ఆభరణాల తయారీపై మీ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలని చూస్తున్నారా? అయితే ffreedom appలోని "ఇంటి నుండే టెర్రకోట ఆభరణాల తయారీ వ్యాపారం ప్రారంభించండి" అనే కోర్సు మీకు సరైన ఎంపిక. ఈ కోర్సు అద్భుతమైన ఆభరణాలను టెర్రకోట మట్టిని ఉపయోగించడం ఎలా సృష్టించాలో మీకు నేర్పుతుంది. ఈ కోర్సులో, మీరు నెక్లెస్‌లు, చెవిపోగులు మరియు కంకణాలు వంటి వివిధ రకాల టెర్రకోట ఆభరణాలను తయారీకి సంబంధించిన వివిధ దశల గురించి నేర్చుకుంటారు.
టెర్రకోట ఆభరణాల తయారీ రంగంలో అనేక ఏళ్ల అనుభవం ఉన్న వారు మీకు మెంటార్స్ గా వ్యవహరిస్తారు. అంటే టెర్రకోట ఆభరణాల తయారీకి సంబంధించిన పై వచ్చే సందేహాలకు సమాధానాలు అందిస్తారు. ఈ కోర్సు ద్వారా విభిన్న అభిరుచులు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా విస్తృత శ్రేణి డిజైన్లు ఎలా రూపొందించాలో మీరు నేర్చుకుంటారు. ఇందుకు అవసరమైన శిక్షణ ఈ కోర్సు ద్వారా మీకు లభిస్తుంది.
మీరు ఇంటి నుండే మీ స్వంత టెర్రకోట జ్యువెలరీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఉత్తమ మార్గాల పై అవగాహన వస్తుంది. వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు మరియు ఇతర ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లను ఉపయోగించి మీ ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేయాలో మరియు విక్రయించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. మా కోర్సుతో మీరు టెర్రకోట నగల తయారీపై మీ అభిరుచిని లాభదాయకమైన వెంచర్‌గా మార్చుకోవచ్చు.
మా టెర్రకోట జ్యువెలరీ మేకింగ్ కోర్సులో ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. విజయవంతమైన టెర్రకోట ఆభరణాల వ్యాపారవేత్తగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి!
టెర్రకోట ఆభరణాల తయారీ, విక్రయానికి సంబంధంచిన విషయాలన్నింటిని ఈ మాడ్యూల్ ద్వారా ట్రైలర్ రూపంలో చూస్తారు. ఈ కోర్సుకు సంబంధించి అవగాహనకు వస్తారు.
ఈ కోర్సు లక్ష్యాల గురించి మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ కోర్సు వల్ల మీరు చివరిగా నేర్చుకునే విషయాల పట్ల అవగాహన పొందుతారు.
మీరు తయారు చేయగల మరియు విక్రయించగల వివిధ రకాల టెర్రకోట ఆభరణాలను, వాటి వ్యాపార సంబంధ విషయాల పై స్పష్టత తెచ్చుకుంటారు.
ఇంటి నుండి టెర్రకోట ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల కలిగే లాభాల గురించి మీరు తెలుసుకుంటారు. అధిక లాభాలు అందించే వ్యాపారాల్లో ఇది కూడా ఒకటన్న విషయం పట్ల స్పష్టత వస్తుంది.
టెర్రకోట ఆభరణాల వ్యాపారం ద్వారా అందుకునే ఆదాయాలు మరియు లాభాల మార్జిన్‌ల గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు
టెర్రకోట ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మూలధనం మరియు ముడి పదార్థాల గురించి ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్ ద్వారా ఎక్కువ మంది వినియోగదారును చేరుకోవడానికి మీ టెర్రకోట ఆభరణాలను ఆన్‌లైన్‌లో విక్రయించడం మరియు మార్కెటింగ్ చేయడంలో నైపుణ్యం సాధిస్తారు.
టెర్రకోట ఆభరణాల ఉత్పత్తి ఖర్చుపై ప్రభావం చూపే కారకాలు మరియు మీ ధరలను నిర్ణయించే సమయంలో పరిగణించాల్సిన విషయాల పట్ల స్పష్టత వస్తుంది.
ఈ మాడ్యూల్ ద్వారా టెర్రకోట ఆభరణాల తయారీకి సంబంధించిన మొత్తం దశలను గురించి మీరు తెలుసుకుంటారు. ఇవన్నీ వీడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి.
టెర్రకోట ఆభరణాలను తయారు చేయడంలో అత్యంత కీలకమైన బర్నింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుంటారు. ఈ దశలోని ముఖ్యమైన మెళుకువల గురించి అవగాహన పెంచుకుంటారు
టెర్రకోట నగలకు పెయింటింగ్ వేయడం ఎలాగో తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ముడిపదార్థాలు, సాంకేతికత పై అవగాహన పెంచుకుంటారు.

- గృహ ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి ఉన్న ఎవరైనా
- నగల తయారీ విషయంలో తమకు ఉన్న నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలనుకుంటున్నవారు
- టెర్రకోట ఆభరణాలను తయారు చేసే కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులు
- టెర్రకోట ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఎలా మార్కెట్ చేయాలో మరియు విక్రయించాలో తెలుసుకోవాలనుకుంటున్నవారు
- కుటీర పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయం పొందాలనుకుంటున్నవారు



- అందమైన మరియు ప్రత్యేకమైన టెర్రకోట ఆభరణాలను తయారు చేసే ప్రక్రియను నేర్చుకుంటారు
- క్లిష్టమైన డిజైన్‌లు మరియు ఆకృతులను రూపొందించడానికి అవసరమైన సాంకేతికతలు మరియు పరికరాలు
- ఆన్‌లైన్‌లో టెర్రకోట ఆభరణాలను విక్రయించే విధానం పై అవగాహన కలుగుతుంది
- సోషల్ మీడియా, ఇ-కామర్స్‌లో టెర్రకోట ఆభరణాల విక్రయానికి సంబంధించిన చిట్కాలు
- మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా టెర్రకోట ఆభరణాలకు ధరలను నిర్ణయించడం ఎందుకు అవసరమో తెలుసుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
బెంగుళూరులోని ప్రముఖ నాగ జూట్ బ్యాగ్ క్రియేషన్స్ యజమాని BA సుదర్శన్. కొబ్బరి పీచుతో జ్యూట్ బ్యాగులను తయారు చేయడంలో నిపుణులు. కెంగేరిలో సొంతంగా ఫ్యాక్టరీని ప్రారంభించి, పలురకాల బ్యాగులను తయారు చేసి, ఇతర రాష్ట్రాలలో కూడా విక్రయించి, ప్రస్తుతం లాభసాటి వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom app online course on the topic of
How To Start Terracotta Jewellery Business From Home?
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.