కోర్సు గురించి: విజయవంతమైన డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? ఏ ఏరియాలో వ్యాపారం ప్రారంభిస్తే అధిక లాభాలు పొందవచ్చని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకా ఆలోచించకండి ! డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ గురించి మీకు తెలియజేయాలి అని ఉద్దేశ్యంతో మా ffreedom app రీసెర్చ్ బృందం " డ్రైవింగ్ స్కూల్ బిజినెస్‌కోర్సు "ను రూపొందించింది. మీరు అనుభవం లేని వ్యక్తి అయినా లేదా అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్త అయినా, ఈ కోర్సు మీకు ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అందిస్తుంది. డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తూ అధిక లాభాలను గడిస్తున్న శ్రీమతి SK రహమత్ ఉన్నిసాచే గారు ఈ కోర్సులో మెంటార్ గా ఉన్నారు. ఆమె నేతృత్వంలోని (Driving School business course in telugu) ఈ కోర్సు ద్వారా, లాభదాయకమైన డ్రైవింగ్ స్కూల్ వ్యాపార ప్రణాళికను రూపొందించడం నుండి మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాల వరకు ప్రతిదీ మీరు నేర్చుకుంటారు.
పరిచయం
మెంటార్ పరిచయం
డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ ఎందుకు?
డ్రైవింగ్ స్కూల్స్ బిజినెస్ రకాలు
లొకేషన్ ఎలా ఎంచుకోవాలి?
కావలసిన పెట్టుబడి, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్‌లు
కావలసిన వాహనాలు మరియు ఇతర అవసరాలను
ఫీజులు, ఛార్జీలు మరియు అవసరమైన సిబ్బంది
ప్రాఫిట్ మార్జిన్ మరియు కాస్ట్ మేనేజ్‌మెంట్
బ్యాచ్‌లను నిర్వహించడం
మార్కెటింగ్
ముగింపులు
- డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నవారు
- డ్రైవింగ్ స్కూల్ వ్యాపారం మరియు దాని కార్యకలాపాల గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తులు
- తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్న ప్రస్తుత వ్యాపార యజమానులు
- రవాణా రంగంలో కొత్త పరిశ్రమను స్థాపించాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు
- డ్రైవింగ్ స్కూల్ వ్యాపారం యొక్క ప్రాథమికాలను నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు
- డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతులు మరియు లైసెన్సులు గురించి తెలుసుకుంటారు
- డ్రైవింగ్ స్కూల్ వ్యాపారం నుండి అధిక లాభాలను పొందేందుకు మార్కెటింగ్ పద్ధతులు నేర్చుకుంటారు
- డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ ను సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన వ్యాపార ప్రణాళికలు గురించి తెలుసుకుంటారు
- డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ ను ఎలాంటి ఏరియాలో ప్రారంభిస్తే అధిక లాభాలు పొందుతారో అవగాహన పొందుతారు
- మీ డ్రైవింగ్ పాఠశాల వ్యాపారాన్ని స్కేలింగ్ చేయడం, మీ సేవలను విస్తరించడం ఎలాగో తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Driving School Business Course - Earn up to 8 lakhs with low investment
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.