ఈ కోర్సులు ద్వారా లాభదాయకమైన పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి తెలుసుకోండి. భారత దేశంలో పౌల్ట్రీ ఫార్మింగ్ కు ప్రజాధరణ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ కోర్స్ లు ద్వారా మీరు కోళ్ల పెంపకం నుండి కోళ్ల ఉత్పత్తుల వరుకు ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. భారత దేశంలో జీవనోపాధి విద్య ను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది. ఈ కోర్సు లను ఔత్సాహిక పౌల్ట్రీ రైతుల కోసం రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీకు పౌల్ట్రీ పెంపకంలో దాగి ఉన్న ప్రతి అంశాన్ని మా మార్గదర్శకులు నుండి బోధించడం జరుగుతుంది. ffreedom app కేవలం జీవనోపాధి విద్యను అందించడం తో పాటుగా మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవసరమైన మార్కెట్ ప్లేస్ ను మరియు కోళ్ల పెంపకం లో ఏమైనా సందేహాలు ఉంటె మార్గదర్శకుల నుండి వీడియో కాల్ రూపంలో సూచనలు మరియు సలహాలను కూడా మీరు పొందవచ్చు.