పందుల పెంపకం

భారత దేశంలో ఇప్పుడు పందుల పెంపకం చాలా మంది రైతులకు ప్రత్యామ్నాయ మరియు లాభదాయకమైన ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఇది పశువుల పెంపకం వలె లాభదాయకమైన రంగంగా కొనసాగుతుంది. ffreedom app రూపొందించిన పిగ్ ఫార్మింగ్ కోర్సులు ద్వారా మీరు విజయవంతమైన పందుల పరిశ్రమను నెలకొల్పడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

భారత దేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ కోర్సులో పందుల పెంపకాన్ని ప్రారంభించి విజయం సాధించిన అనుభవజ్ఞుల ద్వారా మీ స్వంత పందుల పెంపకాన్ని ప్రారంభించడానికి మీకు అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. అలాగే ffreedom app రూపొందించిన వేదిక ద్వారా నిపుణులతో పరిచయాలను పెంపొందించుకోవచ్చు మరియు మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను పొందవచ్చు.

పందుల పెంపకం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి
15+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 15+ మంది మార్గదర్శకుల ద్వారా పందుల పెంపకం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

పందుల పెంపకం ఎందుకు నేర్చుకోవాలి?
 • పంది మాంసానికి పెరుగుతున్న డిమాండ్

  దేశీయంగా మరియు అంతర్జాతీయంగా పంది మాంసానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా పందుల పెంపకం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 • ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు

  భారత ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి వివిధ పథకాల ద్వారా పందుల పెంపకానికి మద్దతు ఇస్తుంది, ఇవి ఆర్థిక సహాయం, శిక్షణ మరియు మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తాయి.

 • భారత ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి వివిధ పథకాల ద్వారా పందుల పెంపకానికి మద్దతు ఇస్తుంది, ఇవి ఆర్థిక సహాయం, శిక్షణ మరియు మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తాయి.

  ffreedom appలో లోతైన అభ్యాసం

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app ద్వారా పందుల పెంపకం గురించి వివిధ దశలను నేర్చుకోవడం తో పాటుగా, ఈ యాప్ ద్వారా మీరు పందుల పెంపకాన్ని నిర్వహిస్తున్న మీ తోటి రైతులతో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ ఉత్పత్తులను కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేసులో విక్రయించే అవకాశాలను పొందవచ్చు. అంతే కాకుండా పందుల పెంపకంలో మీకు ఉన్న సందేహాలను వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు ద్వారా నివృత్తి చేసుకోవచ్చు

 • కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ & నెట్‌వర్కింగ్

  ffreedom లో ఉన్న మీ తోటి పందుల పెంపకందారుల సంఘంతో మీ ఆలోచనలను, జ్ఞానాన్ని మరియు అనుభవాలను పంచుకోండి. అలాగే మీ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఒకరికొకరు సహకరించుకోండి..

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లోని పిగ్ ఫార్మింగ్ కోర్స్ ద్వారా మీరు విజయవంతమైన మీ స్వంత పందుల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీరు పందుల పెంపకంలో అనుభవం లేని వ్యక్తి అయినా లేదా అనుభవజ్ఞుడైన రైతు అయినా మా కోర్స్ ద్వారా పందుల పెంపకంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవడమే కాకుండా, మీ నెట్‌వర్కింగ్ ను మెరుగుపరుచుకోవడం, మీ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ ప్లేస్ గురించి కూడా తెలుసుకుంటారు. అంతే కాకుండా పందుల పెంపకంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

120
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
పందుల పెంపకం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
982
కోర్సులను పూర్తి చేయండి
పందుల పెంపకం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
పందుల పెంపకం & పునరుత్పత్తి: కేవలం 8 నెలల్లో 15 లక్షలు - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
పందుల పెంపకం & పునరుత్పత్తి: కేవలం 8 నెలల్లో 15 లక్షలు
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

పందుల పెంపకం ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా పందుల పెంపకం ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

Pig Farming In Telugu - How to Get NABARD Pig Farming Subsidy|Best Subsidy Scheme 2023| @ffreedomapp
download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి