How to Start a Non Veg Restaurant

నాన్-వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?

4.8 రేటింగ్ 9.3k రివ్యూల నుండి
3 hrs 16 mins (16 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సు గురించి

భారతదేశంలో నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో  చూస్తున్న ఎవరికైనా ffreedom Appలోని, నాన్-వెజ్ రెస్టారెంట్ బిజినెస్ కోర్స్ సరైన అవకాశం. విజయవంతమైన బిజినెస్ ప్లాన్ ఎలా రూపొందించాలో, భారతదేశంలో నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు తీసుకోవలసిన దశల గురించి సమగ్ర అవగాహనను ఈ కోర్సు మీకు అందిస్తుంది. ఈ కోర్సు మీ మీ అనుభవాలతో పని లేకుండా, స్వంత నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న వారి కోసం రూపొందించబడింది. మీరు అనుభవజ్ఞులైన రెస్టారెంట్ యజమాని అయినా లేదా కొత్త వ్యాపారవేత్త అయినా, ఈ కోర్సు మీకు నాన్-వెజ్ రెస్టారెంట్ పరిశ్రమలో విజయం సాధించడానికి, అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది. ఈ కోర్సులో, మీరు నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించదానికి కావాల్సిన వివిధ అంశాల గురించి నేర్చుకుంటారు. అలాగే, వ్యాపార ప్రణాళికను ఎలా రూపొందించాలి, రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన అవసరాలు అంటే, మీ వ్యాపారాన్ని ఎలా సమర్థవంతంగా మార్కెట్ చేయాలి. వంటి అంశాల  గురించి మంచి అవగాహన పొందుతారు. దీనితో పాటుగా, మీరు ఫైన్ డైనింగ్, క్యాజువల్ డైనింగ్ మరియు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లతో సహా వివిధ రకాల నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాల గురించి కూడా తెలుసుకుంటారు. మీరు మీ రెస్టారెంట్ కోసం ఎటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలి, మీ స్థలాన్ని ఎలా డిజైన్ చేయాలి మరియు అలంకరించాలి & మీ టార్గెట్ మార్కెట్‌ను ఆకర్షించే మెన్యూ ను  ఎలా సృష్టించాలి అనే విషయాలను గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటారు. అలాగే, ఫుడ్ బిజినెస్ లో ఎంతో ముఖ్య  పాత్ర పోషించే,  ఆహార భద్రత, దాని ప్రాముఖ్యత గురించి మరియు స్థిరమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని ఎలా సృష్టించాలి అనే అంశాలను గురించి ఈ కోర్సులో పొందుపరిచాం.   ఈ సమగ్ర కోర్సుకు సైన్ అప్ చెయ్యడం ద్వారా, మీరు అనుభవజ్ఞులైన రెస్టారెంట్ యజమానులు & పరిశ్రమ నిపుణుల నెట్‌వర్క్‌కు కూడా యాక్సెస్‌ను కలిగి ఉంటారు. వారు, మీకు  కోర్సు అంతటా మీకు తోడుంటూ, మీకు కావాల్సిన సహాయాన్ని, మద్దతును & మార్గ దర్శకాన్ని అందిస్తారు. వారి సహాయంతో, మీరు నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఉండే సవాళ్ళను, అలాగే ప్రారంభించిన తరవాత ఉండే సవాళ్ళను అర్ధం చేసుకుంటారు. ఇందువల్ల, మీ లక్ష్యాలను మీరు చేరుకోలగలరు.  ఈరోజే నాన్-వెజ్ రెస్టారెంట్ బిజినెస్ కోర్సులో నమోదు చేసుకోండి మరియు మీ స్వంత విజయవంతమైన నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని సాధించే దిశగా మొదటి అడుగు వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
16 అధ్యాయాలు | 3 hrs 16 mins
11m 59s
అధ్యాయం 1
నాన్ వెజ్ రెస్టారెంట్ పరిచయం

నాన్ వెజ్ రెస్టారెంట్ పరిచయం

15m 18s
అధ్యాయం 2
మెంటర్ పరిచయం

మెంటర్ పరిచయం

16m 4s
అధ్యాయం 3
వ్యాపార ప్రణాళిక

వ్యాపార ప్రణాళిక

13m 4s
అధ్యాయం 4
లైసెన్స్_ఓనర్‌షిప్_రిజిస్ట్రేషన్_క్యాపిటల్_ఫండ్_ప్రభుత్వ_సపోర్ట్

లైసెన్స్_ఓనర్‌షిప్_రిజిస్ట్రేషన్_క్యాపిటల్_ఫండ్_ప్రభుత్వ_సపోర్ట్

13m 27s
అధ్యాయం 5
రెస్టారెంట్ డిజైన్

రెస్టారెంట్ డిజైన్

17m 53s
అధ్యాయం 6
చెఫ్_మరియు_లేబర్ అవసరాలు

చెఫ్_మరియు_లేబర్ అవసరాలు

8m 35s
అధ్యాయం 7
పరికరాలు_మరియు_సాంకేతికత

పరికరాలు_మరియు_సాంకేతికత

10m 31s
అధ్యాయం 8
మెనూ డిజైన్ చేయడం ఎలా

మెనూ డిజైన్ చేయడం ఎలా

7m 50s
అధ్యాయం 9
ధరలు నియమించడం ఎలా

ధరలు నియమించడం ఎలా

9m 58s
అధ్యాయం 10
ఇన్వెంటరీ మరియు వ్యర్థ పదార్ధాల నిర్వహణ

ఇన్వెంటరీ మరియు వ్యర్థ పదార్ధాల నిర్వహణ

14m 54s
అధ్యాయం 11
కస్టమర్ సంతృప్తి

కస్టమర్ సంతృప్తి

7m 14s
అధ్యాయం 12
ఆన్‌లైన్ మరియు హోమ్ డెలివరీ విధానాలు

ఆన్‌లైన్ మరియు హోమ్ డెలివరీ విధానాలు

7m 42s
అధ్యాయం 13
నిర్వహణ ఖర్చులు

నిర్వహణ ఖర్చులు

9m 3s
అధ్యాయం 14
ఫైనాన్స్ మరియు అకౌంటింగ్

ఫైనాన్స్ మరియు అకౌంటింగ్

21m 59s
అధ్యాయం 15
సవాళ్లు మరియు రిస్క్ మేనేజ్​మెంట్

సవాళ్లు మరియు రిస్క్ మేనేజ్​మెంట్

10m 33s
అధ్యాయం 16
చివరి మాట

చివరి మాట

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న రెస్టారెంట్ వ్యవస్థాపకులు
  • నాన్-వెజ్ మెన్యూ ఆఫర్‌లు &  లాభాలను మెరుగుపరచాలని చూస్తున్న ప్రస్తుత రెస్టారెంట్ యజమానులు
  • ఆహారం , ప్రత్యేకంగా నాన్ వెజ్ వంటకాల పట్ల మక్కువ ఉన్న వ్యక్తులు 
  • తమ స్కిల్స్ ను పెంపొందించుకోవాలి & ఆహార పరిశ్రమలోకి ప్రవేశించాలని చూస్తున్న వ్యాపార నిపుణులు
  • కెరీర్ మారాలి అనుకున్నవారు & వారి సొంత నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపార ప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలి
  • భారతదేశంలో రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చట్టపరమైన అవసరాలు మరియు నిబంధనలు
  • ముడి పదార్ధాలు సమకూర్చడం, జాబితాను నిర్వహించడం & ఆహార నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడం 
  • కస్టమర్లను ఆకర్షించడానికి & నిలుపుకోవడానికి సమర్థవంతమైన మార్కెటింగ్ మరియు ప్రచారం కోసం సాంకేతికతలు
  • విజయవంతమైన నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు విస్తరించడానికి వ్యూహాలు  
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Geetha Puttaswamy
మైసూరు , కర్ణాటక

Geetha Puttaswamy, a highly successful businesswoman, is the capable manager of Hanumanta Palav, a renowned non-veg restaurant. She deftly tackles the challenges of operating a well-established business, consistently enhancing its success. Hanumantu Palav Hotel, celebrated for its delectable offerings since 1930, is situated in the historic city of Mysore. Geetha has skillfully overseen the restaurant for many years and has even received the prestigious Women Entrepreneur Anno Award. With 12 branches, Hanumantu Palav has a formidable presence in the restaurant industry. Geetha excels in various aspects of restaurant management, including establishment, design, menu creation, chef selection, technology integration, and online services. Guiding the restaurant industry forward, Geetha has propelled Palav's popularity to unprecedented heights, all while honoring its rich legacy and embracing modern trends.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Non Veg Restaurant Business Course - Earn 5 lakh/month

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹999
₹1,465
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
PMFME పథకం కింద మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను నిర్మించుకోండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
నాన్-వెజ్ రెస్టారెంట్ బిజినెస్ - ఏకంగా 25% ప్రాఫిట్ మార్జిన్ పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
"షీ"ప్రెన్యూర్: మీ ప్రయాణాన్ని ప్రారంభించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
ఫుడ్ ట్రక్ బిజినెస్ కోర్స్ - నెలకి 1 లక్ష వరకు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download