How To Start a Silk Thread Business?

ఇంటి నుండి సిల్క్ థ్రెడ్ నగల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?

4.3 రేటింగ్ 19k రివ్యూల నుండి
2 hrs 27 mins (6 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

సిల్క్ థ్రెడ్‌తో నగలంటే మీకు చాలా ఇష్టమా? ఆ ఇష్టాన్ని వ్యాపారంగా మలుచుకోవాలా? రూపకల్పనకు సంబంధించి ffreedom app లో అందుబాటులో ఉన్న కోర్సు మీకు సరైన ఎంపిక అవుతుంది. సిల్క్

సిల్క్ థ్రెడ్‌ తో నగల తయారీని ప్రారంభించడానికి మరియు విక్రయించడానికి అవసరమైన ప్రతి  విషయాన్ని మీకు బోధించడానికి అనుగుణంగా ఈ కోర్సు రూపొందించబడిండి. ఈ రంగానికి మీకు కొత్త అయినా లేదా కొంత అనుభవం కలిగి ఉన్నా  కోర్సు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీకు ఖాళీ సమయంలో అదనపు సంపాదాన్ని అదికూడా సొంత ఇంటి వద్దనే ఉంటూ ఎలా వ్యాపారం నిర్వహించాలో మీకు తెలియజేస్తుంది. 

కోర్సులో భాగంగా, మీరు వివిధ రకాల పట్టు దారాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. అటు పై ఈ సిల్క్ థెడ్స్ ను ఉపయోగించి నగలు ముఖ్యంగా నెక్లెస్‌లు, చెవిపోగులు, కంకణాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. ఈ క్రమంలో నగల తయారీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో పాటు మార్కెటింగ్, విక్రయానికి అవసరమైన బ్రాండింగ్ మరియు ధరల వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కూడా కోర్సులో భాగంగా మీరు నేర్చుకుంటారు. వ్యాపార ప్రణాళికను రూపొందించడం, అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులు పొందడం మరియు మీ హోమ్ ఆధారితంగా బిజినెస్ మాడల్‌ను ఎలా సెటప్ చేయాలి అనే విషయాలను కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది.

ఈ కోర్సు పూర్తయ్యే సమయానికి మీరు స్వంతంగా సిల్క్ థ్రెడ్ నగలు తయారీతో పాటు విక్రయానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకుంటారు. ముఖ్యంగా ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ.1 లక్ష రుపాయలను ఏ విధంగా సంపాదించాలన్న విషయం పై మీకు స్పష్టత వస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. నెలకు రూ.1 లక్ష ఆదాయాన్ని ఎలా సంపాదించాలన్న విషయం పై స్పష్టత తెచ్చుకోవడంలో మొదటి అడుగు వేయండి. 

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
6 అధ్యాయాలు | 2 hrs 27 mins
35m 40s
play
అధ్యాయం 1
సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ - పరిచయం

సిల్క్ థ్రెడ్ లేదా పట్టుదారాలతో అద్భుతంగా, వేగంగా నగలు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు మరియు పరికరాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది

22m 16s
play
అధ్యాయం 2
సిల్క్ థ్రెడ్ ఉపయోగించి గాజులను ఎలా తయారు చేయాలి?

దశల వారీ మార్గదర్శకత్వంతో అందమైన కంకణాలను సృష్టించే కళలో ప్రావీణ్యం పొందండి.

40m 51s
play
అధ్యాయం 3
సిల్క్ థ్రెడ్ నెక్లెస్ ఎలా తయారు చేయాలి?

డిజైన్ నుండి సృష్టించడం వరకు, స్టేట్‌మెంట్ నెక్లెస్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

21m 47s
play
అధ్యాయం 4
సిల్క్ థ్రెడ్ రింగ్ ఎలా తయారు చేయాలి?

డిజైన్ నుండి క్రియేషన్ వరకు, స్టేట్‌మెంట్ నెక్‌పిక్‌లను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

7m 4s
play
అధ్యాయం 5
సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ధరను ఎలా నిర్ణయించాలి?

స్థానిక పరిస్థితులతో పాటు ఉత్పత్తి ఖర్చును దృష్టిలో ఉంచుకుని ధరలను ఎలా నిర్ణయించాలో నేర్చుకుంటారు.

19m 29s
play
అధ్యాయం 6
మీ ఉత్పత్తిని ఎలా మార్కెట్ చేయాలి?

వినియోగదారులను ఆకర్షించడానికి వీలుగా మార్కెటింగ్‌లో అనుసరించాల్సిన మెళుకువల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ సెట్‌లను తయారు చేయాలనుకుంటున్నవారు
  • నగల వ్యాపారాన్ని ఇంటి నుండి ప్రారంభించాలని చూస్తున్నవారు
  • నగల తయారీలో తమకు ఉన్న సృజనాత్మకతను వ్యాపారంగా మలుచుకోవాలని భావిస్తున్నవారు
  • తమ ప్రస్తుత వ్యాపారానికి కొత్త ఉత్పత్తి శ్రేణిని జోడించాలనుకునే వ్యవస్థాపకులు
  • అదనపు ఆదాయం కోసం చూస్తున్న గృహిణులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ సెట్‌లను ఎలా తయారు చేయాలో తెలుసుకుంటాం
  • ఆభరణాల కోసం సరైన పదార్థాలను ఎలా ఎంచుకోవాలో అవగాహన పెరుగుతుంది
  • ప్రత్యేకమైన సిల్క్ థ్రెడ్ ఆభరణాల రూపకల్పన కోసం అధునాతన పద్ధతులు
  • మీ ఉత్పత్తులను మార్కెట్ చేయడం మరియు మీ వ్యాపారానికి కస్టమర్‌లను ఆకర్షించడం ఎలాగో తెలుస్తుంది.
  • మీ స్వంత ఇంటి సౌలభ్యం నుండి విజయవంతమైన ఆభరణాల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి మరియు నిర్వహించాలో స్పష్టత వస్తుంది
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
dot-patterns
బెంగళూరు నగరం , కర్ణాటక

బెంగుళూరులోని ప్రముఖ నాగ జూట్ బ్యాగ్ క్రియేషన్స్ యజమాని BA సుదర్శన్. కొబ్బరి పీచుతో జ్యూట్ బ్యాగులను తయారు చేయడంలో నిపుణులు. కెంగేరిలో సొంతంగా ఫ్యాక్టరీని ప్రారంభించి, పలురకాల బ్యాగులను తయారు చేసి, ఇతర రాష్ట్రాలలో కూడా విక్రయించి, ప్రస్తుతం లాభసాటి వ్యాపారాన్ని సాగిస్తున్నారు.

Know more
సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

Silk Thread Jewelry Business Course - Earn 1 lakh/month from home

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఉత్పత్తి తయారీ వ్యాపారం , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
కాటన్ బ్యాగ్ తయారీ - ఇంటి నుండే నెలకు 60 వేలు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
హస్త కళల వ్యాపారం
హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కోర్స్-మీ అభిరుచి మీ జీవితాన్ని మార్చగలదు
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఉత్పత్తి తయారీ వ్యాపారం , హస్త కళల వ్యాపారం
లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హోమ్ బేస్డ్ బిజినెస్
బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!
కోర్సును కొనండి
ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హస్త కళల వ్యాపారం
ఇంటి నుండే టెర్రకోట జ్యువెలరీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఫాషన్ & వస్త్ర వ్యాపారం
కుర్తీ ఎలా కుట్టాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download