Learn the secrets, tips & tricks, and best practices of పందుల పెంపకం
from 3+ Mentors successful and renowned mentors
-
పంది మాంసానికి పెరుగుతున్న డిమాండ్
దేశీయంగా మరియు అంతర్జాతీయంగా పంది మాంసానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా పందుల పెంపకం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
-
ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు
భారత ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి వివిధ పథకాల ద్వారా పందుల పెంపకానికి మద్దతు ఇస్తుంది, ఇవి ఆర్థిక సహాయం, శిక్షణ మరియు మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తాయి.
-
భారత ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి వివిధ పథకాల ద్వారా పందుల పెంపకానికి మద్దతు ఇస్తుంది, ఇవి ఆర్థిక సహాయం, శిక్షణ మరియు మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తాయి.
ffreedom appలో లోతైన అభ్యాసం
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app ద్వారా పందుల పెంపకం గురించి వివిధ దశలను నేర్చుకోవడం తో పాటుగా, ఈ యాప్ ద్వారా మీరు పందుల పెంపకాన్ని నిర్వహిస్తున్న మీ తోటి రైతులతో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ ఉత్పత్తులను కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేసులో విక్రయించే అవకాశాలను పొందవచ్చు. అంతే కాకుండా పందుల పెంపకంలో మీకు ఉన్న సందేహాలను వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు ద్వారా నివృత్తి చేసుకోవచ్చు
-
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ & నెట్‌వర్కింగ్
ffreedom లో ఉన్న మీ తోటి పందుల పెంపకందారుల సంఘంతో మీ ఆలోచనలను, జ్ఞానాన్ని మరియు అనుభవాలను పంచుకోండి. అలాగే మీ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఒకరికొకరు సహకరించుకోండి..
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లోని పిగ్ ఫార్మింగ్ కోర్స్ ద్వారా మీరు విజయవంతమైన మీ స్వంత పందుల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీరు పందుల పెంపకంలో అనుభవం లేని వ్యక్తి అయినా లేదా అనుభవజ్ఞుడైన రైతు అయినా మా కోర్స్ ద్వారా పందుల పెంపకంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవడమే కాకుండా, మీ నెట్‌వర్కింగ్ ను మెరుగుపరుచుకోవడం, మీ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ ప్లేస్ గురించి కూడా తెలుసుకుంటారు. అంతే కాకుండా పందుల పెంపకంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి