కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ ఆప్ నుండి నేర్చుకొని ఆయిల్ మిల్ వ్యాపారం స్టార్ట్ చేసిన శివరాజ్ చూడండి.

ఫ్రీడమ్ ఆప్ నుండి నేర్చుకొని ఆయిల్ మిల్ వ్యాపారం స్టార్ట్ చేసిన శివరాజ్

4.3 రేటింగ్ 1.7k రివ్యూల నుండి
1 hr 41 min (9 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

దేశంలోని అనేక మంది ఔత్సాహికులకు అనేక వ్యాపార మార్గాలను పరిచయం చేస్తున్న ffreedom లోని ఓయ కోర్సును బెంగళూరుకు చెందిన శివరాజ్ చూసారు. ఆ కోర్సులోని విషయాల ఆధారంగా వ్యాపారాన్ని ప్రారంభించి  లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి వివిధ రకాల వంటనూనెలను తయారు చేసేవారు. ఈ విధానానికి  నూతన సాంకేతికతను జోడించి ప్రకృతి అనుకూలమైన లేదా సహజ సిద్ధంగా వంటనూనెలను తయారు చేసి మార్కెట్ చేసుకుంటే నెల నెలా మంచి ఆదాయాన్ని గడించవచ్చు. శివరాజ్ కూడా ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా ముందుకు వెళుతున్నారు.  మరెందుకు ఆలస్యం రండి శివరాజ్‌ను విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చిన ఆ కోర్సులో మీరు చూసి గానుగ నూనె తయారీ మెళుకువలను నేర్చుకుని లాభాల పంట పండించండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
9 అధ్యాయాలు | 1 hr 41 min
4m 1s
play
అధ్యాయం 1
పరిచయం

ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ శివరాజ్‌కి ఎలా సహాయ పడిందో తెలుసుకోండి.

9m 6s
play
అధ్యాయం 2
మెంటర్ పరిచయం

ఆయిల్ మిల్లు వ్యాపారంలో అపార అనుభవం కలిగిన మా మెంటార్ నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

17m 17s
play
అధ్యాయం 3
ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం అంటే ఏమిటి?

ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమను అర్థం చేసుకోండి. అలాగే ఉత్పత్తి చేయబడిన నూనెల రకాలు మరియు మార్కెట్ డిమాండ్​ల గురించి తెలుసుకోండి

9m 55s
play
అధ్యాయం 4
రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సులు

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి చట్టపరమైన అవసరాలు మరియు నియమ నిబంధనలను అర్థం చేసుకోండి.

11m 42s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు, ప్రభుత్వ మద్దతు మరియు కావలసిన యంత్రాలు

ప్రభుత్వ మద్దతు మరియు నిధుల అవకాశాలతో సహా ఎడిబుల్ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఆర్థిక అవసరాలను అర్థం చేసుకోండి.

12m 39s
play
అధ్యాయం 6
మ్యాన్ పవర్ మరియు శిక్షణ

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారంలో విజయం సాధించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు శిక్షణ ఎలా ఇవ్వాలో తెలుసుకోండి.

7m 5s
play
అధ్యాయం 7
ముడి పదార్దాలు, ఆయిల్ ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్

చమురు ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థాలు, వివిధ చమురు ప్రాసెసింగ్ పద్ధతులు మరియు ప్యాకేజింగ్ పద్ధతులను అర్థం చేసుకోండి.

13m 1s
play
అధ్యాయం 8
డిమాండ్, మార్కెట్, ధరలు మరియు లాభాలు

ఎడిబుల్ ఆయిల్ మార్కెట్‌ను మూల్యాంకనం చేయడం, వినియోగదారు ప్రవర్తనను అర్థం చేసుకోవడం,ధరలను నిర్ణయించడం మరియు లాభాలను అంచనా వేయడం ఎలాగో తెలుసుకోండి.

13m 44s
play
అధ్యాయం 9
సవాళ్లు మరియు చివరి మాట

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎదురయ్యే సాధారణ సవాళ్లను గుర్చించడం ఎలాగో తెలుసుకోండి. అలాగే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • వంటనూనెల వ్యాపారం చేస్తున్నవారి కోసం
  • వ్యాపారంలో నూతన సాంకేతికతను వినియోగించాలనుకుంటున్నవారి కోసం
  • వుడ్ ప్రెస్ లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారి కోసం
  • ఎకోఫ్రెండ్లీ వ్యాపారాన్ని నిర్వహించాలనుకుంటున్నవారి కోసం
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • నూతన సాంకేతికత సహాయంతో వినూత్న మార్గంలో వ్యాపారం నిర్వహించడం లాభదాయకమని తెలుసుకుంటాం.
  • సహజ సిద్దంగా తయారు చేసే వంట నూనెలకు కావాల్సిన ముడిపదార్థాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలో తెలుసుకుంటాం.
  • స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్ లేదా వుడ్ ప్రెస్ తయారీ నూనె మార్కెటింగ్ మెళుకువలను నేర్చుకుంటాం.
  • స్వచ్ఛమైన వంట నూనెకు ఎందుకు డిమాండ్ పెరుగుతోందో తెలుసుకుంటాం.
  • తయారైన నూనెను ఆన్‌లైన్ మరియు ఆఫ్ లైన్‌లో ఎలా అమ్మాలో తెలుసుకుంటాం.
  • కోల్డ్ ప్రెస్ ఆయిల్ జమా, ఖర్చుల పై స్పష్టత వస్తుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How Financial Freedom App Helped Shivaraj to Successfully Start an Oil Mill Business?
on ffreedom app.
23 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఉత్పత్తి తయారీ వ్యాపారం , బేకరీ & స్వీట్స్ వ్యాపారం
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ , రిటైల్ వ్యాపారం
తినదగిన చమురు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఉత్పత్తి తయారీ వ్యాపారం , రిటైల్ వ్యాపారం
బిజినెస్ కోర్సు - గ్రామం నుండి గ్లోబల్ బిజినెస్ ప్రారంభించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రిటైల్ వ్యాపారం , రుణాలు & కార్డ్స్
స్టాండ్ అప్ ఇండియా పథకం కోర్స్ - మీ కొత్త వ్యాపారం కోసం కోటి రూపాయల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , రిటైల్ వ్యాపారం
లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ , రిటైల్ వ్యాపారం
నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం - నెలకు 3 నుండి 5 లక్షలు వరకు సంపాదించండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download