4.3 from 2.6K రేటింగ్స్
 1Hrs 51Min

జీరో బడ్జెట్ మల్టీ క్రాప్ ఫార్మింగ్ కోర్సు - 0 పెట్టుబడితో వ్యవసాయం చేయండి!

బడ్జెట్ లేకుండా, నాచ్యురల్ ఫార్మింగ్ చేస్తూ, ఎకరానికి పద్నాలుగు లక్షలు ఎలా సంపాదించాలో, ఇక్కడ నుండి తెలుసుకోండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Natural Farming Course Video
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 51Min
 
పాఠాల సంఖ్య
16 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యవసాయ అవకాశాలు, Completion Certificate
 
 

రైతులు ఎన్నో కష్టాలు పడి, రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. అయితే, ఎన్నో కారణాల వల్ల వారు పెట్టిన సొమ్ము కూడా కొన్ని సార్లు వెనక్కి రాకపోవచ్చు. వీటికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇలా రైతులు పూర్తి నష్టాలలో కూరుకుపోయి, ఆత్మ హత్యలు చేసుకోవడం దురదృష్టకరం. వీటికి ప్రమాయత్నంగా వచ్చిందే, జీరో బడ్జెట్ నాచ్యురల్ ఫార్మింగ్.  మన దేశంలో మొదటిగా మహారాష్ట్రలో పద్మ శ్రీ సుభాష్ పాలేకర్, 1990 సంవత్సరంలో ప్రారంభించారు. నాచ్యురల్ ఫార్మింగ్ చేస్తూ, మనం ఈ సాగులో లాభాలు గడించవచ్చు. 

ఇందులో ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది . ఎందుకంటే, ఇందులో మనం వాడే వస్తువులు, పదార్ధాలు లేదా ఎరువులు అన్ని మన దగ్గరే లభిస్తాయి కాబట్టి, ఇది   చాలా సులువైనది మరియు  ఖర్చు తక్కువైనటువంటి ఈ జీరో  బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ కు అనుకూలమైన ఈ కోర్సులను చూడండి. మన దేశంలో ఎంతో మంది రైతులు, ఈ విధమైన ఫార్మింగ్ చేస్తూ, ఆర్థికంగా బలపడుతున్నారు. ఈరోజే మీరు కూడా దీన్ని గురించి తెలుసుకొని అత్యుత్తమ లాభాలను పొందండి. 

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ఇప్పుడే ffreedom app డౌన్లోడ్ చేసుకోండి & నిపుణులచే రూపొందించబడిన 1000కి పైగా అద్భుతమైన కోర్సులకు యాక్సెస్ పొందండి