హోమ్ బేస్డ్ బిజినెస్

Home Based Business

హోమ్ బేస్డ్ వ్యాపార గోల్ ను మీరు ఇంటి నుండి లాభదాయకమైన వ్యాపారాన్ని స్థాపించాలని చూస్తున్న వారి కోసం రూపొందించబడింది. ప్రస్తుత కాలంలో హోమ్ బేస్డ్ బిజినెస్ వ్యాపారులకు సౌలభ్యంగా ఉండటమే కాకుండా నిర్వహించడానికి తక్కువ ఖర్చులు ఉండటం తో ఈ వ్యాపారం అధిక ప్రజాధారణ పొందుతుంది.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app మొదటి స్థానంలో ఉన్నదీ అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ కోర్సులను హోమ్ బేస్డ్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నిపుణుల నేతృత్వంలో రూపొందించడం జరిగింది. మీరు ఈ కోర్సులు ద్వారా బిజినెస్ ప్లానింగ్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మరియు చట్టపరమైన అనుమతులు గురించి తెలుసుకుంటారు. అంతే కాకుండా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు విస్తరించడానికి ffreedom app సమర్ధవంతమైన వేదిక ను కూడా మీకు అందిస్తుంది.

Home Based Business
775
Success-driven Video Chapters
Each chapter in హోమ్ బేస్డ్ బిజినెస్ courses is designed to provide you with the most up-to-date and valuable information
13,145
Course Completions
Be a part of the learning community on హోమ్ బేస్డ్ బిజినెస్
Learn From 16+ Mentors

Learn the secrets, tips & tricks, and best practices of హోమ్ బేస్డ్ బిజినెస్
from 16+ Mentors successful and renowned mentors

A Himabindu
హైదరాబాద్, తెలంగాణ

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Jasti Adinarayana Aurora
కాకినాడ, ఆంధ్రప్రదేశ్

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Kakollu Vasavikanth
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Karri N Venkata karthick kumar SB
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Naresh Chowdary Potharaju
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

హోమ్ బేస్డ్ బిజినెస్ + 3 ఇతర అంశాలలో నిపుణులు

Anand Savalageppa Divatagi
బెల్గాం / బెలగావి, కర్ణాటక

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

R Yogitha
బెంగళూరు నగరం, కర్ణాటక

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Vanalatha S
హైదరాబాద్, తెలంగాణ

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Yashika
మైసూరు , కర్ణాటక

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Yogeshwari H
మైసూరు , కర్ణాటక

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Ranganath Purohit
బెంగళూరు నగరం, కర్ణాటక

హోమ్ బేస్డ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Saumya Jain
నార్త్ వెస్ట్ ఢిల్లీ, ఢిల్లీ

హోమ్ బేస్డ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Sneha
చెన్నై, తమిళనాడు

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Udhaya Kiruthiga Ramesh Sundar
తిరుచిరాపల్లి, తమిళనాడు

హోమ్ బేస్డ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

C S Chandrika
అనంతపురం, ఆంధ్రప్రదేశ్

హోమ్ బేస్డ్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Karumbaiah
కొడగు / కూర్గ్, కర్ణాటక

హోమ్ బేస్డ్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Why Learn హోమ్ బేస్డ్ బిజినెస్?
  • ఫ్లెక్సిబిలిటీ మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి

    మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ హోమ్ బేస్డ్ వ్యాపారం మీకు పని గంటల సౌలభ్యాన్ని అందిస్తుంది మరియు మీ పెట్టుబడి ఖర్చులను కూడా తగ్గిస్తుంది.

  • విభిన్నమైన అవకాశాలు

    హోమ్ బేస్డ్ వ్యాపారం ప్రారంభించడం వలన ఫ్రీలాన్సింగ్ మరియు ఆన్‌లైన్ ట్యూటరింగ్ నుండి ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాల వరకు అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మీ స్వంత విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్సులు ద్వారా నేర్చుకోండి.

  • హోమ్ బేస్డ్ వ్యాపారం ప్రారంభించడం వలన ఫ్రీలాన్సింగ్ మరియు ఆన్‌లైన్ ట్యూటరింగ్ నుండి ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాల వరకు అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మీ స్వంత విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్సులు ద్వారా నేర్చుకోండి.

    మార్కెటింగ్ మరియు వ్యాపార బ్రాండ్​​​ను నిర్మించడం.

  • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

    ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ వ్యాపార సేవలను విస్తరించడానికి ffreedom app లో ఉన్న మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోండి. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

  • చట్టపరమైన మరియు ఆర్థిక అంశాలు

    మీ హోమ్ బేస్డ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్లు, పన్నులు మరియు సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణతో పాటుగా చట్టపరమైన ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన పొందండి.

  • ffreedom app కమిట్మెంట్

    ffreedom app ద్వారా మీరు విజయవంతమైన హోమ్ బేస్డ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు సమర్ధవంతమగా నిర్వహించడానికి అవసరమైన విద్య ప్రమాణాలను, వ్యాపార సాధనాలను మరియు మార్కెట్ మద్దతును అందుకుంటారు.అలాగే ffreedom app ద్వారా మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్న తోటి వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఇప్పుడే విడుదల చేయబడింది

విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?

హోమ్ బేస్డ్ బిజినెస్ courses

We have 8 Courses in Telugu in this goal

హోమ్ బేస్డ్ బిజినెస్
హోమ్ స్టే బిజినెస్ కోర్సు - ప్రతి నెలా 60,000 వరకు నికర లాభం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
హోమ్ బేస్డ్ బిజినెస్
ఇంట్లోనే అప్పడాలు చేయడం ద్వారా నెలకు 50,000 వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
హోమ్ బేస్డ్ బిజినెస్
సౌరశక్తిని (సోలార్) ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు సంపాదించండి/ఆదా చేసుకోండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
హోమ్ బేస్డ్ బిజినెస్
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి!
₹999
₹1,465
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
హోమ్ బేస్డ్ బిజినెస్
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
హోమ్ బేస్డ్ బిజినెస్
మీ సొంత అప్పడాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి- నెలకు 10 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
హోమ్ బేస్డ్ బిజినెస్
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
హోమ్ బేస్డ్ బిజినెస్
లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,624
51% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి