తేనెటీగల పెంపకం

తేనెటీగల పెంపకం అనేది ఆర్థిక ఎదుగుదలకు సహకరించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును కలిగిస్తుంది. ffreedom app లో ఉన్న మా హనీ బీ ఫార్మింగ్‌ కోర్స్ ను చూసి తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్నిమరియు నైపుణ్యాలను పొందండి. అలాగే తేనెటీగలు, పుప్పొడి మరియు రాయల్ జెల్లీ వంటి ఇతర ఉప-ఉత్పత్తుల గురించి తెలుసుకొని లాభదాయకమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.

ffreedom app జీవనోపాధి విద్యను అందించడంలో మొదటిస్థానంలో ఉన్నది. మీరు తేనెటీగల పెంపకం గురించి నిపుణుల ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని నేర్చుకుంటారు అలాగే ffreedom app రూపొందించిన వేదిక ద్వారా మీ వ్యాపారానికి మద్దతు కూడా పొందుతారు.

తేనెటీగల పెంపకం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

తేనెటీగల పెంపకం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 4 కోర్సులు ఉన్నాయి

20+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 20+ మంది మార్గదర్శకుల ద్వారా తేనెటీగల పెంపకం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

తేనెటీగల పెంపకం ఎందుకు నేర్చుకోవాలి?
 • తేనె మరియు తేనే ఉప-ఉత్పత్తులకు మార్కెట్ లో ఉన్న డిమాండ్

  తేనె మరియు తేనెటీగ ఉప-ఉత్పత్తులు వల్ల కలిగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకోండి. వివిధ పరిశ్రమలలో తేనే ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉండటం వలన హనీ బీ ఫార్మింగ్ కు డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉన్నది అనే విషయాన్ని గమనించండి.

 • ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు

  భారత ప్రభుత్వం, జాతీయ తేనెటీగల పెంపకం, హనీ మిషన్ (NBHM) మరియు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా తేనెటీగల పెంపకందారులకు శిక్షణ, ఆర్థిక సహాయం తో పాటుగా మార్కెట్ పరంగా మద్దతును అందిస్తుంది

 • భారత ప్రభుత్వం, జాతీయ తేనెటీగల పెంపకం, హనీ మిషన్ (NBHM) మరియు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా తేనెటీగల పెంపకందారులకు శిక్షణ, ఆర్థిక సహాయం తో పాటుగా మార్కెట్ పరంగా మద్దతును అందిస్తుంది

  ffreedom appలో సమగ్ర అభ్యాసం

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app మీకు ఒక మంచి వేదికను అందించడం జరుగుతుంది. అది ఏమిటంటే మీరు మా app ద్వారా తేనెటీగల పెంపకపుదారులతో కనెక్ట్ అవ్వవచ్చు మరియు కోటి కి పైగా వినియోగదారుల కలిగిన మా మార్కెట్ ప్లేసులో మీ తేనే ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. అలాగే మీకు తేనెటీగల పెంపకంలో ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • కమ్యూనిటీ బిల్డింగ్ & నెట్‌వర్కింగ్

  ffreedom app లో మీ తోటి తేనెటీగల పెంపకందారుల సంఘంతో కనెక్ట్ అవ్వండి మరియు ఒక్కరికీ ఒకరు మీ అనుభవాలను పంచుకోండి. అలాగే మీ తేనెటీగల పెంపకం పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మీ మార్కెట్ పరిధిని విస్తృతం చేసుకోవడానికి పరస్పరం సహకరించుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లో ఉన్న మా కోర్స్ ద్వారా మీరు తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి. మీరు ఈ తేనెటీగల పెంపకంలో విజయం సాధించడానికి తేనెటీగల పెంపకం పద్దతులను , సరైన నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ మరియు విలువైన మార్గదర్శకాలను పొందడానికి ఈ కోర్స్ మీకు సరైన వేదిక.

330
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
తేనెటీగల పెంపకం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
6,937
కోర్సులను పూర్తి చేయండి
తేనెటీగల పెంపకం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
తేనెటీగల పెంపకం ప్రారంభించండి - సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదించండి - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
తేనెటీగల పెంపకం ప్రారంభించండి - సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదించండి
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Ravi Kumar Madanu's Honest Review of ffreedom app - Guntur ,Andhra Pradesh
Pavan Kumar's Honest Review of ffreedom app - Thiruvallur ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

తేనెటీగల పెంపకం ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా తేనెటీగల పెంపకం ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

The Complete Guide to Honey Bee Farming in Telugu - How to Start Honey Bee Farming? | Part 2
Honey Bee Farming In Telugu - How To Start Honey Bee Farming | Apiculture | Kowshik Maridi
download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి