Learn the secrets, tips & tricks, and best practices of కూరగాయల సాగు
from 11+ Mentors successful and renowned mentors
-
వివిధ రకాల కూరగాయలకు మరియు విదేశీ కూరగాయలకు పెరుగుతున్న మార్కెట్ డిమాండ్
సాంప్రదాయ కూరగాయలకు డిమాండ్ నిరంతరంగా పెరుగుతూ ఉన్నది మరియు విదేశీ వంటకాలకు కూడా మన దేశంలో అధిక డిమాండ్ ఉండటం వలన విదేశీ కూరగాయలను కూడా పండిస్తున్నారు.
-
ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు
భారత ప్రభుత్వం కూరగాయల ఉత్పత్తిని పెంపొందించడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) మరియు నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (NMSA) వంటి పథకాల ద్వారా కూరగాయల పెంపకానికి మద్దతునిస్తుంది.
-
భారత ప్రభుత్వం కూరగాయల ఉత్పత్తిని పెంపొందించడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) మరియు నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (NMSA) వంటి పథకాల ద్వారా కూరగాయల పెంపకానికి మద్దతునిస్తుంది.
ffreedom app తో సంపూర్ణ విద్య
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్నవారితో కనెక్ట్ అవ్వడానికి, మీ కూరగాయల ఉత్పత్తులను వినియోగదారుల మార్కెట్ ప్లేస్ లో అమ్ముకోవడానికి మరియు వన్-టూ-వన్ వీడియో కాల్ ద్వారా మా నిపుణుల నుండి సూచనలు మరియు సలహాలను పొందటానికి వేదికను రూపొందించడం జరిగింది.
-
కమ్యూనిటీ బిల్డింగ్ & నెట్‌వర్కింగ్
ffreedom app ద్వారా, తోటి రైతు మిత్రులతో స్నేహసంబంధాలు ఏర్పరుచుకోండి అలాగే వారి నుండి విలువైన జ్ఞానాన్ని మరియు నూతన వ్యవసాయ పద్దతులను తెలుసుకొని మీ వ్యాపార మార్కెట్ ని విస్తరించుకోండి.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లో మీరు భారతదేశంలో కూరగాయల సాగులో రాణించడానికి అవసరమైన విద్య, వనరులు మరియు నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నారు. మీరు సాధారణ కూరగాయలను పండించాలనుకున్నా లేదా విదేశీ రకాల కూరగాయలను పండించాలనుకుంటున్న మీరు ఎంచుకున్న ffreedom app వేదిక సరైనది అని గమనించండి . అలాగే ఈ కోర్స్ ద్వారా వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.
We have 7 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి
Explore కూరగాయల సాగు through bite-sized videos and discover what our courses have to offer!