలోకి ప్రవేశించండి.

39m 3s
play
అధ్యాయం 2
కొలతలు మరియు డ్రాఫ్టింగ్

పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్యాక్ బటన్ బ్లౌజ్‌లు మరియు 4 టక్ స్టైల్స్ కోసం కొలవడానికి ఖచ్చితమైన పద్ధతులను తెలుసుకోండి.

25m 50s
play
అధ్యాయం 3
పేపర్ డ్రాఫ్టింగ్ మరియు కటింగ్

ఖచ్చితమైన కొలతలను నిర్ధారించుకోవడానికి అవసరమైన డ్రాఫ్ట్ రూపొందించడంలో నైపుణ్యం సంపాదించండి.

16m 54s
play
అధ్యాయం 4
ఖచ్చితమైన కొలతలతో ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలా చేయాలి?

కాగితం నుండి ఫాబ్రిక్ వరకు కత్తిరించే నైపుణ్యాలను సంపాదించండి.

1h 14m 53s
play
అధ్యాయం 5
బ్యాక్ బటన్స్‌తో ఫోర్ టక్ బ్లౌజ్​ని ఎలా కుట్టాలి?

బ్యాక్ బటన్స్‌తో ఫోర్ టక్ బ్లౌజ్​ని ఎలా కుట్టలో దశలవారీ మార్గదర్శకాలను పొందండి

23m 32s
play
అధ్యాయం 6
బ్లౌజ్​​ కి నైక్ లైన్ ఎలా అటాచ్ చేయాలి?

బ్లౌజ్​ కి అందాన్ని తీసుకువచ్చే నైక్ లైన్ ఎలా అటాచ్ చేయాలో తెలుసుకోండి

17m 3s
play
అధ్యాయం 7
షోల్డర్స్ మరియు క్రాస్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి?

షోల్డర్స్ మరియు క్రాస్ స్టిచ్చింగ్ చేసే పద్దతులను నేర్చుకోండి

39m 28s
play
అధ్యాయం 8
స్లీవ్స్ మరియు డోరిని ఎలా కుట్టాలి?

స్లీవ్స్ మరియు డోరిని ఎలా కుట్టలో పిన్-టూ-పిన్ తెలుసుకోండి

36m 43s
play
అధ్యాయం 9
హుక్స్ మరియు డోరిని ఎలా అటాచ్ చేయాలి?

ఎలాంటి పొరపాట్లు లేకుండా హుక్స్ మరియు డోరిని ఎలా అటాచ్ చేయాలో నేర్చుకోండి

5m 1s
play
అధ్యాయం 10
ఖచ్చితమైన ధరను ఎలా నిర్ణహించాలి?

మీరు కుట్టిన బ్లౌజ్ కు సరైన ధరను ఎలా నిర్ణయించాలో తెలుసుకోండి

3m 14s
play
అధ్యాయం 11
బ్యాక్ బటన్స్‌తో ఫోర్ టక్ బ్లౌజ్ ​ని ప్రదర్శించండి

మీరు కుట్టిన అందమైన బ్లౌజ్ ను ప్రదర్శించండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • తమ కుట్టు నైపుణ్యాలను మెరుగుపరచాలనుకునే ఫ్యాషన్ ప్రియులు
  • ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్లను ఎలా రూపొందించాలో తెలుసుకోవాలనుకునే వారు
  • బటన్ స్టిచింగ్ మరియు టకింగ్ టెక్నిక్‌లను నేర్చుకోవాలనుకునే ప్రారంభకులు
  • కుట్టుపనిపై అభిరుచి ఉన్నవారు, తమ సృష్టికి నూతన సొగసులు జోడించాలని చూస్తున్నవారు
  • కొత్త డిజైన్ అవకాశాలను అన్వేషించాలనుకునే అనుభవజ్ఞులైన ఫ్యాషన్ నిపుణులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • వెనుక బటన్స్ తో కూడిన అందమైన 4 టక్ బ్లౌజ్ ను ఏవిధంగా రూపొందించాలో నేర్చుకుంటారు
  • బ్లౌజ్‌లపై ఎలాంటి పొరపాట్లు లేకుండా వెనుక బటన్స్​తో కూడిన అందమైన 4 టక్ బ్లౌజ్ ను సృష్టించే సాంకేతికతలు తెలుసుకుంటారు
  • పరిమాణం మరియు శైలిని జోడించడానికి 4-టక్ నమూనాలో నైపుణ్యం పొందుతారు
  • బ్లౌజ్​కు అందమైన రూపాన్ని ఇవ్వడానికి అవసరమైన ఫ్యాబ్రిక్ ఎంపిక మరియు కుట్టే విధానం గురించి మీరు నేర్చుకుంటారు
  • ఫ్యాషన్ రంగంలో అపార అనుభవం కలిగిన యోగితా గారి నుండి దశల వారి మార్గదర్శకాలను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How to Stitch a 4-Tuck Blouse with Back Button
on ffreedom app.
20 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్​ ఎలా కుట్టాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కెరీర్ బిల్డింగ్ , జీవన నైపుణ్యాలు
కెరీర్ బిల్డింగ్ కోర్సు - ఇప్పుడే మీ భవిష్యత్తును సరైన మార్గంలో రూపొందించుకోండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
టైలరింగ్ ఫర్ బిగినర్స్
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
బ్లౌజ్ ను ఎలా కుట్టాలి?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హస్త కళల వ్యాపారం
ఇంటి నుండే టెర్రకోట జ్యువెలరీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
జీవన నైపుణ్యాలు , వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
డబ్బు మరియు పిల్లలు - మీ పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download