S.Ashok Kumar అనేవారు ffreedom app లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, కోళ్ల పెంపకం మరియు మేకలు & గొర్రెల సాగులో మార్గదర్శకులు
S.Ashok Kumar

S.Ashok Kumar

🏭 Sairam rabit and goat farming, Vellore
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
కోళ్ల పెంపకం
కోళ్ల పెంపకం
మేకలు & గొర్రెల సాగు
మేకలు & గొర్రెల సాగు
ఇంకా చూడండి
తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకంలో గొప్ప నిపుణులు. 5 ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, 50 మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం S.Ashok Kumarతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
జమునాపరి మేకల పెంపకంపై కోర్సు - ఒక మేక నుండి సంవత్సరానికి 1 లక్ష సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
S.Ashok Kumar గురించి

తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, "సాయిరామ్ రాబిట్ అండ్ గోట్ ఫార్మింగ్" అనే పేరుతో మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకం చేపట్టి విజయం పొందిన వ్యవసాయ నిపుణులు. తనకున్న 27 ఎకరాల భూమిలో 75 వేలు పెట్టుబడి పెట్టి, అయిదు ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, యాభై...

తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, "సాయిరామ్ రాబిట్ అండ్ గోట్ ఫార్మింగ్" అనే పేరుతో మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకం చేపట్టి విజయం పొందిన వ్యవసాయ నిపుణులు. తనకున్న 27 ఎకరాల భూమిలో 75 వేలు పెట్టుబడి పెట్టి, అయిదు ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, యాభై మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. అంతేకాదు, ఏడు ఎకరాలో మామిడి సాగు కూడా చేపట్టారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, మరోవైపు అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు. తనలా వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులకి అశోక్ గొప్ప స్ఫూర్తి.

... మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. అంతేకాదు, ఏడు ఎకరాలో మామిడి సాగు కూడా చేపట్టారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, మరోవైపు అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు. తనలా వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులకి అశోక్ గొప్ప స్ఫూర్తి.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download_app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి