సాధారణంగా మేకలను మాంసం కోసం మాత్రమే పెంచుతారు. అయితే వ్యాపార కోణంలో అలోచించి వాటి నుంచి పాలను సేకరించి అమ్మడం వల్ల అధిక లాభాలు వస్తాయి. అంతేకాకుండా ఆ పాల నుంచి చీజ్ వంటి ఉప ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు. ఇక ఈ గోట్ ఫాంలోనే మేక ఆహారాన్ని ఉత్పత్తి చేసి విక్రయించవచ్చు. ఇలా మేక పెంపకాన్ని వాణిజ్య స్థాయిలో నిర్వహిస్తూ అధిక లాభాలను గడిస్తున్న విస్తారా ఫామ్ గురించి పూర్తి వివరాలను ఈ కోర్సు ద్వారా చూడండి. మీరు కూడా అగ్రిపెన్యూర్ గా మారి లాభాల పంట పండించండి.
పరిచయం
మెంటార్ పరిచయం
మార్కెట్ అవకాశాలు
షెడ్ తయారీ
ప్రెగ్నెన్సీ, బ్రీడింగ్, డెలివరీ మరియు పోస్ట్ డెలివరీ కేర్
ఫీడ్ మేనేజ్‌మెంట్
పాలు మరియు ఇతర ఉత్పత్తుల విక్రయాలు
మేకలను అమ్మే విధానం
మేక ఎరువుల అమ్మకం
ప్రభుత్వ సౌకర్యాలు మరియు యూనిట్ ఎకనామిక్స్
మేకల పెంపకం వ్యాపారం - పూర్తి మద్దతు
మేకల పెంపకం వ్యాపారంలో ఎలా విజయం సాధించాలి?
- మేకలను వాణిజ్యస్థాయిలో పెంచి మార్కెట్ చేయాలనుకుంటున్నవారికి
- మేకల నుంచి పాలను సేకరించి విక్రయించాలనుకుంటున్నవారికి
- పశుపోషణ పై ఆసక్తి కలిగిన వారికి
- అగ్రికల్చర్, డైయిరీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది.
- మేక ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ గురించి అవగాహన వస్తుంది
- మేక మాంసం కంటే పాల అమ్మకం వల్ల అధిక లాభాలను గడించవచ్చునని తెలుస్తుంది.
- మేకల మేతను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్ చేయడం ఎలాగో నేర్చుకుంటాం.
- మేకల ఉత్పత్తులకు సొంత బ్రాండింగ్ ఎలా రూపొందించాలో నేర్చుకుంటాం.
- మేకల పాల నుంచి ఉప ఉత్పత్తుల తయారీతో పాటు మార్కెటింగ్ పై అవగాహన చేసుకుంటాం.
- వాణిజ్య స్థాయిలో మేకల పెంపకానికి అవసరమైన షెడ్ ఏ విధంగా నిర్మంచాలో తెలుసుకుంటాం.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Agripreneurship- Learn From The Success Story Of Vistara Farms!
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.