ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్

Food Processing & Packaged Food Business

ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ గోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వ్యవస్థాపకులకు డైనమిక్ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ పరిశ్రమలో అభివృద్ధి చెందడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం. ప్రస్తుత కాలంలో ప్రాసెస్ చేయబడిన మరియు ప్యాక్ చేయబడిన ఆహారాలకు డిమాండ్ పెరగడంతో, ఈ రంగం లాభదాయకమైన అవకాశాలను అందిస్తుంది.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉన్నది అని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. మీరు ఈ కోర్సులు ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రెగ్యులేటరీ కంప్లైయన్స్, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ వంటి వివిధ అంశాలను గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వ్యాపారాన్ని ప్రారంభించి విజయం సాధించిన నిపుణుల నుండి మార్గదర్శకాలను పొందుతారు. అంతే కాకుండా మా ffreedom app మీ వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన మార్కెట్ ప్లేస్ ను మరియు వ్యాపారం ప్రారంభించడంలో మీకు ఏమైనా సందేహాలను ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Food Processing & Packaged Food Business
476
Success-driven Video Chapters
Each chapter in ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ courses is designed to provide you with the most up-to-date and valuable information
7,431
Course Completions
Be a part of the learning community on ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
Learn From 9+ Mentors

Learn the secrets, tips & tricks, and best practices of ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
from 9+ Mentors successful and renowned mentors

A Himabindu
హైదరాబాద్, తెలంగాణ

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

B V Lakshmidevi Gopinath
శివమొగ్గ , కర్ణాటక

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

M Baswaraj
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Mohammad Abdul Rahaman
వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Priya Jain
బెంగళూరు నగరం, కర్ణాటక

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Cheruvu Sailaja
హైదరాబాద్, తెలంగాణ

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Jayashankar
మైసూరు , కర్ణాటక

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Deepak Joshi
లక్నో, ఉత్తర ప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Muralidhar Reddy
మహబూబ్ నగర్, తెలంగాణ

Expert in ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్

Why Learn ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్?
  • అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లోకి ప్రవేశించండి.

    ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమ అనేది రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. మీరు ఈ కోర్స్ ద్వారా ఆహార ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ లో వినియోగదారుల ప్రాధాన్యతలు, మార్కెట్ ట్రెండ్‌లు మరియు ఆవిష్కరణలను అర్థం చేసుకోవడం ద్వారా వ్యాపార పరిశ్రమ మార్కెట్లోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకోండి.

  • నిబంధనలు మరియు నాణ్యత ప్రమాణాలు పాటించండి.

    మీ వ్యాపార ఉత్పత్తుల భద్రత, నాణ్యత మరియు సమ్మతిని నిర్ధారించడానికి అవసరమైన నిబంధనలు మరియు నాణ్యత ప్రమాణాలపై పూర్తి జ్ఞానాన్ని పొందండి.

  • మీ వ్యాపార ఉత్పత్తుల భద్రత, నాణ్యత మరియు సమ్మతిని నిర్ధారించడానికి అవసరమైన నిబంధనలు మరియు నాణ్యత ప్రమాణాలపై పూర్తి జ్ఞానాన్ని పొందండి.

    బ్రాండింగ్ మరియు మార్కెటింగ్

  • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

    ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్న మీ తోటి వ్యాపార మిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు వ్యాపారం చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

  • ఆచరణాత్మక అభ్యాసం ద్వారా వ్యాపార సాధికారతను సంపాదించండి.

    ffreedom app లో ఉన్న ఆచరణాత్మకమైన కోర్సులు ద్వారా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో మరియు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న సవాళ్లను అధిగమించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను తెలుసుకోండి.

  • ffreedom app కమిట్మెంట్

    ffreedom app లో ఉన్న ఈ కోర్సులను మీరు చూడటం ద్వారా లాభదాయకమైన ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు ఈ వ్యాపార పరిశ్రమలో అభివృద్ధి చెందడానికి నూతన వ్యాపార పద్ధతులను, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను కూడా పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు.

ఇప్పుడే విడుదల చేయబడింది

చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ courses

We have 12 Courses in Telugu in this goal

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
పచ్చళ్ళు (పికిల్) బిజినెస్ కోర్సు - రుచికరమైన ఊరగాయ ద్వార భారీ లాభం పొందండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
తినదగిన చమురు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ కోర్స్ - ప్రతి నెలా 1 లక్ష కంటే ఎక్కువ నికర లాభాన్ని పొందండి.
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
ఆయిల్ మిల్ బిజినెస్ కోర్స్ - ఈ వ్యాపారం ద్వారా కోట్లలో సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం - నెలకు 3 నుండి 5 లక్షలు వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
ఫ్రీడమ్ ఆప్ తో శివరాజ్ జర్నీ- అభివృద్ధిలో ఆయిల్ మిల్ వ్యాపారం
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
గానుగ నూనె మిల్ బిజినెస్ వర్క్‌షాప్ - ఆయిల్ మిల్ గురించి ఆచరణాత్మకంగా తెలుసుకోండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేయడం ద్వారా నెలకు 50,000 సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
ఎద్దు గానుగ నూనె వ్యాపారం - నెలకు 1 లక్ష సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్- ఏడాదికి రూ 25 లక్షల ఆదాయం, మీ సొంతం!
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
మీ సొంత అప్పడాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి- నెలకు 10 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి