కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే సమగ్ర వ్యవసాయం - పెట్టుబడి లేకుండా సంవత్సరానికి 3.5 లక్షలు సంపాదించండి! చూడండి.

సమగ్ర వ్యవసాయం - పెట్టుబడి లేకుండా సంవత్సరానికి 3.5 లక్షలు సంపాదించండి!

4.3 రేటింగ్ 3.5k రివ్యూల నుండి
1 hr 58 min (13 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

రైతులు దేశానికీ వెన్నెముక వంటి వారు! మన దేశంలో 70 శాతం మంది, వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. కానీ వారి  జీవితాలు మాత్రం అంత సాఫీగా లేవు. అలా ఉండడానికి, అనేక కారణాలు ఉండొచ్చు. ఇందుకు ప్రమాయత్నంగా నిలుస్తుంది, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. 

 రైతులు సంవత్సర కాలం పాటు కష్టపడి, పంటను పండించిన తర్వాత, కొన్ని సార్లు లాభపడొచ్చు. కొన్ని సార్లు నష్టపోవచ్చు. అంతే కాకుండా, ఆరు నెలలకు, లేదా ఏడాదికి మాత్రమే, మీకు యాభై వేల నుంచి లక్ష రూపాయాలు  చేతికి అందుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం గురించి ఎప్పుడైనా విన్నారా?

ఒకే స్థలంలో రకరకాల పంటలు మరియు పాడి పరిశ్రమ పెంచడాన్నే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. ఇందులో, ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ  ఉపయోగించి, ఉత్తమ దిగుబడిని పొందడం మరియు  పాడి, చేపల పెంపకం, పంట భూమి మొదలైన అన్ని వ్యవసాయ భాగాలను కలపడం ద్వారా వ్యవసాయం చేస్తారు. ఈ విధానంలో, అన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉండడం వల్ల, వాటి దిగుబడి కూడా ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉంటుంది. 

ఏడాది పాటు, ఒకే పంటను పండించడం వల్ల భూమి యొక్క సారం అనేది తగ్గిపోతుంది. అదే ఈ విధానంలో రెండు మూడు పంటలు, పాడి, పౌల్ట్రీ, పుట్టగొడుగులు, కూరగాయలు, వర్మీ కంపోస్ట్ ఒకే చోట పెంచడం వల్ల, భూమి యొక్క సారం రెట్టింపు అవుతుంది. ఈ సమగ్ర వ్యవసాయం కోర్సు గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
13 అధ్యాయాలు | 1 hr 58 min
11m 48s
play
అధ్యాయం 1
పరిచయం

సమీకృత వ్యవసాయం యొక్క ప్రాథమికాలను తెలుసుకోండి మరియు అది వ్యవసాయాన్ని ఎలా విప్లవాత్మకంగా మార్చగలదో అవగాహన పొందండి.

1m 4s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

సమీకృత వ్యవసాయంలో అపార అనుభవం కలిగిన రైతు కవి ఎంసీ రాజన్న గారి నుండి సూచనలు మరియు పొందండి.

12m 15s
play
అధ్యాయం 3
సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి?

సమీకృత వ్యవసాయ వ్యవస్థల సూత్రాలు మరియు అభ్యాసాల గురించి తెలుసుకోండి.

7m 18s
play
అధ్యాయం 4
సమగ్ర వ్యవసాయాన్ని ఎలా ప్రారంభించాలి?

మీ స్వంత సమీకృత వ్యవసాయ సంస్థను ప్రారంభించడంపై దశల వారీ మార్గదర్శకత్వం పొందండి.

9m 59s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

సమీకృత వ్యవసాయం కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల నిధుల ఎంపికలు మరియు ప్రభుత్వ పథకాలను అన్వేషించండి.

24m 19s
play
అధ్యాయం 6
పంటల రకాలు

సమగ్ర వ్యవసాయ విధానంలో పండించగల వివిధ రకాల పంటలను కనుగొనండి.

10m 54s
play
అధ్యాయం 7
ఉపవిభాగాలు

సరైన ఏకీకరణ మరియు ఉత్పాదకత కోసం మీ పొలాన్ని వివిధ జోన్‌లుగా ఎలా విభజించాలో తెలుసుకోండి.

8m 40s
play
అధ్యాయం 8
ఆదాయం మరియు ఖర్చులు

సమీకృత వ్యవసాయ వ్యాపారాన్ని అమలు చేయడంలో ఆర్థిక అంశాల గురించి అంతర్దృష్టులను పొందండి.

5m 27s
play
అధ్యాయం 9
సాంకేతికత మరియు నీటి అవసరాలు

సమీకృత వ్యవసాయం మరియు నీటి నిర్వహణలో తాజా సాంకేతిక పురోగతులను అన్వేషించండి.

5m 56s
play
అధ్యాయం 10
వాతావరణం, ఎరువులు మరియు పురుగుమందులు

వాతావరణ హెచ్చుతగ్గులను ఎలా ఎదుర్కోవాలో మరియు ఎరువులు , పురుగుమందులను సురక్షితంగా ఎలా నిర్వహించాలో కనుగొనండి.

5m 14s
play
అధ్యాయం 11
మార్కెట్ మరియు ఎగుమతులు

మీ సమగ్ర వ్యవసాయ ఉత్పత్తులకు సంభావ్య మార్కెట్‌ల గురించి మరియు దానిని ఎలా ఎగుమతి చేయాలో తెలుసుకోండి.

7m 30s
play
అధ్యాయం 12
సవాళ్లు

సమీకృత వ్యవసాయంలో ఎదురయ్యే వివిధ సవాళ్లను మరియు వాటిని ఎలా అధిగమించాలో అర్థం చేసుకోండి.

5m 14s
play
అధ్యాయం 13
చివరి మాట

మీ సమగ్ర వ్యవసాయ ప్రయాణాన్ని ప్రారంభించడంపై తుది ఆలోచనలు మరియు సలహాలతో కోర్సును ముగించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ఆర్థికంగా నష్టపోయిన రైతులు లేదా కొత్తగా వ్యవసాయం చెయ్యాలి అని నిశ్చయించుకున్నవారు.
  • మీకు వ్యవసాయం గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నా, ఇంకేం ఆలోచించకుండా కోర్స్ లో భాగం అవ్వండి.
  • అలాగే, నవీన పద్ధతుల్లో వ్యవసాయం చేసి, ఎక్కువ దిగుబడి పొందాలి అని భావించిన వారు
  • సాంకేతికతపై అలాగే ఈ ఫార్మింగ్ పై ఇప్పటికే అవగాహన ఉన్నవారు, ఈ కోర్సును పొంది లాభపడొచ్చు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు, అన్నీ ఒకే చోట పండించడం ఎలా అని నేర్చుకుంటారు.
  • విత్తనాలు నాటడానికి ముందు పంట రూపకల్పన ఎలా చేయాలి మరియు, రైతులు తమకు అవసరమైన ఎరువులను వారే ఎలా తయారు చేసుకోవచ్చు అను విషయాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు.
  • పంటను దశలవారీగా ఎందుకు, ఎలా పండించాలి? పండ్లు, కూరగాయలు మరియు పశుపోషణ అనుసంధానం చేసి వ్యవసాయం ఎలా చేయవచ్చు?
  • ఈ విధానం ద్వారా అధిక లాభాలను ఎలా పొందాలి… వంటి వాటితో పాటుగా,
  • సమగ్ర వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను రైతులు ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలను ఎంతో సులభంగా నేర్చుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Integrated Farming Course - Earn 3.5 lakh/year without investment
on ffreedom app.
23 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
k vinay's Honest Review of ffreedom app - Khammam ,Telangana
k vinay
Khammam , Telangana
Integrated Farming Community Manager's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Integrated Farming Community Manager
Bengaluru City , Karnataka
Srinivas v's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
Srinivas v
Mahbubnagar , Telangana
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పండ్ల పెంపకం
యాపిల్ ఫార్మింగ్ కోర్సు- ఎకరానికి 9 లక్షలు లాభం!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download