కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ కోర్స్ - ప్రతి నెలా 1 లక్ష కంటే ఎక్కువ నికర లాభాన్ని పొందండి.  చూడండి.

ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ కోర్స్ - ప్రతి నెలా 1 లక్ష కంటే ఎక్కువ నికర లాభాన్ని పొందండి.

4.4 రేటింగ్ 3.1k రివ్యూల నుండి
2 hr 18 min (9 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

కొన్ని ఉద్యోగాల్లో గానుగలా పనిచేసినా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. అయితే గానుగను ఆడించి లక్షల రుపాయల ఆదాయాన్ని మనం కళ్లచూడవచ్చు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసే వారు. ఈ విధానానికి  ఆధునిక సాంకేతికతను జోడించి సహజ సిద్ధంగా వంటనూనెలను తయారు చేసి మార్కెట్ చేసుకుంటే నెలకు అక్షరాల లక్ష రుపాయల ఆదాయాన్ని కళ్ల చూడవచ్చు. మరెందుకు ఆలస్యం రండి ఈ కోర్సు ద్వారా ఆ వ్యాపార మెళుకువలను నేర్చుకుందాం. అంతేకాకుండా పర్యావరణ అనుకూల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం.

ఈ కోర్సులోని అధ్యాయాలు
9 అధ్యాయాలు | 2 hr 18 min
8m 51s
play
అధ్యాయం 1
పరిచయం

వంటనూనెల టోకు వ్యాపారానాకి సంబంధించిన విషయాల పై అవగాహన కలుగుతుంది

9m 45s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

ఎడిబుల్ ఆయిల్ హోల్‌సెల్ బిజినెస్‌లో అనేక ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఈ కోర్సులో మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. లాభాల సంపాదనకు చిట్కాలు అందిస్తారు

14m 50s
play
అధ్యాయం 3
ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం అంటే ఏమిటి?

ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం నుండి అధిక-నాణ్యత గల ఎడిబుల్ ఆయిల్‌లను మార్కెట్‌కు పంపిణీ చేయడం వరకు పరిశ్రమ యొక్క ప్రాథమిక అంశాలను కనుగొనండి.

18m 6s
play
అధ్యాయం 4
రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్

వ్యాపార ప్రారంభానికి అవసరమైన GST రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటి చట్టపరమైన విషయాల పై ఈ మాడ్యూల్ స్పష్టతను అందిస్తుంది.

19m 10s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు, ప్రభుత్వ మద్దతు మరియు మెషినరీ

హోల్ సేల్ ఆయిల్ బిజినెస్‌కు పెట్టుబడి, రుణాలు ఎక్కడి నుంచి పొందాలి? వ్యాపారానికి ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ తదితర విషయాల పై ఈ మాడ్యూల్ ద్వారా స్పష్టత వస్తుంది

14m 48s
play
అధ్యాయం 6
మ్యాన్ పవర్ మరియు ట్రైనింగ్

సమర్థవంతమైన శిక్షణ ద్వారా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మించడం నేర్చుకోండి . అలాగే మీ తినదగిన చమురు ఉత్పత్తి ప్రక్రియలో సామర్థ్యాన్ని నిర్ధారించుకోండి.

5m 42s
play
అధ్యాయం 7
ముడి పదార్ధాలు మరియు ఆయిల్ ప్రాసెసింగ్

వివిధ రకాల వంట నూనెల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సేకరణ నుంచి నూనె తయారీ వరకూ ఉన్న దశల గురించి ఈ మాడ్యూల్ వివరిస్తుంది. కోర్సులో ఇది చాలా ముఖ్యమైన భాగం

25m 31s
play
అధ్యాయం 8
డిమాండ్, మార్కెట్, ధర మరియు లాభాలు

తయారైన నూనెలకు వేర్వేరు విషయాలను పరిగణనలోకి తీసుకుని ధరలు నిర్ణయించడం, లాభాలు అందుకోవడం, తదితర విషయాల పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.

20m 32s
play
అధ్యాయం 9
సవాళ్లు మరియు చివరి మాట

ఎడిబుల్ ఆయిల్ తయారీ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లు వాటిని స్థానిక పరిస్థితులను అనుసరించి ఎదుర్కొనే విధానాల పై ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకుంటాం

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందాలనుకునే వారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
  • నూతన సాంకేతికతను ఒడిసి పట్టుకుని వినూత్న మార్గంలో వ్యాపారాన్ని నిర్వహించాలనే తపన ఉన్న యువత కోసం ఈ కోర్సు.
  • తక్కువ స్థలంలో వినూత్న వ్యాపారాన్ని నిర్వహించాలనుకునే వారికి ఈ కోర్సు అనుకూలం.
  • పర్యావరణ అనుకూల వ్యాపారాన్ని నిర్వహించాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • సాంకేతికతను ఒడిసి పట్టుకుని వినూత్న మార్గంలో ఆదాయాన్ని గడించవచ్చునని తెలుసుకుంటాం.
  • వంటనూనెల తయారీకి కావలసిన ముడి పదార్థాలను ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుంటాం.
  • సహజసిద్ధంగా తయారు చేసిన వంటనూనెల మార్కెటింగ్‌కు అనుసరించాల్సిన విధానాల పై అవగాహన కలుగుతుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Edible Oil Business Course - Earn More Than 1 Lakh Net Profit Every Month
on ffreedom app.
13 June 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download