కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే పైప్పింగ్‌తో 4 టక్ బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి? చూడండి.

పైప్పింగ్‌తో 4 టక్ బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి?

4.2 రేటింగ్ 413 రివ్యూల నుండి
5 hr 20 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మా ffreedom app లో ఉన్న "పైప్పింగ్‌తో 4 టక్ బ్లౌజ్" కోర్సుకు స్వాగతం. మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు ఆకర్షణీయమైన డిజైన్‌లను రూపొందించడంలో నైపుణ్యం సాధించడానికి మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం ఈ కోర్సును రూపొందించింది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన R. యోగితా గారు ఈ కోర్సులో మీకు మెంటార్ గా ఉన్నారు. ఆమె మార్గదర్శకత్వంలో మీరు పైప్పింగ్‌తో 4 టక్ బ్లౌజ్ ను రూపొందించడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే ఈ పూర్తి కోర్సుతో  బ్లౌజ్‌ల రూపకల్పన, కుట్టుపని ప్రక్రియ, 4 టక్ బ్లౌజ్ తయారీ నమూనా మరియు ఖచ్చితత్వం తో కూడుకున్న పైపింగ్ వివరాలను మీరు తెలుసుకుంటారు.

ఈ కోర్సు ద్వారా మీరు, సరైన ఫాబ్రిక్స్ మరియు మెటీరియల్‌లను ఎంచుకోవడం నుండి అధునాతన కుట్టు పద్ధతులను నేర్చుకోవడం వరకు ప్రతిదీ తెలుసుకుంటారు. అలాగే మా మార్గదర్శకుల దశలవారీ సూచనలతో ఫోర్ ట్రాక్ బ్లౌజ్ నిర్మాణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన పొందుతారు. పూర్తి కోర్సు మీరు చూడటం ద్వారా కస్టమర్స్ మెచ్చే బ్లౌజ్ ను రూపొందించే కళను కలిగి ఉంటారు.

మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు పైప్పింగ్‌తో అద్భుతమైన బ్లౌజ్‌లను రూపొందించడానికి  ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే మా ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మా సుప్రసిద్ధ మెంటార్ యొక్క సూచనలు పొంది ఫ్యాషన్ రంగంలో ఎదురులేని వ్యక్తులుగా నిలబడండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 5 hr 20 min
7m 37s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

కోర్సు పరిచయం

19m 43s
play
అధ్యాయం 2
ఖచ్చితమైన కొలతలు ఎలా తీసుకోవాలి?

ఖచ్చితమైన కొలతలు ఎలా తీసుకోవాలి?

39m 3s
play
అధ్యాయం 3
డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?

డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?

30m 5s
play
అధ్యాయం 4
పేపర్ డ్రాఫ్టింగ్ మరియు కటింగ్ ఎలా చేసుకోవాలి?

పేపర్ డ్రాఫ్టింగ్ మరియు కటింగ్ ఎలా చేసుకోవాలి?

15m 2s
play
అధ్యాయం 5
ఖచ్చితమైన కొలతలతో ఫాబ్రిక్‌ను ఎలా కత్తిరించాలి?

ఖచ్చితమైన కొలతలతో ఫాబ్రిక్‌ను ఎలా కత్తిరించాలి?

42m 39s
play
అధ్యాయం 6
ఫోర్-టక్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలి?

ఫోర్-టక్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలి?

49m 37s
play
అధ్యాయం 7
ఫోర్ టక్ బ్లౌజ్ నెక్ లైన్లను ఎలా డిజైన్ చేయాలి?

ఫోర్ టక్ బ్లౌజ్ నెక్ లైన్లను ఎలా డిజైన్ చేయాలి?

42m 22s
play
అధ్యాయం 8
షోల్డర్ అటాచ్‌మెంట్ ఎలా చేయాలి?

షోల్డర్ అటాచ్‌మెంట్ ఎలా చేయాలి?

30m 9s
play
అధ్యాయం 9
ఫినిషింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి మీ బ్లౌజ్‌ను ఎలా పైప్ చేయాలి?

ఫినిషింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి మీ బ్లౌజ్‌ను ఎలా పైప్ చేయాలి?

33m 3s
play
అధ్యాయం 10
హుక్స్ మరియు హెమ్మింగ్‌ను ఎలా అటాచ్ చేయాలి?

హుక్స్ మరియు హెమ్మింగ్‌ను ఎలా అటాచ్ చేయాలి?

7m 3s
play
అధ్యాయం 11
ఖచ్చితమైన ధరను ఎలా నిర్ణయించాలి?

ఖచ్చితమైన ధరను ఎలా నిర్ణయించాలి?

2m 7s
play
అధ్యాయం 12
కోర్సు సారాంశం

కోర్సు సారాంశం

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • తమ కుట్టు నైపుణ్యాలను మెరుగుపరచాలనుకునే ఫ్యాషన్ ప్రియులు
  • ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్ లను రూపొందించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • పైపింగ్ మరియు టక్ టెక్నిక్‌ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న ప్రారంభకులు
  • కుట్టు పనిపై అభిరుచి ఉండి తమ క్రియేషన్స్‌కు నూతన ఫ్యాషన్ ట్రెండులను జోడించాలని అనుకుంటున్నవారు
  • ఇప్పటికే టైలరింగ్ చేస్తూ నూతన డిజైన్లు నేర్చుకొని తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • స్టైలిష్
  • బ్లౌజ్‌లపై ఎలాంటి పొరపాట్లు లేకుండా పైపింగ్ వివరాలను రూపొందించే పద్ధతులను తెలుసుకుంటారు
  • పరిమాణం మరియు శైలిని జోడించడానికి ఫోర్ ట్రాక్ నమూనాను రూపొందించడంలో నైపుణ్యం పొందుతారు
  • బ్లౌజ్‌కి అందమైన రూపాన్ని ఇవ్వడానికి ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలో తెలుసుకుంటారు
  • సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ యోగితా గారి నుండి ఫోర్ ట్రాక్ బ్లౌజ్ రూపొందించే ప్రక్రియను నేర్చుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How to Stitch a 4-Tuck Blouse with Piping
on ffreedom app.
2 May 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్ ఎలా కుట్టాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
టైలరింగ్ ఫర్ బిగినర్స్
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఫాషన్ & వస్త్ర వ్యాపారం
ప్రిన్సెస్ కట్‌తో కూడిన అద్భుతమైన బోట్ నెక్ బ్లౌజ్‌ని రూపొందించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కెరీర్ బిల్డింగ్ , జీవన నైపుణ్యాలు
కెరీర్ బిల్డింగ్ కోర్సు - ఇప్పుడే మీ భవిష్యత్తును సరైన మార్గంలో రూపొందించుకోండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
బ్లౌజ్ ను ఎలా కుట్టాలి?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
జీవన నైపుణ్యాలు , వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
డబ్బు మరియు పిల్లలు - మీ పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download