కోళ్ల పెంపకం

Poultry Farming

ఈ కోర్సులు ద్వారా లాభదాయకమైన పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి తెలుసుకోండి. భారత దేశంలో పౌల్ట్రీ ఫార్మింగ్ కు ప్రజాధరణ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ కోర్స్ లు ద్వారా మీరు కోళ్ల పెంపకం నుండి కోళ్ల ఉత్పత్తుల వరుకు ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుంటారు.

భారత దేశంలో జీవనోపాధి విద్య ను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది. ఈ కోర్సు లను ఔత్సాహిక పౌల్ట్రీ రైతుల కోసం రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీకు పౌల్ట్రీ పెంపకంలో దాగి ఉన్న ప్రతి అంశాన్ని మా మార్గదర్శకులు నుండి బోధించడం జరుగుతుంది. ffreedom app కేవలం జీవనోపాధి విద్యను అందించడం తో పాటుగా మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవసరమైన మార్కెట్ ప్లేస్ ను మరియు కోళ్ల పెంపకం లో ఏమైనా సందేహాలు ఉంటె మార్గదర్శకుల నుండి వీడియో కాల్ రూపంలో సూచనలు మరియు సలహాలను కూడా మీరు పొందవచ్చు.

Poultry Farming
391
Success-driven Video Chapters
Each chapter in కోళ్ల పెంపకం courses is designed to provide you with the most up-to-date and valuable information
7,756
Course Completions
Be a part of the learning community on కోళ్ల పెంపకం
Learn From 9+ Mentors

Learn the secrets, tips & tricks, and best practices of కోళ్ల పెంపకం
from 9+ Mentors successful and renowned mentors

Ramachandran A G
కృష్ణగిరి, తమిళనాడు

కోళ్ల పెంపకం + 6 ఇతర అంశాలలో నిపుణులు

Maruti Mardi
బెల్గాం / బెలగావి, కర్ణాటక

కోళ్ల పెంపకం + 1 ఇతర అంశాలలో నిపుణులు

Mohammed anas irtiza
లక్నో, ఉత్తర ప్రదేశ్

కోళ్ల పెంపకం + 2 ఇతర అంశాలలో నిపుణులు

Nagaraja Shetty
మంగళూరు, కర్ణాటక

కోళ్ల పెంపకం + 1 ఇతర అంశాలలో నిపుణులు

Nagaraja B J
హసన్, కర్ణాటక

కోళ్ల పెంపకం + 1 ఇతర అంశాలలో నిపుణులు

Suresh Babu R
కోలార్, కర్ణాటక

కోళ్ల పెంపకం + 3 ఇతర అంశాలలో నిపుణులు

Sachin K S
శివమొగ్గ , కర్ణాటక

Expert in కోళ్ల పెంపకం

G Vinod Kumar
చిత్రదుర్గ, కర్ణాటక

కోళ్ల పెంపకం + 3 ఇతర అంశాలలో నిపుణులు

Pratap Behara
బెంగళూరు నగరం, కర్ణాటక

కోళ్ల పెంపకం + 2 ఇతర అంశాలలో నిపుణులు

Why Learn కోళ్ల పెంపకం?
  • నిత్యం పెరుగుతున్న డిమాండ్

    పెరుగుతున్న జనాభా మరియు అందరూ కూడా పోషకాహార పధార్థాలు వైపు దృష్టి సారించడం తో గుడ్లు మరియు చికెన్ వంటి పౌల్ట్రీ ఉత్పత్తులకు భారతదేశంలో విపరీతమైన డిమాండ్ పెరుగుతూ ఉంది.

  • ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు

    ఆర్థిక సహాయం మరియు రాయితీలను అందించే పౌల్ట్రీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ (పివిసిఎఫ్) వంటి అనేక పథకాల ద్వారా భారత ప్రభుత్వం పౌల్ట్రీ వ్యవసాయానికి మద్దతు ఇస్తుంది.

  • ఆర్థిక సహాయం మరియు రాయితీలను అందించే పౌల్ట్రీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ (పివిసిఎఫ్) వంటి అనేక పథకాల ద్వారా భారత ప్రభుత్వం పౌల్ట్రీ వ్యవసాయానికి మద్దతు ఇస్తుంది.

    ffreedom app కోళ్ల పెంపకం పై సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది.

  • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

    ffreedom app యొక్క వేదిక లో తోటి పౌల్ట్రీ రైతులతో కనెక్ట్ అవ్వడానికి, మీ పౌల్ట్రీ ఉత్పత్తులను కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో విక్రయించడానికి మరియు మీ పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి సూచనలు మరియు సలహాలను పొందవచ్చు.

  • కమ్యూనిటీ బిల్డింగ్ & నెట్‌వర్కింగ్

    ffreedom app మీరు ఇతర పౌల్ట్రీ రైతులతో నెట్‌వర్క్‌ని నిర్మించుకోవడానికి మిమ్మలిని అనుమతిస్తుంది. అలాగే మీ కోళ్ల పెంపకంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి, మీ కోళ్ల పెంపకం పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కావలసిన సూచనలు, సలహాలను అందిస్తుంది.

  • ffreedom app కమిట్మెంట్

    ffreedom app ద్వారా, మీరు భారతదేశంలో మీ పౌల్ట్రీ ఫార్మింగ్ పరిశ్రమను ప్రారంభించడానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. అలాగే మీ కోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మార్కెటింగ్ పద్దతులను తెలుసుకుంటారు. అంతే కాకుండా మా నిపుణులు ద్వారా వీడియో కాల్ రూపంలో సలహాలను పొందటానికి ffreedom app సరైన వేదికగా పని చేస్తుంది.

ఇప్పుడే విడుదల చేయబడింది

పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు – ప్రతి 40 రోజులకు 90,000/- వరకు సంపాదించండి!

కోళ్ల పెంపకం courses

We have 7 Courses in Telugu in this goal

కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹831
28% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కోళ్ల పెంపకం
కడక్ నాథ్ కోళ్ల పెంపకం కోర్సు - 1000 కోళ్ల ద్వారా కేవలం 6 నెలల్లో 8 లక్షలు సంపాదించండి
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కోళ్ల పెంపకం
డక్ ఫార్మింగ్ కోర్సు - 6 నెలల్లో 1000 పక్షులపై 4 లక్షలు సంపాదించండి
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కోళ్ల పెంపకం
కౌంజు పిట్టల పెంపకం కోర్సు
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కోళ్ల పెంపకం
టర్కీ కోళ్ల పెంపకం కోర్సు - 1000 కోళ్ల నుండి సంవత్సరానికి 10 లక్షలు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు – ప్రతి 40 రోజులకు 90,000/- వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి