మనలో చాలా మందికి, రోజంతా పనులు, ఉద్యోగాలు చేసి అలసిపోయి… ఇంటికి రాగానేనో లేదా ఇంటికొచ్చే దారిలోనో, యూట్యూబ్ లో మీకు నచ్చిన ఒక కామెడీ సీనో లేదా మీరు ఇష్టపడే సీరియల్ యాక్టరు ఫ్రిడ్జ్ టూరో… లేదా ఇవేం కాకుండా, కేరళలో ఉండే ఆలయం వెనుక మిస్టరీ ఏంటి అనో, ఇలా ప్రతి విషయానికి… అది విజ్ఞానం అయినా, వినోదం అయినా లేదా సమాచారం అయినా లేదా రేపటి పరీక్షకి కావాల్సిన ప్రిపరేషన్ కోసమో, మనం యూట్యూబ్ ని వాడుతూనే ఉంటాము. యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా సమాచార మాధ్యమం. ఇందులో మనం వీడియోస్ అప్లోడ్ చెయ్యవచ్చు, అప్లోడ్ చేసినవి వీక్షించవచ్చు. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద జనాదరణ కలిగిన వెబ్ సైట్. ప్రపంచంలో ఎక్కడా దొరకని సమాచారం కూడా మనకి యూట్యూబ్ లో దొరుకుతుంది. మీరు ఒక పక్క చూసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో, ఎంతో మంది యూట్యూబర్స్, యూట్యూబ్ ఆధారంగా లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. వారు ఒకసారి వీడియో అప్లోడ్ చేసాక, వారు నిద్రపోయేటప్పుడు కూడా వారి అకౌంట్ లలో లక్షలు లక్షలు వచ్చి పడుతున్నాయి. వయసుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరు, నెలకి ఒక లక్ష నుంచి 50 లక్షల దాకా సంపాదిస్తున్నారు.
కోర్స్ పరిచయం
రకరకాలైన యూట్యూబ్ ఛానెల్‌లు
యూట్యూబ్ ఛానెల్‌ను క్రియేట్ చేయడం ఎలా?
ఒక వీడియోని సృష్టించడం ఎలా?
యూట్యూబ్ లో వీడియోస్ ని అప్లోడ్ చేయడం ఎలా?
యూట్యూబ్ ఛానెల్ యొక్క లక్షణాలు
యూట్యూబ్ ఛానెల్‌ని సరైన పద్దతిలో మార్చుకోవడం ఎలా?
యూట్యూబ్ విధానాలు & మార్గదర్శకాలు
యూట్యూబ్ అనలిటిక్స్ చూడడం ఎలా?
యూట్యూబ్ సుబ్స్క్రైబర్స్ ను పెంచుకోవడం ఎలా?
యూట్యూబ్ సుబ్స్క్రైబర్స్ తో ఎంగేజ్ అవడానికి మార్గాలు
యూట్యూబ్ ఛానెల్‌ను మోనటైజ్ చేయడం ఎలా?
యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాలు
మీ యూట్యూబ్ ఛానెల్‌ను బిజినెస్ గా మార్చడం ఎలా?
- అన్ని రకాల సమాచారం దొరికే, యూట్యూబ్ ఎవరైనా ఓపెన్ చెయ్యవచ్చు. మీ చేతిలో చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటె చాలు. యూట్యూబ్ వెబ్ సైట్ లో ఈజీ గా వీడియోస్ అప్లోడ్ చేసేయవచ్చు.
- ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు!
- మంచి సృజనాత్మకత ఉన్నవారు.
- తమ ప్రతిభతో ప్రపంచాన్ని అలరిద్దాం అనుకున్నవారు.
- ఉద్యోగం మానేసి, లేదా కొంతకాలం గ్యాప్ తర్వాత జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలి అని అనుకునే వారు.
- యూట్యూబ్ లో ఛానల్ ప్రారంభించే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి?
- యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించడం సాధ్యమేనా? ఎలా?
- వీడియో ను ఒక బిజినెస్ గా మార్చుకుంటూ, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి?
- ఎటువంటి వీడియో లకు డబ్బులు ఎక్కువగా సంపాందించే ఛాన్స్ ఉంటుంది?
- యూట్యూబ్ ద్వారా మీ పాపులారిటీ ను పెంచుకోవడం ఎలా?
- ఇందుకు మీరు తప్పని సరిగా పాటించాల్సిన మార్గ దర్శకాలు ఏంటి ?
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Youtube Course - How to earn lakhs from youtube channel?
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.