ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
వ్యవసాయానికి కొంత సాంకేతికతను జోడిస్తే ఎక్కువ ఫలసాయం అందుతుంది. ఎక్కువ పరిమాణంలో ఉత్పాదకతను అందించే వంగడాలను సాగు చేయడం వల్ల కూడా ఉత్పత్తి పెరుగుతుంది. అయితే ఈ రెండింటినీ అంటే ఉత్తమ వంగడాలు, సాంకేతిత కలిపి జామ సాగు చేస్తే వచ్చే ఉత్పాదకత ఎంత ఉంటుందో మీరు ఊహించండి. దీని వల్ల మీ సంపాదన ఎంతగా పెరుగుతుందో ఆలోచించండి. ఇలా సాంకేతికతతో పాటు ఉత్తమ వంగడాలను ఎంచుకొని ఎకరాకు రూ.25 లక్షలను ఎలా సంపాదించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి.