Learn the secrets, tips & tricks, and best practices of ఫాషన్ & వస్త్ర వ్యాపారం
from 4+ Mentors successful and renowned mentors
-
సృజనాత్మకమైన మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలోకి ప్రవేశించండి
ఫ్యాషన్ పరిశ్రమ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అని చెప్పవచ్చు. మీ క్రియేటివిటిని ఉపయోగించి మారుతున్న ట్రెండ్‌ల కంటే ముందుండడం మరియు మీ ప్రత్యేక డిజైన్‌లతో విభిన్నమైన కస్టమర్స్ ను ఏవిధంగా ఆకర్షించాలో తెలుసుకోండి.
-
సమర్ధవంతమైన బ్రాండ్ మరియు మార్కెటింగ్
సమర్ధవంతమైన బ్రాండ్ గుర్తింపును సృష్టించడం మరియు ఫ్యాషన్ రంగ పోటీ మార్కెట్‌లో స్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.
-
సమర్ధవంతమైన బ్రాండ్ గుర్తింపును సృష్టించడం మరియు ఫ్యాషన్ రంగ పోటీ మార్కెట్‌లో స్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.
సుస్థిరత మరియు నైతిక పద్ధతులు
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app యొక్క వేదిక నుండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు విస్తరించడానికి అనేక రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. ffreedom app ద్వారా మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్న తోటి వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవచ్చు మరియు అలాగే మీ వ్యాపార ఉత్పత్తులను అమ్మడానికి కోటి మందికి పైగా ఉన్న వినియోగదారుల మార్కెట్ ప్లేస్ ను ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా వ్యాపారం చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.
-
పరిశ్రమ అనుభవజ్ఞుల నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.
ఈ ప్రాక్టికల్ కోర్సుల ద్వారా మీరు ఫ్యాషన్ మరియు వస్త్ర వ్యాపార రంగంలో అనుభవజ్ఞులైన మా నిపుణులు నుండి విలువైన సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే ఫ్యాషన్ మరియు వస్త్ర పరిశ్రమలో దాగి ఉన్న సవాళ్లను గుర్తించి ఆ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లో ఉన్న ఈ కోర్సులు ద్వారా మీరు విజయవంతమైన ఫ్యాషన్ మరియు వస్త్ర వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన విద్య ప్రమాణాలను, సాధనాలను మరియు మార్కెట్ మద్దతును అందిస్తుంది. మీరు ఈ ffreedom app ద్వారా జీవనోపాధి విద్యతో పాటుగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు విస్తరించుకోవడానికి నెట్‌వర్కింగ్, మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవడానికి కోటి మందికి పైగా ఉన్న వినియోగదారుల మార్కెట్ ప్లేస్ ను కూడా పొందుతారు. అలాగే మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు నుండి వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
We have 5 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి