Laundry Business Course Video

లాండ్రీ బిజినెస్ కోర్సు - సంవత్సరానికి 15,00,000 వరకు సంపాదించండి!

4.8 రేటింగ్ 2.1k రివ్యూల నుండి
2 hrs 1 min (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సు గురించి

ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలకు వెళ్లడం వల్ల ఒక కుటుంబానికి వారి దుస్తులు ఉతకడం, క్లీన్ చేసి మడత పెట్టుకోవడం అన్నీసార్లు కుదరక పోవచ్చు! అలా అని బట్టలు ఉతకకుండా వదిలేస్తే,అవి కొండలా పెరిగిపోతుంది. ఇలాంటి ఇబ్బందులన్నీటికీ ఒకే పరిష్కారం, లాండ్రీ బిజినెస్. పట్టణాలలో అన్ని చోట్లా వీధికి ఒక లాండ్రీ షాప్ ఉంటూ ఉంది. నగర వాసులు, ఉద్యోగస్తులు వీటిని వారంలో ఒక సారి కానీ రెండు సార్లు కానీ వినియోగించుకుంటూ ఉన్నారు. రానున్న రోజులలో ఈ బిజినెస్కు మరింత డిమాండ్ ఉండనుంది. లాండ్రీ బిజినెస్ ప్రారంభించినట్లయితే మీకు ఎంత లాభం లభిస్తుంది, దీనిని ఎక్కడ ప్రారంభించాలి. ప్రారంభ పెట్టుబడి ఎంత ఉండాలి. ఈ వ్యాపారం నడిపే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వంటి అన్నీ అంశాలు, ఈ కోర్స్ నుంచి మీరు నేర్చుకోవచ్చు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 2 hrs 1 min
7m 13s
అధ్యాయం 1
పరిచయం

పరిచయం

1m 31s
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

మెంటార్‌ పరిచయం

3m 50s
అధ్యాయం 3
లాండ్రీ వ్యాపారం అంటే ఏమిటి?

లాండ్రీ వ్యాపారం అంటే ఏమిటి?

10m 57s
అధ్యాయం 4
సరైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి?

సరైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి?

8m 44s
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు

పెట్టుబడి, రుణాలు, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు

4m 35s
అధ్యాయం 6
వివిధ రకాలైన లాండ్రీ సేవలు

వివిధ రకాలైన లాండ్రీ సేవలు

15m 50s
అధ్యాయం 7
మౌలిక సదుపాయాలు

మౌలిక సదుపాయాలు

9m 32s
అధ్యాయం 8
సిబ్బంది మరియు వారి శిక్షణ

సిబ్బంది మరియు వారి శిక్షణ

6m 42s
అధ్యాయం 9
మార్కెటింగ్

మార్కెటింగ్

8m 49s
అధ్యాయం 10
బల్క్ కాంట్రాక్టులు

బల్క్ కాంట్రాక్టులు

12m 44s
అధ్యాయం 11
కస్టమర్ రేటెన్షన్, రేప్లికేషన్ మరియు వివరణ

కస్టమర్ రేటెన్షన్, రేప్లికేషన్ మరియు వివరణ

6m 15s
అధ్యాయం 12
డిజిటల్ సేల్స్ మరియు హోమ్ డెలివరీ

డిజిటల్ సేల్స్ మరియు హోమ్ డెలివరీ

7m 22s
అధ్యాయం 13
ఖర్చులు మరియు ధరలు

ఖర్చులు మరియు ధరలు

12m 15s
అధ్యాయం 14
ఫైనాన్స్ మరియు అకౌంట్స్

ఫైనాన్స్ మరియు అకౌంట్స్

5m 25s
అధ్యాయం 15
చివరి మాట

చివరి మాట

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • లాభసాటి బిజినెస్ కోసం ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికీ, ఈ కోర్సు రైట్ ఛాయస్!
  • పట్టణాల్లో మీకంటూ చిన్న స్థలం ఉందా? ఏదైనా మంచి షాప్ ప్రారంభిద్దాం అని ఆలోచిస్తున్నారా? ఈ కోర్సులో ఇప్పుడే చేరండి!
  • ఏడాదికి 15 లక్షలు సంపాదించాలి అని ఉందా? ఇప్పుడే ఈ కోర్సు ను నేర్చుకోవడం ప్రారంభించండి.
  • దీనికి వయసు అంటూ లేదు. సంపాదించాలి అని ఆశ ఉన్న ఎవరైనా ఈ కోర్సు నుంచి ఎంతో నేర్చుకోవచ్చు!
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • లాండ్రీ వ్యాపారం ప్రారంభమవడానికి ఎంత ప్రారంభ పెట్టుబడి అవసరం అని తెలుసుకోండి. మీకు ప్రభుత్వం నుండి సబ్‌సిడి లభిస్తుందో లేదో అలాగే ప్రభుత్వ మద్దతు, ఋణాలను గురించి తెలుసుకోండి.
  • ఈ కోర్సు నుంచి ఒక లాండ్రీ బిజినెస్‌ని ప్రారంభించడం, ఎలా నమోదు చేసుకోవచ్చని మీరు నేర్చుకోవచ్చు.
  • ఈ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి అని అంటే ఏమి చేయాలి. మీ బిజినెస్ కి కావాల్సిన కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు ఏంటి… మీ కంటూ గుర్తింపును తెచ్చుకుని, ఎక్కువ మంది కస్టమర్లులను పొందడం ఎలా, వంటి లాండ్రీ బిజినెస్ కు సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ గురించి ఇక్కడ నేర్చుకోవచ్చు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Srinivas Rao
విజయవాడ , ఆంధ్రప్రదేశ్

SMR లాండ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎక్విప్మెంట్ బిజినెస్ వ్యాపారాన్ని గత 15 సంవత్సరాలుగా విజయవంతముగా నిర్వహిస్తున్నారు అంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన శ్రీనివాసరావు. ఈ SRM కంపెనీ భారతదేశంలోని అగ్రశ్రేణి బ్రాండెడ్ లాండ్రీ పరికరాల తయారీ చేసే సంస్థగా పేరు పొందింది. శ్రీనివాసరావు మొదట విజయవాడలో 15000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ప్రస్తుతం తన వ్యాపారాన్ని సెల్ఫ్ లేబల్డ్ కాంట్రాక్టింగ్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్ & పశ్చిమ బెంగాల్ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించడమే కాకుండా తన కస్టమర్స్ నుండి ప్రేమాభిమానాలను కూడా పొందుతున్నారు.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Laundry Business Course - Earn Up To 15 Lakhs Per Year

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

సర్వీస్ బిజినెస్
ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం - తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
ప్రీ ఓన్డ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించండి, నెలకు 5 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
విలేజ్ టు వరల్డ్: గ్లోబల్ బిజినెస్ కోర్సులో చేరండి
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
అందరికీ ఆరోగ్యం - హెల్త్‌కేర్ మాస్టరీ
కోర్సును కొనండి
పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ బిజినెస్
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download