వివిధ రంగాలలో విజయవంతమైన 65+ మంది మార్గదర్శకుల ద్వారా హోమ్ బేస్డ్ బిజినెస్ యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.
-
ఫ్లెక్సిబిలిటీ మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి
మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ హోమ్ బేస్డ్ వ్యాపారం మీకు పని గంటల సౌలభ్యాన్ని అందిస్తుంది మరియు మీ పెట్టుబడి ఖర్చులను కూడా తగ్గిస్తుంది.
-
విభిన్నమైన అవకాశాలు
హోమ్ బేస్డ్ వ్యాపారం ప్రారంభించడం వలన ఫ్రీలాన్సింగ్ మరియు ఆన్లైన్ ట్యూటరింగ్ నుండి ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాల వరకు అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మీ స్వంత విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్సులు ద్వారా నేర్చుకోండి.
-
హోమ్ బేస్డ్ వ్యాపారం ప్రారంభించడం వలన ఫ్రీలాన్సింగ్ మరియు ఆన్లైన్ ట్యూటరింగ్ నుండి ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాల వరకు అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మీ స్వంత విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్సులు ద్వారా నేర్చుకోండి.
మార్కెటింగ్ మరియు వ్యాపార బ్రాండ్‌ను నిర్మించడం.
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ వ్యాపార సేవలను విస్తరించడానికి ffreedom app లో ఉన్న మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోండి. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
-
చట్టపరమైన మరియు ఆర్థిక అంశాలు
మీ హోమ్ బేస్డ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్లు, పన్నులు మరియు సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణతో పాటుగా చట్టపరమైన ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన పొందండి.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app ద్వారా మీరు విజయవంతమైన హోమ్ బేస్డ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు సమర్ధవంతమగా నిర్వహించడానికి అవసరమైన విద్య ప్రమాణాలను, వ్యాపార సాధనాలను మరియు మార్కెట్ మద్దతును అందుకుంటారు.అలాగే ffreedom app ద్వారా మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్న తోటి వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
హోమ్ బేస్డ్ బిజినెస్ కోర్సులు
ఈ గోల్ తెలుగు లో 42 కోర్సులు ఉన్నాయి
మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి
షార్ట్ వీడియోల ద్వారా హోమ్ బేస్డ్ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.
![download ffreedom app download ffreedom app](https://ffreedom.com/beta/assets/new_design/images/download-app.png)
![download ffreedom app download ffreedom app](https://ffreedom.com/beta/assets/new_design/images/download-img-mobile.png)
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి