ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
లక్షల కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉన్న వంటనూనెల తయారీ రంగంలో రానున్న కాలంలో డిమాండ్ పెరగనుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే కోట్ల రుపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. మరెందుకు ఆలస్యం రండి ఈ కోర్సు ద్వారా ఆయిల్ మిల్లు వ్యాపారం మెళుకువలను నేర్చుకుందాం.