ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
మన దేశంలో మేక, గొర్రెల పెంపకం కులవృత్తిలా సాగడం వల్ల చాలామందికి ఈ వృత్తిని చేపట్టడం కష్టమనే అపోహ ఉంది. కానీ, మనసుంటే మార్గం ఉంటుంది అనే సూక్తిని నిజం చేస్తూ, గత 9 సంవత్సరాలుగా విజయవంతంగా మేక, గొర్రెల పెంపకాన్ని నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కు చెందిన తాహీర్ బాషా. వీరు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో తాను ఒక సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే...
మన దేశంలో మేక, గొర్రెల పెంపకం కులవృత్తిలా సాగడం వల్ల చాలామందికి ఈ వృత్తిని చేపట్టడం కష్టమనే అపోహ ఉంది. కానీ, మనసుంటే మార్గం ఉంటుంది అనే సూక్తిని నిజం చేస్తూ, గత 9 సంవత్సరాలుగా విజయవంతంగా మేక, గొర్రెల పెంపకాన్ని నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కు చెందిన తాహీర్ బాషా. వీరు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో తాను ఒక సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఉండేవారు, అయితే జాబ్ కి రాజీనామా చేసి 400 మేకలతో సొంతంగా మేక మరియు గొర్రెల పెంపకపు వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో వీటి పెంపకంపై ఎటువంటి అవగాహన లేకపోవటంతో, ఒక్క నెలలోనే నూట ఇరవై గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి మూడు సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు తాహీర్ బాషా.
... ఉద్దేశ్యంతో ఉండేవారు, అయితే జాబ్ కి రాజీనామా చేసి 400 మేకలతో సొంతంగా మేక మరియు గొర్రెల పెంపకపు వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో వీటి పెంపకంపై ఎటువంటి అవగాహన లేకపోవటంతో, ఒక్క నెలలోనే నూట ఇరవై గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి మూడు సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు తాహీర్ బాషా.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి