కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించండి - కనీసం 30 శాతం లాభ మార్జిన్ పొందండి! చూడండి.

మీ స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించండి - కనీసం 30 శాతం లాభ మార్జిన్ పొందండి!

4.4 రేటింగ్ 3.6k రివ్యూల నుండి
2 hr 11 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

ఇటీవలి కాలంలో క్లౌడ్ కిచెన్ వ్యాపారం యొక్క ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని గమనించి, మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం "హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్" కోర్సును రూపొందించింది. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి క్లౌడ్ కిచెన్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్. ఈ కోర్సులో మీరు మా నిపుణుల నేతృత్వంలో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందుతారు.

ఈ కోర్సును, స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మరియు క్లౌడ్ కిచెన్ వ్యాపార పరిశ్రమ గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తుల కోసం రూపొందించబడింది. ఈ కోర్సు ద్వారా మీరు మీ స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన వ్యాపార ప్రణాళిక నుండి మీ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించే పద్ధతుల వరకు ప్రతిదీ నేర్చుకుంటారు.

ఈ కోర్సు ద్వారా మీరు, మెనూ తయారీ, ఆహార భద్రత నిబంధనలు, ఆన్‌లైన్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మార్కెటింగ్ వ్యూహాలు మరియు ఆర్థిక వనరుల నిర్వహణ వంటి క్లౌడ్ కిచెన్ వ్యాపారం యొక్క ఇతర అంశాలను కూడా నేర్చుకుంటారు. అంతే కాకుండా క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించి అధిక లాభాలను ఆర్జిస్తున్న మా మార్గదర్శకురాలు నుండి మీకు విలువైన సూచనలు మరియు సలహాలు లభిస్తాయి.

ఈ కోర్సులో మెంటార్ గా వ్యవహరిస్తున్న శైలజ గారు విజయవంతమైన మహిళా వ్యాపారవేత్త. ఆమెకు బేకింగ్ మీద ఉన్న అభిరుచితో ఇంట్లోనే చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించింది, తరువాత కొంత కాలానికి క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని కూడా తన వ్యాపారంలో మిళితం చేసింది. ప్రారంభంలో శైలజ గారు అనేక వ్యాపార సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధించారు.

ఈ కోర్సును చూడటం ద్వారా, మీరు మీ స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న ఈ అవకాశాన్ని మీరు కోల్పోకండి. ఇప్పుడే మా ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో ప్రవేశించి అధిక లాభాలను పొందండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 2 hr 11 min
11m 55s
play
అధ్యాయం 1
పరిచయం

లాభదాయకమైన క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సూచనలు సలహాలను పొందడానికి ఇప్పుడే మా కోర్సులో చేరండి.

15m 52s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్న మా మార్గదర్శకురాలు అయిన శైలజ గారిని కలవండి. ఆమె ద్వారా మీ స్వంత క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.

19m 39s
play
అధ్యాయం 3
క్లౌడ్ కిచెన్ వ్యాపారం అంటే ఏమిటి?

క్లౌడ్ కిచెన్ వ్యాపార నమూనాను తెలుసుకోండి మరియు అది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోండి. అలాగే సాంప్రదాయ రెస్టారెంట్ వ్యాపార నమూనాకు సరిపోతుందా అనే విషయాన్ని కనుగొనండి.

7m 20s
play
అధ్యాయం 4
క్లౌడ్ కిచెన్ కోసం కావలసిన వస్తువులు

లాభదాయకమైన క్లౌడ్ వంటగది వ్యాపారం కోసం అవసరమైన సామాగ్రి గురించి తెలుసుకోండి

6m 40s
play
అధ్యాయం 5
కావలసిన పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రారంభ పెట్టుబడి మరియు లోన్‌లతో సహా వివిధ నిధుల ఎంపికలు గురించి తెలుసుకోండి.

9m 51s
play
అధ్యాయం 6
అనుమతులు, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్‌లు

క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతులు మరియు క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్‌లు మరియు లైసెన్స్‌లను గురించి తెలుసుకోండి.

3m 55s
play
అధ్యాయం 7
సిబ్బంది మరియు చెఫ్

క్లౌడ్ కిచెన్ వ్యాపారం కోసం నైపుణ్యం కలిగిన సిబ్బంది మరియు చెఫ్‌లను ఎలా నియమించుకోవాలో, వారికీ ఎలా శిక్షణ ఇవ్వాలో మరియు నిర్వహించాలో తెలుసుకోండి.

10m 48s
play
అధ్యాయం 8
ముడి పదార్థాల సేకరణ

క్లౌడ్ కిచెన్ వ్యాపారానికి అవసరమైన ముడి పదార్థాలను సోర్స్ చేయడం మరియు నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి మరియు ఇన్వెంటరీ నిర్వహణ కోసం ఉత్తమ పద్ధతులను కనుగొనండి

11m 12s
play
అధ్యాయం 9
డెలివరీ ఏజెన్సీలతో ఎలా టై-అప్ అవ్వాలి?

ఆన్‌లైన్ ఆర్డరింగ్ మరియు డెలివరీ కోసం డెలివరీ ఏజెన్సీలతో ఎలా భాగస్వామి కావాలో మరియు ఈ భాగస్వామ్యాల వలన కలిగే ప్రయోజనాలు మరియు ఎదురయ్యే సవాళ్ల గురించి తెలుసుకోండి

14m 28s
play
అధ్యాయం 10
మార్కెటింగ్ మరియు ప్రమోషన్

కౌడ్ కిచెన్ వ్యాపారం కోసం అవసరమైన వివిధ మార్కెటింగ్ మరియు ప్రమోషన్ స్ట్రాటజీల గురించి తెలుసుకోండి. అలాగే మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీడియా, అడ్వర్టైజింగ్ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకోండి.

8m 12s
play
అధ్యాయం 11
ఖర్చులు మరియు లాభాలు

క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన ఖర్చులు గురించి తెలుసుకోండి. అలాగే వ్యాపారంలో వచ్చే లాభాలను అంచనా వేయండి.

8m 54s
play
అధ్యాయం 12
సవాళ్లు మరియు సూచనలు

క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి తెలుసుకోండి మరియు ఆ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన సూచనలు పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్న వ్యాపారవేత్తలు
  • క్లౌడ్ కిచెన్ వ్యాపారం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు
  • తమ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలని ఆనుకుంటున్న ఆహార ప్రియులు
  • క్లౌడ్ కిచెన్‌తో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకుంటున్నా ప్రస్తుత రెస్టారెంట్ యజమానులు
  • ఆహార పరిశ్రమ మరియు వ్యవస్థాపకతపై ఆసక్తి ఉన్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • క్లౌడ్ కిచెన్ వ్యాపార ప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటారు
  • క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో మనోహరమైన మెనుని ఎలా సృష్టించాలో అవగాహన పొందుతారు
  • క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో ఆహార భద్రతా నిబంధనలను ఎలా పాటించాలో తెలుసుకుంటారు
  • ఆన్‌లైన్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో మీ వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు మార్కెట్ చేయడం ఎలాగో తెలుసుకుంటారు
  • క్లౌడ్ వంటగది వ్యాపారంలో ఆర్థిక నిర్వహణ మరియు ఆర్థిక కేటాయింపుల గురించి అవగాహన పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Start Your Own Cloud Kitchen Business - Get at least 30 percent Profit Margin!
on ffreedom app.
17 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రిటైల్ వ్యాపారం , రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
టీ షాప్/ఫ్రాంచైజీ వ్యాపారం – 50% వరకు మార్జిన్ లాభం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
నాన్-వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
బెల్ట్‌తో కూడిన ప్రిన్సెస్ బ్లౌజ్‌ను ఎలా కుట్టాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రిటైల్ వ్యాపారం , రుణాలు & కార్డ్స్
స్టాండ్ అప్ ఇండియా పథకం కోర్స్ - మీ కొత్త వ్యాపారం కోసం కోటి రూపాయల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
వెజ్ రెస్టారెంట్ బిజినెస్ కోర్స్ - నెలకు 5 లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పుట్ట గొడుగుల పెంపకం , హోమ్ బేస్డ్ బిజినెస్
పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download