Where can i learn Edible Oil Business Course in In

తినదగిన చమురు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?

4.8 రేటింగ్ 23.8k రివ్యూల నుండి
2 hrs 55 mins (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సు గురించి

వంటనూనెలను గానుగను ఆడించి తయారు చేసి అమ్మడం ద్వారా లక్షల రుపాయల ఆదాయం వస్తుంది. పూర్వం గానుగ పట్టించిన నూనెలనే వంటల తయారీకి వాడేవారు. అయితే కొన్నేళ్ల క్రితం నుంచి రిఫైన్డ్ ఆయిల్ ను వినియోగిస్తూ వంటలను తయారు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వాటి ధరలు గానుగ నూనెలతో పోలిస్తే కొంత తక్కువగా ఉండటమే. అయితే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీంతో చాలా మంది ఇప్పుడిప్పుడే తిరిగి గానుగ నూనెను తమ వంటల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో గానుగ నూనెకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ గానుగ తయారీ వంట నూనెల వ్యాపారం ఎలా ప్రారంభించాలి? లాభాలు ఎలా తీసుకోవాలో ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం రండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 2 hrs 55 mins
8m 49s
అధ్యాయం 1
పరిచయం

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం మరియు దాని సంభావ్యత గురించి తెలుసుకోండి.

5m 51s
అధ్యాయం 2
మెంటర్స్ పరిచయం

అనుభవజ్ఞుడైన పరిశ్రమ నిపుణుడి నుండి అంతర్దృష్టులు మరియు మార్గదర్శకత్వం పొందండి

24m 39s
అధ్యాయం 3
ప్రాథమిక ప్రశ్నలు

పరిగణించవలసిన ప్రాథమిక ప్రశ్నలను అర్థం చేసుకోవడం ద్వారా విజయం కోసం సిద్ధం చేయండి

12m 59s
అధ్యాయం 4
రిజిస్ట్రేషన్, లైసెన్స్ మరియు చట్టపరమైన అనుసరణలు

మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చట్టపరమైన నిబంధనలు మరియు అవసరాలకు అనుగుణంగా ఉండండి

15m 1s
అధ్యాయం 5
క్యాపిటల్ మరియు మెషినరీ రిక్వైర్మెంట్

మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నిధులు మరియు పరికరాల గురించి తెలుసుకోండి

8m 45s
అధ్యాయం 6
మెన్ పవర్ మరియు ట్రైనింగ్

మీ వ్యాపారం కోసం ఉత్తమ బృందాన్ని నియమించుకోండి మరియు సరైన రీతిలో శిక్షణ ఇవ్వండి

13m 9s
అధ్యాయం 7
ముడి పదార్థాలు మరియు ఆయిల్ ప్రాసెసింగ్

నాణ్యమైన తినదగిన నూనెను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రక్రియలు మరియు ముడి పదార్థాలను కనుగొనండి

15m 37s
అధ్యాయం 8
ప్రభుత్వ మద్దతు

మీ వ్యాపార వృద్ధికి సహాయపడటానికి ప్రభుత్వ సహాయ ఎంపికలను అన్వేషించండి

30m 4s
అధ్యాయం 9
ధర, మార్కెటింగ్ మరియు ఎగుమతులు

మీ ఉత్పత్తులను కస్టమర్‌లకు ధర, మార్కెట్ మరియు ఎగుమతి చేయడం ఎలాగో తెలుసుకోండి

22m 20s
అధ్యాయం 10
కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ మరియు ఆరోగ్య ప్రయోజనాలు

కస్టమర్ సంతృప్తి మరియు ఆరోగ్య ప్రయోజనాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి

17m 54s
అధ్యాయం 11
సవాళ్లు మరియు గ్రోత్

సవాళ్లను ఎలా అధిగమించాలో మరియు మీ వ్యాపారంలో వృద్ధిని ఎలా సాధించాలో తెలుసుకోండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • వంట నూనెల వ్యాపారం చేయాలని భావిస్తున్నవారికి ఈ కోర్సు వల్ల ఉపయోగం ఉంటుంది
  • వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ నూతనంగా మరో బిజినెస్ పై కన్నేసిన వ్యాపారులకు ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది
  • ఎడిబుల్ ఆయిల్స్ హోల్‌సేల్ లేదా రీటైల్ బిజినెస్ చేస్తున్నవారికి ఈ కోర్సు వల్ల ప్రయోజనం కలుగుతుంది
  • వ్యాపారం చేస్తూ నలుగురికి ఉద్యోగ, ఉపాధిని కల్పించాలని భావిస్తున్న వారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • సాంకేతికతను వినియోగించి సహజ సిద్ధ వంటనూనెలను తయారుస్తే మంచి లాభాలు వస్తాయని తెలుస్తుంది.
  • గానుగ వంట నూనెల ముడిపదార్థాలు ఎలా సమకూర్చుకోవాలో నేర్చుకుంటాం.
  • గానుగ తయారీ వంటనూనెల మార్కెటింగ్ పై అవగాహన కలుగుతుంది.
  • ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఉడ్ ప్రెస్ ఎడిబుల్ ఆయిల్ వ్యాపార నిర్వహణ పై స్పష్టత వస్తుంది.
  • కోల్డ్ ప్రెస్ వంట నూనె వ్యాపారానికి పెట్టుబడి ఎంత అవసరమో తెలుస్తుంది.
  • గానుగ వంట నూనెల ఉప ఉత్పత్తుల మార్కెటింగ్ పై అవగాహన కలుగుతుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Edible Oil Business Course - Earn 5 lakh/month

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
PMFME పథకం కింద మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను నిర్మించుకోండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం - నెలకు 3 నుండి 5 లక్షలు వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేయడం ద్వారా నెలకు 50,000 సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
మీ సొంత అప్పడాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి- నెలకు 10 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
స్టాండ్ అప్ ఇండియా పథకం కోర్స్ - మీ కొత్త వ్యాపారం కోసం కోటి రూపాయల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download