Courses
పుట్ట గొడుగుల పెంపకం , హోమ్ బేస్డ్ బిజినెస్
పుట్టగొడుగుల పెంపకం కోర్స్
₹ 599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పుట్ట గొడుగుల పెంపకం , హోమ్ బేస్డ్ బిజినెస్
పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి!
₹ 599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Goals
Goal : పుట్ట గొడుగుల పెంపకం
భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ వ్యాపారంగా అధిక ప్రజాదరణ పొందుతున్న పంటలలో ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒకటి. మీరు ఈ కోర్స్ ద్వారా మనోహరమైన మష్రూమ్ ఫార్మింగ్ గురించి తెలుసుకుంటారు. ఈ పుట్టగొడుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను గడించవచ్చు. ఈ కోర్సులు ద్వారా వివిధ రకాల పుట్టగొడుగులను పండించడంతో కూడిన వ్యవసాయ పద్దతులను తెలుసుకుంటారు. భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది. మష్రూమ్ ఫార్మింగ్ కోర్సులను ఈ రంగంలో విజయం సాధించి, అధిక లాభాలను పొందుతున్న నిపుణుల మార్గదర్శకాలు అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ మీరు విజయవంతమైన మష్రూమ్ ఫార్మింగ్ ను ప్రారంభించడానికి వివిధ దశలలో అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందిస్తుంది
Mentors