సర్వీస్ బిజినెస్

Service Center Business

సర్వీస్ బిజినెస్ గోల్ ను సేవ పరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకుంటున్న ఉత్సహవంతమైన వ్యాపార వ్యవస్థాపకులు మరియు తమ వ్యాపారాన్ని సేవా పరిశ్రమలో అభివృద్ధి చేసుకోవాలని కోరుకునే వ్యాపార యజమానుల కోసం "సర్వీస్ బిజినెస్" కోర్సులను రూపొందించడం జరిగింది. సేవా వ్యాపారం లో క్యాటరింగ్, క్లీనింగ్, కన్సల్టింగ్ లేదా ఇతర రకాలు సేవలు కూడా భాగమే అని చెప్పవచ్చు. ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి కస్టమర్ సంతృప్తి , మార్కెటింగ్ మరియు వ్యాపారంలో దాగి ఉన్న చిక్కులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app మొదటి స్థానం లో ఉంది . మీరు ఈ కోర్సు ద్వారా సేవల రంగ వ్యాపారంలో అపార అనుభవం ఉన్న మార్గదర్శకులు నేతృత్వంలో కస్టమర్ సంబంధాలు, సేవా మార్కెటింగ్, చట్టపరమైన నియమ నిబంధనలు మరియు ఆర్థిక నిర్వహణతో పాటుగా అనేక విషయాలు గురించి తెలుసుకుంటారు. అలాగే ffreedom app లో సేవల రంగం వ్యాపారాన్ని చేస్తున్న వ్యాపారవేత్తలతో మీరు కనెక్ట్ కావచ్చు మరియు మీ వ్యాపార సేవలను మార్కెట్ ప్లేస్ లో ప్రచారం చేసుకోవచ్చు. అంతే కాకుండా వ్యాపారం చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటె వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Service Center Business
611
Success-driven Video Chapters
Each chapter in సర్వీస్ బిజినెస్ courses is designed to provide you with the most up-to-date and valuable information
3,018
Course Completions
Be a part of the learning community on సర్వీస్ బిజినెస్
Learn From 12+ Mentors

Learn the secrets, tips & tricks, and best practices of సర్వీస్ బిజినెస్
from 12+ Mentors successful and renowned mentors

Dr. Nandi Rameswara Rao
హైదరాబాద్, తెలంగాణ

సర్వీస్ బిజినెస్ + 3 ఇతర అంశాలలో నిపుణులు

H D Ramesh Sarkar
మైసూరు , కర్ణాటక

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Mohammed anas irtiza
లక్నో, ఉత్తర ప్రదేశ్

సర్వీస్ బిజినెస్ + 2 ఇతర అంశాలలో నిపుణులు

Preeti Anand Mishra
ముంబై సిటీ, మహారాష్ట్ర

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Srinivas Rao
విజయవాడ, ఆంధ్రప్రదేశ్

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Mohammed Alim
లక్నో, ఉత్తర ప్రదేశ్

Expert in సర్వీస్ బిజినెస్

Tejukumar GL
తుమకూర్ , కర్ణాటక

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Uppu mahesh
విజయవాడ, ఆంధ్రప్రదేశ్

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Geetha Puttaswamy
మైసూరు , కర్ణాటక

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Karumbaiah
కొడగు / కూర్గ్, కర్ణాటక

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Mansur Ali
బెంగళూరు నగరం, కర్ణాటక

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Sunil Kumar Sharma
లక్నో, ఉత్తర ప్రదేశ్

సర్వీస్ బిజినెస్ + 1 ఇతర అంశాలలో నిపుణులు

Why Learn సర్వీస్ బిజినెస్?
  • వినియోగదారు సంబంధాల నిర్వహణ

    సేవా వ్యాపారం యొక్క విజయానికి కీలకమైన కస్టమర్ సంతృప్తి మరియు విశ్వసనీయతను నిర్ధారించడానికి కస్టమర్ సంబంధాలను నిర్మించడం మరియు నిర్వహించడం ఎలాగో నేర్చుకోండి.

  • సేవా మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

    సేవా వ్యాపారాలకు ప్రత్యేకమైన మార్కెటింగ్ మరియు బ్రాండింగ్‌లో మాస్టర్ వ్యూహాలు మరియు పోటీ మార్కెట్‌లో మీ సేవలను ఎలా వేరు చేయాలో తెలుసుకోండి.

  • సేవా వ్యాపారాలకు ప్రత్యేకమైన మార్కెటింగ్ మరియు బ్రాండింగ్‌లో మాస్టర్ వ్యూహాలు మరియు పోటీ మార్కెట్‌లో మీ సేవలను ఎలా వేరు చేయాలో తెలుసుకోండి.

    చట్టపరమైన అనుమతులు మరియు నైతిక విలువలు

  • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

    ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ వ్యాపార సేవలను విస్తరించడానికి ffreedom app లో ఉన్న మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

  • ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మరియు వ్యాపార గ్రాఫ్

    సేవా వ్యాపారాల కోసం రూపొందించబడిన ఆర్థిక నిర్వహణ పద్ధతులను గ్రహించండి మరియు మీ వ్యాపారాన్ని ఎలా సమర్థవంతంగా స్కేల్ చేయాలో తెలుసుకోండి.

  • ffreedom app కమిట్మెంట్

    ffreedom app ద్వారా మీ సేవా-ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు మద్దతును పొందండి. అలాగే సేవల వ్యాపార రంగాలలో విజయం సాధించిన వారితో పరిచయాలను ఏర్పరుచుకోండి మరియు సేవల వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి సలహాలను పొందండి.

ఇప్పుడే విడుదల చేయబడింది

విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?

సర్వీస్ బిజినెస్ courses

We have 8 Courses in Telugu in this goal

సర్వీస్ బిజినెస్
అందరికీ ఆరోగ్యం - హెల్త్‌కేర్ మాస్టరీ
కోర్సును కొనండి
సర్వీస్ బిజినెస్
లాండ్రీ బిజినెస్ కోర్సు - సంవత్సరానికి 15,00,000 వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
ప్రీ ఓన్డ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించండి, నెలకు 5 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
ప్రీ ఓన్డ్ బైక్ వ్యాపారం ప్రారంభించండి - నెలకు 6 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
కార్ స్పా వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యండి - ఏటా 8 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
బైక్ సర్వీస్ సెంటర్ వ్యాపారం - సంవత్సరానికి 6 లక్షలు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం - సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం - తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి