Learn the secrets, tips & tricks, and best practices of తేనెటీగల పెంపకం
from 10+ Mentors successful and renowned mentors
-
తేనె మరియు తేనే ఉప-ఉత్పత్తులకు మార్కెట్ లో ఉన్న డిమాండ్
తేనె మరియు తేనెటీగ ఉప-ఉత్పత్తులు వల్ల కలిగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకోండి. వివిధ పరిశ్రమలలో తేనే ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉండటం వలన హనీ బీ ఫార్మింగ్ కు డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉన్నది అనే విషయాన్ని గమనించండి.
-
ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు
భారత ప్రభుత్వం, జాతీయ తేనెటీగల పెంపకం, హనీ మిషన్ (NBHM) మరియు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా తేనెటీగల పెంపకందారులకు శిక్షణ, ఆర్థిక సహాయం తో పాటుగా మార్కెట్ పరంగా మద్దతును అందిస్తుంది
-
భారత ప్రభుత్వం, జాతీయ తేనెటీగల పెంపకం, హనీ మిషన్ (NBHM) మరియు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా తేనెటీగల పెంపకందారులకు శిక్షణ, ఆర్థిక సహాయం తో పాటుగా మార్కెట్ పరంగా మద్దతును అందిస్తుంది
ffreedom appలో సమగ్ర అభ్యాసం
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app మీకు ఒక మంచి వేదికను అందించడం జరుగుతుంది. అది ఏమిటంటే మీరు మా app ద్వారా తేనెటీగల పెంపకపుదారులతో కనెక్ట్ అవ్వవచ్చు మరియు కోటి కి పైగా వినియోగదారుల కలిగిన మా మార్కెట్ ప్లేసులో మీ తేనే ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. అలాగే మీకు తేనెటీగల పెంపకంలో ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
-
కమ్యూనిటీ బిల్డింగ్ & నెట్‌వర్కింగ్
ffreedom app లో మీ తోటి తేనెటీగల పెంపకందారుల సంఘంతో కనెక్ట్ అవ్వండి మరియు ఒక్కరికీ ఒకరు మీ అనుభవాలను పంచుకోండి. అలాగే మీ తేనెటీగల పెంపకం పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మీ మార్కెట్ పరిధిని విస్తృతం చేసుకోవడానికి పరస్పరం సహకరించుకోండి.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లో ఉన్న మా కోర్స్ ద్వారా మీరు తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి. మీరు ఈ తేనెటీగల పెంపకంలో విజయం సాధించడానికి తేనెటీగల పెంపకం పద్దతులను , సరైన నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ మరియు విలువైన మార్గదర్శకాలను పొందడానికి ఈ కోర్స్ మీకు సరైన వేదిక.


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి