పాడిపరిశ్రమ

పాడిపరిశ్రమ నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

భారతదేశానికి వెన్నెముక గా ఉండే స్థిరమైన రంగాలలో ఒకటైన డెయిరీ ఫార్మింగ్ రంగంలోకి ప్రవేశించండి. ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తి లో భారత దేశం ప్రథమ స్థానంలో ఉండటం వలన ఈ పాడి పరిశ్రమల ద్వారా రైతులు మరియు వ్యాపారవేత్తలు అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

భారతదేశంలో జీవనోపాధి విద్య ను అందిస్తున్న మా ffreedom app పాడిపరిశ్రమ పై అనేకమైన కోర్సులను అందిస్తుంది. ఈ కోర్స్ లు ఆయా రంగాలలో విజయవంతులు అయిన పరిశ్రమ నిపుణులు ద్వారా రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీరు పశువుల పోషణ నుండి మార్కెటింగ్ వ్యూహాల వరకు ప్రతి విషయాలను తెలుసుకుంటారు. ffreedom app కేవలం జీవనోపాధి విద్య ను అందించడమే కాకుండా మీరు వ్యాపారం ప్రారంభించడం నుండి వ్యాపారాన్ని నిర్వహించడం వరుకు ప్రతి అంశాన్ని మీకు తెలియజేస్తుంది.

పాడిపరిశ్రమ నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి
324
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
పాడిపరిశ్రమ కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
6,974
కోర్సులను పూర్తి చేయండి
పాడిపరిశ్రమ కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
20+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 20+ మంది మార్గదర్శకుల ద్వారా పాడిపరిశ్రమ యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

పాడిపరిశ్రమ ఎందుకు నేర్చుకోవాలి?
 • అధిక డిమాండ్ మరియు సరఫరా ఉత్పత్తులు

  ప్రస్తుత కాలంలో ప్రజలు హోమ్ బేస్డ్ పాలు మరియు పాల ఉత్పత్తుల పై మక్కువ చూపుతుండటం వలన ఈ పాడి పరిశ్రమకు స్థిరమైన మార్కెట్ డిమాండ్ ఉంది అనడానికి సంకేతాలు అని చెప్పవచ్చు. పాడి పరిశ్రమల ద్వారా కేవలం పాలు మాత్రమే కాకుండా జున్ను,పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తుల ద్వారా కూడా అధిక ఆదాయం పొందవచ్చు.

 • ప్రభుత్వ పథకాలు మరియు మద్దతు

  భారత ప్రభుత్వం డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ (DEDS) ద్వారా అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. అలాగే ఈ పథకం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాయితీలను మరియు శిక్షణను అందిస్తుంది.

 • భారత ప్రభుత్వం డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ (DEDS) ద్వారా అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. అలాగే ఈ పథకం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాయితీలను మరియు శిక్షణను అందిస్తుంది.

  ffreedom app నుండి మీకు కావలసిన పూర్తి సమాచారాన్ని పొందండి.

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  మా ffreedom app ఇప్పుడు మీకు జీవనోపాధి విద్యను మాత్రమే కాకుండా సరికొత్త ఆప్షన్ ను అందుబాటు లోకి తీసుకువచ్చింది. మీరు నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి, మీ పాల ఉత్పత్తులను మా వినియోగదారుల మార్కెట్ ప్లేస్ లో అమ్ముకోవడానికి మరియు వన్ - టూ - వన్ వీడియో కాల్‌ ద్వారా ఈ రంగంలో విజయం సాధించిన నిపుణుల నుండి సలహాలను స్వీకరించడానికి ffreedom app మీకోసం వేదికను ఏర్పాటు చేసింది.

 • కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు నెట్‌వర్కింగ్

  మీరు మా ffreedom app లో భాగస్వాములు అవ్వడం వలన ఒకే ఆలోచన కలిగిన సంఘం సభ్యులతో మీరు పరస్పర వ్యాపార చర్చలు చేయవచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అనుభవాలను పంచుకోవచ్చు, ఇతరుల నుండి సలహాలను పొందవచ్చు మరియు పాడి పరిశ్రమ రైతులు మరియు వ్యాపారవేత్తలు ఒక్కరికి ఒకరు సహకరించుకోవచ్చు.

 • ffreedom app కమిట్మెంట్

  భారతదేశంలో డెయిరీ ఫార్మింగ్‌ ను అభివృద్ధి చెయ్యడానికి అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను మరియు మార్కెట్ ప్లేస్ ను మా ffreedom app మీకు అందిస్తుంది. అలాగే మా మార్గదర్శకులు ద్వారా పాడిపరిశ్రమ గురించి తెలుసుకోవడం, నెట్‌వర్కింగ్, క్రయ-విక్రయాలు మరియు వ్యాపార సవాళ్లను అధిగమించే మార్గాలను మీరు తెలుసుకుంటారు.

ఇప్పుడే విడుదల చేయబడింది
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
పాడిపరిశ్రమ కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 6 కోర్సులు ఉన్నాయి

పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పాడిపరిశ్రమ
గిర్ ఆవుల పెంపకం కోర్సు - నెలకు రూ. 3 లక్షలు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
హెచ్‌ ఎఫ్‌ ఆవుల పెంపకం కోర్సు
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
జెర్సీ ఆవుల పెంపకం కోర్సు - 100 ఆవుల నుండి ప్రతి సంవత్సరం 20 లక్షలు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
ముర్రా గేదెల పెంపకం ద్వారా నెలకు 1 లక్ష వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పాడిపరిశ్రమ
డైరీ ఫామ్ బిజినెస్ కోర్స్ - ఈ వ్యాపారంతో కోట్లలో సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
vinay  's Honest Review of ffreedom app - Rangareddy ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

పాడిపరిశ్రమ ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా పాడిపరిశ్రమ ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

Dairy Farming in Telugu - How to Start a Dairy Farming? | Gir/HF Cow | Kowshik Maridi
Dairy Farming Details in Telugu - How to Start a Dairy Farming? | Gir/HF Cow | ffreedom show
Dairy Farming Details in Telugu - How to Start a Dairy Farming? | Gir/HF Cow | ffreedom show
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి