Street food business Course video

మీ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించండి: ప్రతి నెలా రూ.3 లక్షలు సంపాదించండి

4.7 రేటింగ్ 527 రివ్యూల నుండి
4 hrs 58 mins (18 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,624
51% డిస్కౌంట్
కోర్సు గురించి

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోర్స్ అనే ఈ కోర్సు, ffreedom App  అందించబడిన సమగ్ర శిక్షణా కార్యక్రమం. ఈ కోర్సు, స్ట్రీట్ ఫుడ్ షాప్‌ను ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న వ్యక్తుల కొరకు రూపొందించబడింది. ఈ కోర్సుకి గానూ, అనుభవజ్ఞులైన మల్లికార్జున రెడ్డి మరియు ఫణీందర్ రెడ్డిలు మెంటార్లుగా వ్యవహరించనున్నారు.  స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించడం, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ప్లాన్ తయారు చేయడం నుండి స్ట్రీట్ ఫుడ్ షాప్ ఏర్పాటు చేయడం వరకు, అన్ని అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది. అంతే కాకుండా, స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఎలా ప్రారంభించాలి, మనదేశంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై మార్గదర్శకత్వం పొందుతారు. అలాగే, మరిన్ని ముఖ్యమైన అంశాలు ఉదాహరణకి, ఈ బిజినెస్లో ఉండే సవాళ్లు ఎటువంటివి మరియు వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తాము.

ఈ కోర్సులోని అధ్యాయాలు
18 అధ్యాయాలు | 4 hrs 58 mins
14m 47s
అధ్యాయం 1
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోర్సు పరిచయం

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోర్సు పరిచయం

34m 20s
అధ్యాయం 2
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఎందుకు?

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఎందుకు?

26m 5s
అధ్యాయం 3
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్: పార్ట్ టైమ్ V/s ఫుల్ టైమ్

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్: పార్ట్ టైమ్ V/s ఫుల్ టైమ్

27m 9s
అధ్యాయం 4
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తెలుసుకోవలసిన విషయాలు

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తెలుసుకోవలసిన విషయాలు

22m 30s
అధ్యాయం 5
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం సరైన లొకేషన్ ఎంచుకోవడం ఎలా?

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం సరైన లొకేషన్ ఎంచుకోవడం ఎలా?

11m 40s
అధ్యాయం 6
వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు

వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు

13m 35s
అధ్యాయం 7
రిజిస్ట్రేషన్,అనుమతులు మరియు లైసెన్స్‌లు

రిజిస్ట్రేషన్,అనుమతులు మరియు లైసెన్స్‌లు

13m 49s
అధ్యాయం 8
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోసం అవసరమైన పరికరాలు మరియు సెటప్

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోసం అవసరమైన పరికరాలు మరియు సెటప్

14m 1s
అధ్యాయం 9
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం మెనూ డిజైన్ మరియు ప్రైసింగ్ స్ట్రాటజీ

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం మెనూ డిజైన్ మరియు ప్రైసింగ్ స్ట్రాటజీ

18m 50s
అధ్యాయం 10
లేబర్: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం బృందం నియామకం మరియు శిక్షణ

లేబర్: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం బృందం నియామకం మరియు శిక్షణ

18m 41s
అధ్యాయం 11
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం ముడి పదార్థాల సేకరణ

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం కోసం ముడి పదార్థాల సేకరణ

11m 7s
అధ్యాయం 12
ఆర్డర్‌లను నిర్వహించడం

ఆర్డర్‌లను నిర్వహించడం

13m 3s
అధ్యాయం 13
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం యొక్క మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం యొక్క మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

9m 4s
అధ్యాయం 14
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంలో పోటీదారులు

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంలో పోటీదారులు

12m 44s
అధ్యాయం 15
బిల్లింగ్, అకౌంట్స్ మరియు ఫైనాన్స్

బిల్లింగ్, అకౌంట్స్ మరియు ఫైనాన్స్

15m 59s
అధ్యాయం 16
యూనిట్ ఎకనామిక్స్

యూనిట్ ఎకనామిక్స్

5m 53s
అధ్యాయం 17
బిజినెస్ ప్లాన్

బిజినెస్ ప్లాన్

14m 47s
అధ్యాయం 18
సవాళ్లు మరియు చివరి మాట

సవాళ్లు మరియు చివరి మాట

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకునే లేదా విస్తరించాలనుకునే వ్యాపారవేత్తలు & చిరు వ్యాపారులు
  • స్ట్రీట్ ఫుడ్ పరిశ్రమలో విజ్ఞానం మరియు నైపుణ్యాలను పొందాలని చూస్తున్న ఔత్సాహిక స్ట్రీట్ ఫుడ్ సెల్లర్స్ (అమ్మకందారులు)
  • స్ట్రీట్ ఫుడ్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి అనుకునే హోమ్ కుక్‌లు మరియు ఆసక్తి కలిగిన చెఫ్‌లు
  • స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి మరియు వంటకాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న ఆహార ప్రియులు
  • ఆహార పరిశ్రమలో అనుభవం మరియు నైపుణ్యాలను పొందాలి అనుకునే విద్యార్థులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • బిజినెస్ ప్లాన్ ఎలా అభివృద్ధి చేయాలి అని నేర్చుకోండి
  • ప్రత్యేకమైన మెనూ (మెన్యూ) మరియు ధర పట్టికను ఎలా నిర్ణయించాలో నేర్చుకోండి
  • ఆహార నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాల గూర్చి క్షుణ్ణ అవగాహన పొందండి
  • మీ వ్యాపారం కోసం అకౌంటింగ్ మరియు ఫైనాన్స్‌ను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు
  • సమర్థవంతమైన కస్టమర్ సేవా వ్యూహాలను ఎలా అభివృద్ధి చేయాలి అని నేర్చుకోండి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Mr. Phaninder Reddy
హైదరాబాద్ , తెలంగాణ

"ఓం సాయి రామ్" అనే పేరు మీదగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన కాంచనకుంట్ల ఫణీందర్. అప్పటికే చేస్తున్న కార్పొరేట్ జాబ్ అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే తండ్రి జాడలోనే నడవాలని నిర్ణయించుకుని, మొదట తండ్రి అంగీకరించకపోయినా, తనకున్న పట్టుదలతో, ఫుడ్ బిజినెస్ ని పార్ట్ టైం గా స్టార్ట్ చేశారు ఫణీందర్. పాసివ్ ఇన్కమ్ గా స్టార్ట్ చేసిన బిజినెస్ లో అధిక లాభాలు రావడంతో ఫుల్ టైం అదే చేయాలనీ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. కేవలం రెండు లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లాభాలను సంపాదించడమే కాకుండా నలభై మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Street Food Business: Earn INR 3 Lakh/Month

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
నాన్-వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹999
₹1,465
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
PMFME పథకం కింద మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను నిర్మించుకోండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
రిటైల్ వ్యాపారం
సి. ఎస్. సుధీర్‌తో ప్రొవిజన్ స్టోర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రిటైల్ వ్యాపారం
చేప మరియు చికెన్ రిటైల్ వ్యాపారం- నెలకు 10 లక్షల వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రిటైల్ వ్యాపారం
అత్యుత్తమ సూపర్ మార్కెట్ వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకోండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ , రిటైల్ వ్యాపారం
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్- ఏడాదికి రూ 25 లక్షల ఆదాయం, మీ సొంతం!
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download