కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే గానుగ నూనె మిల్ బిజినెస్ వర్క్‌షాప్ - ఆయిల్ మిల్ గురించి ఆచరణాత్మకంగా తెలుసుకోండి! చూడండి.

గానుగ నూనె మిల్ బిజినెస్ వర్క్‌షాప్ - ఆయిల్ మిల్ గురించి ఆచరణాత్మకంగా తెలుసుకోండి!

4.4 రేటింగ్ 1.1k రివ్యూల నుండి
2 hr 16 min (6 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

గానుగను ఆడించి లక్షల రుపాయల ఆదాయాన్ని మనం సంపాదించవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి వివిధ రకాల వంటనూనెలను తయారు చేసేవారు. ఈ విధానానికి  నూతన సాంకేతికతను జోడించి ప్రకృతి అనుకూలమైన లేదా సహజ సిద్ధంగా వంటనూనెలను తయారు చేసి మార్కెట్ చేసుకుంటే నెల నెలా మంచి ఆదాయాన్ని గడించవచ్చు. మరెందుకు ఆలస్యం రండి ఈ ఆయిల్ మిల్లు వ్యాపారం కోర్సు ద్వారా ఆ వ్యాపార మెళుకువలను నేర్చుకుందాం. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
6 అధ్యాయాలు | 2 hr 16 min
23m 17s
play
అధ్యాయం 1
ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం అంటే ఏమిటి?

తినదగిన నూనె వ్యాపారం మరియు వ్యాపార వృద్ధి గురించి తెలుసుకోండి. అలాగే రాబోయే కాలంలో అధిక లాభాలను ఎలా ఆర్జించాలో అవగాహన పొందండి.

30m 22s
play
అధ్యాయం 2
లొకేషన్ మరియు రిజిస్ట్రేషన్

మీ ఎడిబుల్ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన లొకేషన్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి. అలాగే వ్యాపారానికి అవసరమైన రిజిస్ట్రేషస్స్ గురించి అవగాహన పొందండి.

18m 22s
play
అధ్యాయం 3
యంత్రాలు మరియు ఆయిల్ వెలికితీత ప్రక్రియ

చమురు వెలికితీతలో ఉపయోగించే వివిధ రకాల యంత్రాలు మరియు అధిక-నాణ్యత గల తినదగిన నూనెలను ఉత్పత్తి చేసే ప్రక్రియల గురించి తెలుసుకోండి.

11m 46s
play
అధ్యాయం 4
పెట్టుబడి, రుణం మరియు ప్రభుత్వ మద్దతు

మీ ఎడిబుల్ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన లొకేషన్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి. అలాగే వ్యాపారానికి అవసరమైన రిజిస్ట్రేషస్స్ గురించి అవగాహన పొందండి.

17m 17s
play
అధ్యాయం 5
లేబర్, డిమాండ్, మార్కెట్ మరియు ఉత్పత్తుల అమ్మకాలు

కార్మిక అవసరాలు, డిమాండ్ మరియు మార్కెట్ పోకడలను విశ్లేషించండి. మీ వ్యాపారాన్ని లాభాల వైపు నడిపించడానికి సమర్థవంతమైన విక్రయ వ్యూహాలను నేర్చుకోండి.

33m 1s
play
అధ్యాయం 6
ఖర్చులు మరియు లాభాలు

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడంలో మరియు అమలు చేయడంలో ఉన్న ఖర్చులను గుర్తించండి. అలాగే మీరు పెట్టుబడి పెట్టిన దానిపై ఏవిధంగా లాభం పొందాలో తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఇప్పటికే వంట నూనెల వ్యాపారంలో ఉన్న వారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
  • నూతన సాంకేతికతతో వినూత్న మార్గంలో వ్యాపారాన్ని నిర్వహించాలనుకుంటున్నవారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
  • వివిధ రకాల వ్యాపారాలను నిర్వహించాలనుకునే వారికి ఈ కోర్సు అనుకూలం.
  • పర్యావరణ అనుకూల వ్యాపారాన్ని నిర్వహించాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • సాంకేతికతను ఒడిసి పట్టుకుని వినూత్న మార్గంలో వ్యాపారాన్ని నిర్వహిస్తే ఎక్కువ ఆదాయాన్ని గడించవచ్చునని తెలుసుకుంటాం.
  • వంటనూనెల తయారీకి కావలసిన ముడి పదార్థాలను ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుంటాం.
  • సహజసిద్ధంగా తయారు చేసిన వంటనూనెల మార్కెటింగ్‌కు అనుసరించాల్సిన విధానాల పై అవగాహన కలుగుతుంది.
  • ప్రజల్లో సహజ సిద్ధంగా తయారైన వంట నూనెల పై మక్కువ ఎందుకు పెరుగుతోందో తెలుస్తుంది.
  • సహజ సిద్ధంగా తయారైన వంట నూనెలను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ విధానంలో ఎలా మార్కెట్ చేయాలో తెలుసుకోవచ్చు.
  • వుడ్‌ప్రెస్ ఆయిల్ బిజినెస్ నిర్వహణకు సంబంధించిన జమా ఖర్చుల పై స్పష్టత వస్తుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Cold Pressed / Wood Pressed Oil Business WorkShop - Learn Practically About Oil Mill!
on ffreedom app.
22 June 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download