4.5 from 66.8K రేటింగ్స్
 3Hrs 18Min

గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!

సంవత్సరానికి రూ.1 కోటి ఆదాయ రహస్యాన్ని తెలుసుకోండి: ffreedom appతో గొర్రెలు & మేకల పెంపకంలో మాస్టర్ అవ్వండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Best Sheep & Goat Farming Course Online
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(26)
వ్యవసాయం కోర్సులు(65)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
3Hrs 18Min
 
పాఠాల సంఖ్య
15 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
భీమా ప్రణాళిక,వ్యాపార అవకాశాలు, Completion Certificate
 
 

మీరు లాభదాయకమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపార రంగంలోకి రావాలనుకుంటున్నారా? మా "గొర్రెలు & మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి రూ. 1 కోటి సంపాదించండి" అనే కోర్సు మీకు చాలా సహాయం చేస్తుంది. ఈ కోర్సు ffreedom app లో అందుబాటులో ఉంది. ఈ సమగ్ర కోర్సు గొర్రెల పెంపకం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని నేర్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. మీరు వివిధ జాతుల గొర్రెలు మరియు మేకల గురించి, వాటి లక్షణాలు మరియు మీ ప్రాంత వాతావరణానికి ఏ జాతి బాగా సరిపోతుందో తెలుసుకుంటారు. మేము గొర్రెలు మరియు మేకల పెంపకం లోని వివిధ దశలు, ఉత్తమ విధానాలను తెలియజేస్తాం. అదేవిధంగా ఈ పశువులకు అవసరమైన మేత, సంరక్షణ విధానాల పై అవగాహన కల్పిస్తాం. మార్కెట్లో విక్రయించినప్పుడు వీటికి, వీటి ఉత్పత్తులకు మంచి ధర లభించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తాం. 

ఇదిలా ఉండగా లాభదాయకంగా గొర్రెలు మరియు మేకలను పెంచడంలో సంవత్సరాల అనుభవం ఉన్న రైతులు మరియు పరిశ్రమ నిపుణులచే మా కోర్సు బోధించబడింది. వారు తమకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకుంటారు మరియు మీ దిగుబడిని పెంచడానికి, మీ ఖర్చులను తగ్గించడానికి అవచరమైన చిట్కాలు అందిస్తారు. గొర్రెలు మరియు మేకల పెంపకంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి అందుబాటులోకి వచ్చిన తాజా సాంకేతికతలు మరియు వ్యూహాలను అందిస్తారు.

కోర్సు ముగిసే సమయానికి గొర్రెలు మరియు మేకల పెంపకంలో గరిష్ట లాభాలు ఎలా అందుకోవాలన్న పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అలవరుచుకుంటారు. గొర్రెలు మరియు మేకల పెంపకం ఎంత లాభదాయకమో తెలియజేస్తారు.  భారతదేశంలో విజయవంతమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి వంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి కోటి రుపాయల సంపాదన మార్గంలో మొదటి అడుగు వేయండి.

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • గొర్రెలు మరియు మేకల పెంపకం, విక్రయ రంగంలోకి రావాలనుకుంటున్నవారు

  • సమీకృత వ్యవసాయంలో భాగంగా మేకలు, గొర్రెలను పెంచాలనుకుంటున్నవారు

  • గొర్రెలు మరియు మేకల పెంపకంతో అధిక లాభాలు ఎలా అందుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారు

  • లాభదాయకమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వెంచర్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారు

  • పశుపోషణ సంబంధిత మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • వివిధ జాతుల గొర్రెలు మరియు మేకలు, వాటి లక్షణాలు 

  • గరిష్ట లాభదాయకతను అందుకోవడానికి గొర్రెలు మరియు మేకలకు ఇవ్వాల్సిన ఆహారం

  • దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచడానికి గొర్రెలు మరియు మేకల పెంపకంలో ఉపయోగించదగిన సాంకేతికతలు

  • గొర్రెలు మరియు మేకలు, వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలు

  • గొర్రెలు మరియు మేకల  పెంపకం, విక్రయానికి సంబంధించిన ఆర్థిక నిర్వహణ మరియు రికార్డ్ కీపింగ్‌

 

పాఠాలు

  • మెంటార్‌ల తో పరిచయం: గొర్రెలు మరియు మేకల పెంపకంలో మంచి అనుభవం ఉన్నవారితో మీకు పరిచయం కలుగుతుంది. వారి ద్వారా మీకు సలహాలు, సూచనలు అందుతాయి.
  • గొర్రెలు మరియు మేకల వ్యాపారం ఎందుకు?: గొర్రెలు మరియు మేకల పెంపకం పరిశ్రమలో దక్కే లాభాల పై అవగాహన వస్తుంది. దీంతో ఎందుకు ఈ రంగంలోకి రావాలన్న విషయం పై స్పష్టత వస్తుంది.
  • మూలధనం, వనరులు, యాజమాన్యం & రిజిస్ట్రేన్: గొర్రెలు & మేకల పెంపకం వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి, వనరులు, రిజిస్ట్రేషన్ తదితర విషయాల పై స్పష్టత వస్తుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు.
  • చట్టపరమైన అనుమతులు: గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారం కోసం చట్ట పరంగా ఏ ఏ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలో ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది. 
  • ప్రణాళిక రూపకల్పన, అమలు: గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారానికి సంబంధించి ప్రణాళిక రూపకల్పన, అమలు పై అవగాహన పెంచుకుంటారు. ఇందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు.
  • గొర్రెలు/మేకలను ఎలా పొందాలి?: స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ రకమైన గొర్రెలు మరియు మేకలను ఎంచుకోవాలన్న విషయం పై మీకు స్పష్టత వస్తుంది. 
  • వివిధ రకాల గొర్రెలు/మేకలు: వివిధ రకాల గొర్రెలు మరియు మేకలను వాటి లక్షణాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. ఏ రకమైన జీవి ఎటువంటి ఉత్పత్తికి పేరు గాంచినదో స్పష్టత వస్తుంది.
  • గొర్రెలు/మేకల పెంపకంలో కాలానుగుణత: వివిధ కాలాలు అంటే వేసవి, శీతాకాలల్లో గొర్రెలు మరియు మేకల సంరక్షణ విధానం, వాటికి అందించల్సిన మేత తదితర విషయాల పై అవగాహన పెంచుకుంటారు.
  • కూలీలు, శిక్షణ: గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారం కోసం అవసరమైన కూలీలు, వారి శిక్షణ తదితర విషయాల పై స్పష్టత తెచ్చుకుంటారు
  • మౌలిక సదుపాయాలు మరియు సరఫరా: గొర్రెలు మరియు మేకల పెంపకానికి అవసరమైన షెడ్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి ఉత్పత్తుల రవాణా పై అవగాహన పెరుగుుతంది. 
  • గొర్రెలు/మేకల పెంపకం యొక్క ఉపఉత్పత్తులు: గొర్రెలు మరియు మేకల ఉప ఉత్పత్తుల ఏవో తెలుస్తుంది. వాటి మార్కెటింగ్ విధానాల పై స్పష్టత తెచ్చుకుంటారు.
  • మార్కెటింగ్ మరియు పంపిణీ: గొర్రెలు మరియు మేకల ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, మెళుకువల గురించి ఈ మాడ్యూల్ స్పస్టతను ఇస్తుంది. 
  • గొర్రెలు/మేకల పెంపకంలో ROI: గొర్రెలు మరియు మేకల పెంపకం యొక్క ఆర్థిక విషయాలు అంటే రాబడిని, మార్జిన్లు వంటి విషయాలను అర్థం చేసుకుంటారు
  • గొర్రెలు/మేకల పెంపకానికి ప్రభుత్వ మద్దతు: గొర్రెలు మరియు మేకల పెంపకందారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న రుణాలు, సబ్సిడీ వంటి విషయాల పై సంపూర్ణ అవగాహన వస్తుంది. 

 

సంబంధిత కోర్సులు