కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే చేపల పెంపకాన్ని విజయవంతంగా ప్రారంభించండి - సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదించండి చూడండి.

చేపల పెంపకాన్ని విజయవంతంగా ప్రారంభించండి - సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదించండి

4.4 రేటింగ్ 150 రివ్యూల నుండి
4 hr 13 min (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు చేపల సాగుతో మీ వ్యవస్థాపక కళలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా ? మీరు చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా ? అయితే మా ffreedom app బృందం రూపొందించిన ఈ "ఫిష్ ఫార్మింగ్" కోర్సు" మీ కోసమే! ఈ కోర్సు ద్వారా మీరు చేపల పెంపకం గురించి పూర్తి అవగాహన పొందుతారు మరియు చేపల సాగు ద్వారా వచ్చే లాభాలను అంచనా వేస్తారు. అలాగే మీరు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకం యొక్క ప్రాథమిక అంశాలు నుండి మార్కెటింగ్ పద్ధతులు వరకు ప్రతిదీ నేర్చుకుంటారు.

చేపల పెంపకాన్ని విజయవంతముగా నిర్వహిస్తూ అధిక లాభాలను పొందుతున్న బి. కృష్ణారావు గారు మరియు శ్రీమన్నారాయణ గారు ఈ కోర్సులో మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. మీరు మా ఇద్దరు నిపుణుల మార్గదర్శకత్వంలో చేపల పెంపకంలో దాగి ఉన్నరహస్యాలను తెలుసుకుంటారు మరియు వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తారు. అంతే కాకుండా మీరు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంలో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారు.

మా కోర్సు ద్వారా మీరు, సరైన చేప జాతులను ఎలా ఎంచుకోవాలి, చేపల పెంపకానికి అనువైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలి, నీటి నాణ్యతను ఎలా నిర్ధారించుకోవాలి మరియు స్థిరమైన వ్యవసాయ విధానాలను ఎలా అమలు చెయ్యాలో నేర్చుకుంటారు. అలాగే మా నిపుణుల అనుభవాల ద్వారా, మీ చేపల పరిశ్రమను సమర్ధవంతమగా ఎలా నిర్వహించాలో మరియు ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా తెలుసుకుంటారు.

విజయవంతమైన చేపల పెంపకాన్ని ప్రారంభించడానికి మరియు సమర్ధవంతమగా నిర్వహించడానికి ఉన్న ఈ అవకాశాన్ని కోల్పోకండి! ఇప్పుడే ffreedom app లో నమోదు చేసుకోండి. పూర్తి కోర్సును చూసి విజయవంతమైన చేపల పెంపకాన్ని ప్రారంభించే వైపుగా అడుగులు వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 4 hr 13 min
10m 13s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

చేపల సాగు యొక్క ప్రాథమిక అంశాలను తెలుసుకోండి మరియు చేపల పెంపకం ద్వారా పొందే లాభాలను అన్వేషించండి

11m 27s
play
అధ్యాయం 2
మీ మెంటార్‌ని కలవండి

మా సలహాదారుల నుండి, మీరు విజయవంతమైన చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

34m 51s
play
అధ్యాయం 3
సరైన లొకేషన్‌ను & మౌలిక సదుపాయాలను ఎంచుకోవడం

చేపల పెంపకం వ్యాపారంలో విజయానికి కీలక కారకాలైన సరైన ప్రదేశం మరియు మౌలిక సదుపాయాలను ఎలా సెటప్ చేయాలో తెలుసుకోండి.

42m 51s
play
అధ్యాయం 4
కావలిసిన పెట్టుబడి, అనుమతులు మరియు ప్రభుత్వ మద్దతు

చేపల సాగు చేయడానికి అవసరమైన అనుమతులు, పెట్టుబడి మరియు ప్రభుత్వ సహాయం గురించి తెలుసుకోండి.

18m 19s
play
అధ్యాయం 5
చేపల పెంపకానికి అవసరమైన పరికరాలు

సమర్థవంతమైన చేపల పెంపకానికి అవసరమైన సాధనాలను కనుగొనండి మరియు మీ వ్యవసాయ కార్యకలాపాలలో వాటి పాత్రను అర్థం చేసుకోండి.

16m 52s
play
అధ్యాయం 6
చేపల పెంపకంలో నీటి నిర్వహణ మరియు నాణ్యత నియంత్రణ

మీ చేపల పంట ఆరోగ్యకరంగా ఉండడానికి మరియు అధిక దిగుబడిని పొందడానికి నీటి నిర్వహణ పద్దతులను తెలుసుకోండి.

11m 32s
play
అధ్యాయం 7
చేపల పెంపకానికి సరైన చేపల ఫీడ్‌ను ఎంచుకోవడం

వివిధ చేప జాతులు, వాటి లక్షణాలు మరియు మీ వ్యవసాయ పరిశ్రమకు సరైన చేప విత్తనాలను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

14m 53s
play
అధ్యాయం 8
చేపల పెంపకం కోసం లేబర్ హైరింగ్ మరియు ట్రైనింగ్

మీ చేపల పెంపకాన్ని విజయవంతం చేయడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.

15m 26s
play
అధ్యాయం 9
చేపల పెంపకంలో దాణా మరియు పోషకాహార పద్ధతులు

మీ చేపల ఆరోగ్యం మరియు ఎదుగుదలకు కీలకమైన దాణా వ్యూహాలు మరియు పోషక అవసరాలను తెలుసుకోండి.

8m 2s
play
అధ్యాయం 10
చేపల పెంపకంలో ఆరోగ్యం మరియు వ్యాధుల నిర్వహణ

మీ చేపల పంటను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాధులను గుర్తించడం, నివారించడం మరియు నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి.

6m 15s
play
అధ్యాయం 11
వివిధ రకాల చేపల సాగు పద్ధతులు

విజయవంతమైన చేపల పెంపకాన్ని ప్రారంభించడానికి మీకు బాగా సరిపోయే విధానాన్ని కనుగొనడానికి వివిధ చేపల పెంపకం పద్ధతుల గురించి తెలుసుకోండి.

7m 7s
play
అధ్యాయం 12
చేపల పెంపకంలో హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్

చేపల పంట కోత సమయంలో అనుసరించాల్సిన విధానాలను నేర్చుకోండి మరియు మీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రాసెసింగ్ పద్ధతులను తెలుసుకోండి.

28m 2s
play
అధ్యాయం 13
చేపల పెంపకంలో మార్కెటింగ్ మరియు సేల్స్ పద్ధతులు

పోటీ మార్కెట్‌లో మీ చేప ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మరియు విక్రయించడానికి సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను తెలుసుకోండి.

19m
play
అధ్యాయం 14
యూనిట్ ఎకనామిక్స్

మీ చేపల పెంపకం యొక్క ఆర్థిక అంశాలు, ఖర్చులు మరియు రాబడి గురించి అర్థం చేసుకోండి.

6m 17s
play
అధ్యాయం 15
సవాళ్లు మరియు తరచుగా అడిగే ప్రశ్నలు

చేపల పెంపకంలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను గుర్తించండి మరియు వాటిని అధిగమించడానికి మీకు అవసరమైన మార్గదర్శకాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • చేపల సాగులోకి ప్రవేశించాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు
  • చేపల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందాలని చూస్తున్న వ్యవసాయదారులు
  • చేపల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే నూతన వ్యాపారవేత్తలు
  • చేపల పెంపకంలో నూతన మెళకువలు నేర్చుకోవాలనుకునే ఆక్వాకల్చర్ ఔత్సాహికులు
  • చేపల పెంపకం గురించి తెలుసుకోవాలనుకునే వ్యవసాయ విద్యార్థులు మరియు నిపుణులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • చేపల పెంపకం మరియు చేపల సాగు యొక్క ప్రాథమిక అంశాలు గురించి నేర్చుకుంటారు
  • వ్యవసాయానికి అనువైన వివిధ చేప జాతులు మరియు వాటి ప్రత్యేక అవసరాల గురించి తెలుసుకుంటారు
  • విజయవంతమైన చేపల పెంపకాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన దశల వారీ పద్ధతులను నేర్చుకుంటారు
  • చేపల పెంపకంలో నీటి నాణ్యతను ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకుంటారు
  • చేపల పెంపకం యొక్క ఆధునిక పద్ధతులు మరియు వినూత్నమైన విధానాలు గురించి నేర్చుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Start a successful Fish Farming: Earn upto 20 Lakhs per year
on ffreedom app.
27 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

చేపలు & రొయ్యల సాగు
పంగాసియస్ / ఫంగస్ చేపల పెంపకం కోర్సు - ప్రతి 7 నెలలకు ఒకసారి 20 లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకం ప్రారంభించండి - నెలకు రెండు లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , చేపలు & రొయ్యల సాగు
చేపల సాగు కోర్సు - ఎకరానికి 8 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇన్సూరెన్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download