Provision Store Transformation Video

సి. ఎస్. సుధీర్‌తో ప్రొవిజన్ స్టోర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ

4.8 రేటింగ్ 12.4k రివ్యూల నుండి
2 hrs 36 mins (6 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సు గురించి

“మార్పు ఒక్కటే శాశ్వతం” అన్న జీవిత సత్యాన్ని తెలుసుకున్న వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మనలను మనం ఎప్పటికప్పుడూ మెరుగు పరుచుకుంటూ ఉండాలి. ఈ మార్పు మొదట మానసికంగా మొదలు కావాలి. అంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడే ఎంచుకున్న రంగంలో సామాజికంగానే కాక ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందగలం. ఈ నేపథ్యంలో ఓ ప్రొవిజన్ స్టోర్‌ ఇంటీరియర్ నుంచి వ్యాపార ప్రణాళికల వరకూ చిన్న చిన్న మార్పులు తీసుకువచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త సీ.ఎస్ సుధీర్…. ఓ సాధారణ ప్రొవిజన్ స్టోర్ వ్యాపారిని లాభాల బాటా ఎలా పట్టించారో ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం రండి. దీనిని మీ వ్యాపారానికి అన్వయించి మీరు కూడా లాభాల పంట పండించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
6 అధ్యాయాలు | 2 hrs 36 mins
10m 39s
అధ్యాయం 1
Introduction to Business & Business Owner

Introduction to Business & Business Owner

46m 36s
అధ్యాయం 2
Understanding the Problems & Challenges in Business

Understanding the Problems & Challenges in Business

57m 18s
అధ్యాయం 3
Making a Transformation Plan

Making a Transformation Plan

4m 50s
అధ్యాయం 4
Execution of Transformation

Execution of Transformation

33m 23s
అధ్యాయం 5
The Transformation Story

The Transformation Story

3m 34s
అధ్యాయం 6
You too can do this

You too can do this

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నవారి కోసం
  • ఇప్పటికే ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ చేస్తూ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనుకుంటున్నవారి కోసం
  • వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు ఎలా అమలు చేయాలో ఆలోచిస్తున్నవారికి
  • రిటైల్ బిజినెస్ కోసం షాపు ఇంటీరియర్ మార్చాలనుకుంటున్నవారి కోసం
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ప్రొవిజన్ స్టోర్ వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకుంటాం
  • ప్రొవిజన్ స్టోర్ ఇంటీరియర్ ఆకట్టుకునేలా రూపొందించాలో నేర్చుకుంటాం
  • రీటైల్ బిజినెస్‌లో నూతన సాంకేతికత ఎలా అలవచ్చుకోవాలో తెలుసుకుంటాం
  • షాప్ విస్తీర్ణం, వ్యాపారాన్ని అనుసరించి స్టాక్ ఎంత ఉండాలో నిర్ణయించుకోవడం పై స్పష్టత వస్తుంది.
  • స్థానిక పరిస్థితులకు అనుగుణంగా షాపులో ఏ ఏ వస్తువులు ఎంత పరిమాణంలో ఉంచాలో నేర్చుకుంటాం
  • ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు హోం డెలివరీ విధానం ఎలా చేయాలో నేర్చుకుంటాం.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Provision Store Transformation Journey with C S Sudheer

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
"షీ"ప్రెన్యూర్: మీ ప్రయాణాన్ని ప్రారంభించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రిటైల్ వ్యాపారం , రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
మీ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించండి: ప్రతి నెలా రూ.3 లక్షలు సంపాదించండి
₹799
₹1,624
51% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
స్టాండ్ అప్ ఇండియా పథకం కోర్స్ - మీ కొత్త వ్యాపారం కోసం కోటి రూపాయల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రిటైల్ వ్యాపారం
అత్యుత్తమ సూపర్ మార్కెట్ వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకోండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రిటైల్ వ్యాపారం
చేప మరియు చికెన్ రిటైల్ వ్యాపారం- నెలకు 10 లక్షల వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ , రిటైల్ వ్యాపారం
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్- ఏడాదికి రూ 25 లక్షల ఆదాయం, మీ సొంతం!
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download