కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే వర్మీ కంపోస్ట్ కోర్స్ - ప్రతి 40 రోజులకు ఒకసారి ఆదాయం పొందండి! చూడండి.

వర్మీ కంపోస్ట్ కోర్స్ - ప్రతి 40 రోజులకు ఒకసారి ఆదాయం పొందండి!

4.3 రేటింగ్ 3.7k రివ్యూల నుండి
1 hr 52 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మనం పొలానికి ఎరువులు వేస్తూ ఉంటాం, మందులు వేస్తూ ఉంటాము. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ కృత్రిమ ఎరువులు వెయ్యడం వల్ల, కొంత కాలానికి భూమి/ మట్టి  యొక్క సారం పూర్తిగా దెబ్బ తింటుంది. కొంత కాలానికి, అవి బీడు భూములుగా మారిపోతూ ఉంటాయి.  అందువల్ల, కృత్తిమ ఎరువులు/ మందులు వినియోగం అవసరానికి మించకుండా, మితంగా ఉండాలి కానీ, ఎక్కువ కాలం లేదా ఎక్కువ మోతాదులో వినియోగిస్తే, మొదటికే మోసం వస్తుంది. 

ఇందుకే, ఇప్పుడు రైతులు సేంద్రియ ఎరువులను ప్రమాయత్నంగా చూస్తున్నారు. ఇవి ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ఈ మధ్య వీటికి ఆదరణ పెరిగింది.  వీటి వల్ల మట్టి యొక్క సారం  పెరుగుతుంది. సారవంతమైన మట్టి, మంచి దిగుబడిని అందిస్తుంది. ఇందులో బెడ్ మెథడ్ మరియు గుంత వర్మీ కంపోస్ట్ ఉన్నాయి. మీకు ఎక్కువ మొత్తంలో, సేంద్రియ ఎరువులు కావాలి  అంటే, పిట్ విధానంలో సాగు చెయ్యండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 52 min
8m 35s
play
అధ్యాయం 1
పరిచయం

వర్మీ కంపోస్టింగ్ యొక్క ప్రాథమికాలను మరియు స్థిరమైన వ్యవసాయంలో దాని ప్రాముఖ్యతను తెలుసుకోండి.

10m 36s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

వర్మి కంపోస్టింగ్ రంగంలో విజయం సాధించిన మా మెంటార్ నుండి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

8m 12s
play
అధ్యాయం 3
వర్మీ కంపోస్ట్ అంటే ఏమిటి?

వర్మీ కంపోస్ట్ అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు మరియు సాంప్రదాయ కంపోస్ట్ కన్నా ఇది ఎలా భిన్నంగా ఉందో అర్థం చేసుకోండి.

13m 26s
play
అధ్యాయం 4
వివిధ రకాల వానపాములు

వర్మీ కంపోస్టింగ్‌లో ఉపయోగించే వివిధ రకాల వానపాములను మరియు వివిధ వాతావరణాలకు వాటి అనుకూలతను గుర్తించండి.

14m 54s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

వర్మీకంపోస్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మూలధన పెట్టుబడి మరియు అందుబాటులో ఉన్న ప్రభుత్వ మద్దతు గురించి తెలుసుకోండి.

5m 45s
play
అధ్యాయం 6
వర్మీ కంపోస్ట్ ను ఎలా తయారు చేయాలి?

వర్మీ కంపోస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం, పురుగులకు ఆహారం ఇవ్వడం మరియు వర్మీ కంపోస్ట్‌ను వెలికితీయడం కోసం దశల వారీ మార్గదర్శకాలను పొందండి.

15m 50s
play
అధ్యాయం 7
లేబర్, స్టోరేజ్ మరియు నిర్వహణ

వర్మికంపోస్ట్ తయారీ కోసం అవసరమైన శ్రామికుల నియామకం మరియు నిల్వ అవసరాలను అర్థం చేసుకోండి. అలాగే వర్మీకంపోస్ట్‌ను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

16m 33s
play
అధ్యాయం 8
మార్కెట్

రైతుల మార్కెట్లు, రిటైల్ మరియు ఆన్‌లైన్ అమ్మకాలతో సహా వర్మి కంపోస్ట్‌కు సంభావ్య మార్కెట్ గురించి తెలుసుకోండి.

10m 25s
play
అధ్యాయం 9
ఖర్చులు మరియు లాభాలు

వర్మీకంపోస్టింగ్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం మరియు అమలు చేయడంలో అయ్యే ఖర్చులు మరియు సంభావ్య లాభాలను అర్థం చేసుకోండి.

5m 7s
play
అధ్యాయం 10
సవాళ్లు

వర్మీకంపోస్టింగ్ వ్యాపారాన్ని నిర్వహించడంలో ఉన్న సవాళ్లు మరియు నష్టాలను అన్వేషించండి మరియు వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • వ్యవసాయం చేస్తున్న ప్రతి వారు ఈ కోర్సు నుంచి ఎంతో మేలు పొందవచ్చు. దానితో పాటుగా, బహుళ సాగు పై, ఆసక్తి ఉన్నవారు కూడా వర్మీ కంపోస్ట్ ను సాగు చెయ్యొచ్చు.
  • దీనిని మీరు మీ పొలం కొఱకు వాడుకోవచ్చు, లేదా పెద్ద మొత్తంలో సేంద్రియ ఎరువులను పెంచి బయట వ్యక్తులకి అమ్మి, మంచి మార్కెట్ ను సంపాదించుకోవచ్చు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • మీరు ఈ కోర్సులో వర్మీ కంపోస్ట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అనే అంశంపై పూర్తి సమాచారాన్ని నేర్చుకుంటారు. వర్మీ కంపోస్ట్ అంటే ఏమిటి? వివిధ రకాల వాన పాముల గురించి, వాటి ద్వారా, ఈ కంపోస్ట్ ను ఎలా తయారు చెయ్యాలి.
  • ఈ వర్మీ కంపోస్ట్, ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు. వీటి ద్వారా ఆదాయం ఎలా సంపాదించాలి. వీటిని ఎటువంటి పద్ధతుల్లో భద్రపరచాలి, వీటిని సాగు చెయ్యడానికి, ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది, అనే అంశాలతో పాటుగా
  • వీటిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి వంటి ప్రతి చిన్న అంశాన్ని వివరంగా నేర్చుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Vermicompost Course Earn Once In Every 40 Days!
on ffreedom app.
23 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , తేనెటీగల పెంపకం
తేనెటీగల పెంపకం కోర్సు - సంవత్సరానికి 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , వ్యవసాయ వ్యాపారం
నర్సరీ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ వ్యాపారం , స్మార్ట్ వ్యవసాయం
స్పిరులినా వ్యవసాయం- 1 ఎకరంతో ఏడాదికి 50 లక్షల ఆదాయం
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
తేనెటీగల పెంపకం , వ్యవసాయ వ్యాపారం
తేనెటీగల పెంపకం ప్రారంభించండి - సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇన్సూరెన్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download