పుట్ట గొడుగుల పెంపకం

పుట్ట గొడుగుల పెంపకం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ వ్యాపారంగా అధిక ప్రజాదరణ పొందుతున్న పంటలలో ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒకటి. మీరు ఈ కోర్స్ ద్వారా మనోహరమైన మష్రూమ్ ఫార్మింగ్ గురించి తెలుసుకుంటారు. ఈ పుట్టగొడుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను గడించవచ్చు. ఈ కోర్సులు ద్వారా వివిధ రకాల పుట్టగొడుగులను పండించడంతో కూడిన వ్యవసాయ పద్దతులను తెలుసుకుంటారు.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది. మష్రూమ్ ఫార్మింగ్ కోర్సులను ఈ రంగంలో విజయం సాధించి, అధిక లాభాలను పొందుతున్న నిపుణుల మార్గదర్శకాలు అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ మీరు విజయవంతమైన మష్రూమ్ ఫార్మింగ్ ను ప్రారంభించడానికి వివిధ దశలలో అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందిస్తుంది

పుట్ట గొడుగుల పెంపకం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి
256
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
పుట్ట గొడుగుల పెంపకం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
6,330
కోర్సులను పూర్తి చేయండి
పుట్ట గొడుగుల పెంపకం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
15+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 15+ మంది మార్గదర్శకుల ద్వారా పుట్ట గొడుగుల పెంపకం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

పుట్ట గొడుగుల పెంపకం ఎందుకు నేర్చుకోవాలి?
 • పుట్టగొడుగులకు పెరుగుతున్న డిమాండ్

  కరోనా సంభవించిన తర్వాత అందరూ కూడా అధిక పోషకాలు కలిగిన ఆహారం వైపు మొగ్గుచూపడం జరుగుతుంది అందులో భాగంగానే పుట్టగొడుగు ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఈ పుట్టగొడుగులు వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలు పొందటం తో పాటుగా రుచికరమైన వంటలుగా బాగా ప్రాచుర్యం పొందాయి.

 • ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు

  భారత ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) వంటి వివిధ పథకాల ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అలాగే ఈ పథకాలు ఆర్థిక సహాయాన్ని అందించడం తో పాటుగా అవసరమైన శిక్షణను కూడా అందిస్తుంది.

 • భారత ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) వంటి వివిధ పథకాల ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అలాగే ఈ పథకాలు ఆర్థిక సహాయాన్ని అందించడం తో పాటుగా అవసరమైన శిక్షణను కూడా అందిస్తుంది.

  ffreedom appలో లోతైన అభ్యాసం

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే పుట్టగొడుగుల పెంపకం చేస్తున్న మీ తోటి రైతు మిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ పుట్టగొడుగుల ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు పుట్టగొడుగుల పెంపకంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ & నెట్‌వర్కింగ్

  ffreedom app లో మీరు పుట్టగొడుగుల పెంపకందారుల సంఘంతో కనెక్ట్ అవ్వండి మరియు ఒక్కరికీ ఒకరు మీ అనుభవాలను పంచుకోండి. అలాగే మీ పుట్టగొడుగుల పెంపకం పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మీ మార్కెట్ పరిధిని విస్తృతం చేసుకోవడానికి పరస్పరం ఒక్కరికి ఒకరు సహకరించుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లో ఉన్న మష్రూమ్ ఫార్మింగ్ కోర్స్ ద్వారా మీరు మీ పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీ పుట్టగొడుగుల పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన సాగు పద్దతులను, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను పొందవచ్చు.

ఇప్పుడే విడుదల చేయబడింది
పుట్టగొడుగుల పెంపకం కోర్స్ - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
పుట్టగొడుగుల పెంపకం కోర్స్
పుట్ట గొడుగుల పెంపకం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 2 కోర్సులు ఉన్నాయి

పుట్ట గొడుగుల పెంపకం
పుట్టగొడుగుల పెంపకం కోర్స్
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పుట్ట గొడుగుల పెంపకం
పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
jalla bhoolingam's Honest Review of ffreedom app - Medak ,Telangana
Podishettisrinivas's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
BODDU GOPI's Honest Review of ffreedom app - Srikakulam ,Andhra Pradesh
mallikarjun rao's Honest Review of ffreedom app - West Godavari ,Telangana
Pooja kamatam's Honest Review of ffreedom app - Kamareddy ,Telangana
SITHA MAHALAKSHMI's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Md Waseem Akram's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
chandrakanth's Honest Review of ffreedom app - Kamareddy ,Telangana
Subramanyam's Honest Review of ffreedom app - East Godavari ,Andhra Pradesh
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

పుట్ట గొడుగుల పెంపకం ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా పుట్ట గొడుగుల పెంపకం ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

Mushroom Farming in Telugu - How to Start Milky Mushroom Farming? | Cost | Profits | Success Story
Success Formula to Mushroom Farming | Learn from P Mahesh Kumar | ffreedom Show
Mushroom Farming in Telugu | How to Start a Mushroom Farming? | Kowshik Maridi
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి