Learn the secrets, tips & tricks, and best practices of ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
from 30+ Mentors successful and renowned mentors
-
మెరుగైన ఉత్పాదకత మరియు ఆదాయం
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీ సమీకృత వ్యవసాయ ఆదాయ వనరులను వైవిధ్యపరుస్తుంది, దిగుబడిని పెంచుతుంది మరియు వనరుల సమర్ధవంతమైన వినియోగించుకోవడానికి సహాయ పడుతుంది.
-
ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు
భారత ప్రభుత్వం పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) మరియు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) వంటి అనేక పథకాల ద్వారా సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
-
భారత ప్రభుత్వం పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) మరియు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) వంటి అనేక పథకాల ద్వారా సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
ffreedom appలో సంపూర్ణ అభ్యాసం
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app మీకు ఒక శక్తివంతమైన వేదికను అందించడం జరిగింది. అది ఏమిటంటే మీరు ffreedom app లో మీ తోటి వ్యాపారస్తులతో నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే మా app లో కోటి కి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు, అంతే కాకుండా మీకు వ్యవసాయం చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ ఆప్షన్ ద్వారా మా నిపుణుల నుండి సలహాలను పొందవచ్చు.
-
కమ్యూనిటీ బిల్డింగ్ & నెట్‌వర్కింగ్
ffreedom app మిమ్మలిని మీలాంటి ఆలోచనలు ఉన్న సమీకృత రైతుల సంఘంతో కనెక్ట్ అవడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే వారి నుండి మీరు విలువైన అనుభవాలను పంచుకోవచ్చు మరియు మీ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి వారి సహాయం కూడా మీరు పొందవచ్చు.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app ద్వారా మీరు భారతదేశంలో మీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పరిశ్రమను ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. అలాగే సమీకృత వ్యవసాయం గురించి నేర్చుకోవడం, ఇతరులతో నెట్వర్కింగ్ ను ఏర్పరుచుకోవడం, మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ ప్లేస్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా, మా నిపుణుల నుండి మార్గదర్శకాలు పొందడానికి వన్-టూ-వన్ వీడియో కాల్ ఆప్షన్ కూడా పొందుతారు.
We have 14 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి