కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే బేకరీ/స్వీట్ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి చూడండి.

బేకరీ/స్వీట్ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి

4.4 రేటింగ్ 10.5k రివ్యూల నుండి
3 hr (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మీ అభిరుచిని లాభంగా మార్చుకోవాలనుకుంటున్నారా? లేదా అధిక లాభాలు కలిగిన బేకరీ మరియు స్వీట్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే. ఈ కోర్సు ద్వారా, మీరు విజయవంతమైన బేకరీ మరియు స్వీట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రాథమిక అంశాల నుండి అధిక లాభాలను ఆర్జించే మార్కెటింగ్ వ్యూహాల వరకు పూర్తి సమాచారాన్ని పొందుతారు.

ఈ కంప్లీట్ కోర్స్ చూడటం ద్వారా, ట్రెండ్ కి అనుగుణంగా బేకరీ షాప్ ని ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి ఐటమ్స్ తయారు చేయాలి, ఎలా అమ్మాలి, నలుగురికి తెలిసేలా ఏవిధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలాంటి బిజినెస్ ప్లాన్ ఉంటె ఈ వ్యాపారంలో సక్సస్ పొందుతారు అనే విషయాలను తెలుసుకుంటారు. అలాగే గరిష్ట లాభాలను పొందడానికి ఎలాంటి ముడి పదార్థాలను సేకరించాలనే దానిపై పూర్తి జ్ఞానం మీరు పొందుతారు.

ఈ కోర్సు ద్వారా మీరు,  విభిన్న వ్యక్తులకు మెను ఐటెమ్‌లను ఎలా జోడించాలో నేర్చుకుంటారు. కేకులు, బుట్టకేక్‌లు, కుకీలు మరియు పేస్ట్రీల వంటి రుచికరమైన విందుల శ్రేణిని ఎలా సృష్టించాలనే దానిపై నిపుణుల మార్గదర్శకత్వంతో బేకింగ్ మరియు పేస్ట్రీ తయారీలో అవసరమైన శిక్షణ ను పొందుతారు.

ఈ కోర్సు బేకరీ వ్యాపారంలో విజయవంతమైన 5 మంది అనుభవజ్ఞులైన శివ కుమార్, మను, అరవింద్, రచన మరియు నాగరాజ్ మార్గదర్శకత్వంలో రూపొందించబడింది. ఈ బేకరీ మరియు స్వీట్ వ్యాపారం యొక్క రహస్యాలను మీతో పంచుకోవడానికి వారందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారే మీకు బేకరీ మరియు స్వీట్ వ్యాపారం గురించి పిన్ టు పిన్ సమాచారాన్ని అందిస్తారు.

ఈ కోర్సును చూసిన తర్వాత, స్వీట్ మరియు బేకరీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో మరియు ఈ వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. కాబ్బటి, బేకరీ మరియు స్వీట్ వ్యాపారం గురించి తెలుసుకోవడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకోండి. పూర్తి కోర్సును చూడండి మరియు అధిక లాభాల వైపు అడుగులు వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 3 hr
11m 50s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

బేకరీ మరియు స్వీట్స్ వ్యాపారంలో ఉన్న రహస్యాలను తెలుసుకోండి

16m 31s
play
అధ్యాయం 2
మెంటార్స్ పరిచయం

వ్యాపారంలో విజయం సాధించిన మా మెంటార్స్ నుండి విలువైన సలహాలను పొందండి

25m 9s
play
అధ్యాయం 3
బేకరీ మరియు స్వీట్ బిజినెస్ ప్లాన్ ఎలా ఉండాలి?

వ్యాపారంలో విజయం పొందడానికి ఎలాంటి ప్రణాళికను కలిగి ఉండాలో అవగాహన పొందండి

12m 21s
play
అధ్యాయం 4
ఎంత పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు

బేకరీ మరియు స్వీట్స్ బిజినెస్ ను ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చో తెలుసుకోండి

10m 20s
play
అధ్యాయం 5
ఎలాంటి లొకేషన్ లో పెడితే ఎక్కువ లాభాలను పొందొచ్చు?

ఎలాంటి లొకేషన్ లో బేకరీ షాప్ ఉంటె ఎక్కువ లాభాలను పొందుతారో తెలుసుకోండి

12m 24s
play
అధ్యాయం 6
అనుభవం కలిగిన చెఫ్ మరియు ఇతర సిబ్బందిని ఎలా నియమించుకోవాలి?

రుచికరంగా ఉండటానికి మరియు కస్టమర్స్ సంతృప్తిని పెంచే చెఫ్ మరియు సిబ్బందిని ఎలా నియమించుకోవాలో తెలుసుకోండి

10m 10s
play
అధ్యాయం 7
ఖచ్చితమైన ధరలను ఎలా నిర్ణయించాలి?

ఖచ్చితమైన ధరలను ఎలా నిర్ణయించాలో అవగాహన పొందండి

13m 46s
play
అధ్యాయం 8
కస్టమర్స్ సంతృప్తిని ఎలా పెంచాలి?

కస్టమర్స్ సంతృప్తిని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోండి

4m 33s
play
అధ్యాయం 9
ఆన్‌లైన్. అఫ్ లైన్ మరియు హోమ్ డెలివరీ ఎలా చేయాలి?

ఆన్‌లైన్. అఫ్ లైన్ మరియు హోమ్ డెలివరీ ఎలా చేసుకోవాలో అవగాహన పొందండి

6m 54s
play
అధ్యాయం 10
మెనూను ఎలా డిజైన్ చేసుకోవాలి?

అధిక కస్టమర్స్ ను ఆకర్షించడానికి మెనూను ఎలా డిజన్ చేసుకోవాలో అవగాహన పొందండి

7m 6s
play
అధ్యాయం 11
అవసరమైన పరికరాలు మరియు టెక్నాలజీ

వ్యాపారానికి అవసరమైన పరికరాలను మరియు టెక్నాలజీ ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకోండి

8m 18s
play
అధ్యాయం 12
నిర్వహణ ఖర్చు

ఈ మాడ్యూల్‌లో, మీ బేకరీ మరియు స్వీట్ వ్యాపారం యొక్క నిర్వహణ ఖర్చులను ఎలా లెక్కించాలో మరియు నిర్వహించాలో మీరు నేర్చుకోండి

8m 31s
play
అధ్యాయం 13
ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలి?

ఈ మాడ్యూల్‌లో, మీరు మీ బేకరీ మరియు స్వీట్ వ్యాపారం యొక్క ఆర్థిక నిర్వహణ గురించి తెలుసుకోండి

14m 58s
play
అధ్యాయం 14
సవాళ్లు మరియు రిస్క్ మేనేజ్‌మెంట్

బేకరీ మరియు స్వీట్ వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు నిర్వహించడం వంటి సవాళ్లు మరియు నష్టాల గురించి అవగాహన పొందండి

15m
play
అధ్యాయం 15
కోర్సు సారాంశం

మా నిపుణులు నుండి విలువైన సూచనలను పొంది, వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఒక అవగాహన కు రండి.

మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Bakery/Sweet Business Course - Earn 5 lakh/month
on ffreedom app.
28 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download