టర్కీ కోళ్ల పెంపకం కోర్సు - 1000 కోళ్ల నుండి సంవత్సరానికి 10 లక్షలు సంపాదించండి!
టర్కీ కోళ్లను పెంచడం ద్వారా మీ సంపాదన ఏడాదికి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీతాన్ని దాటిపోనుంది. రిస్క్ తక్కువగా ఉండే ఈ రకమైన కోళ్ల పెంపకం పై ఇటీవల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.