P Ramila అనేవారు ffreedom app లో లో మార్గదర్శకులు
P Ramila

P Ramila

🏭 Paalaguttapalle Bags, Chittoor
మెంటార్ మాట్లాడే భాషలు
చిత్తూరు జిల్లాలోని పాలగుట్ట పల్లె గ్రామానికి చెందిన రమీల, సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఇన్స్పరేషన్. “పాలగుట్ట పల్లె బ్యాగ్స్”​ అనే సంస్థను స్థాపించి, దేశ, విదేశాల్లో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ లను పొందుతూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం P Ramilaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
ఉత్పత్తి తయారీ వ్యాపారం , హోమ్ బేస్డ్ బిజినెస్
కాటన్ బ్యాగ్ తయారీ - ఇంటి నుండే నెలకు 60 వేలు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
P Ramila గురించి

రమీల,చిత్తూరు జిల్లాలోని పాలగుట్ట పల్లె గ్రామానికి చెందిన వీరు, ఇంటి నుంచే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు గొప్ప ఇన్స్పరేషన్. వీరి కాటన్ బ్యాగులకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ లను పొందుతూ, అమెరికా, బ్రిటన్, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు ఎక్సపోర్ట్స్ చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. చేస్తున్న వ్యవసాయంలో నష్టం...

రమీల,చిత్తూరు జిల్లాలోని పాలగుట్ట పల్లె గ్రామానికి చెందిన వీరు, ఇంటి నుంచే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు గొప్ప ఇన్స్పరేషన్. వీరి కాటన్ బ్యాగులకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ లను పొందుతూ, అమెరికా, బ్రిటన్, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు ఎక్సపోర్ట్స్ చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. చేస్తున్న వ్యవసాయంలో నష్టం ఏర్పడిన సమయంలో అపర్ణ కృష్ణన్ గారి సహకారంతో “పాలగుట్ట పల్లె బ్యాగ్స్”​ అనే సంస్థను స్థాపించారు. 9 మంది మహిళలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, సక్సెస్ఫుల్ గా వ్యాపారంలో రాణిస్తున్న రమీల, ఎంతోమంది మహిళలకు గొప్ప ఇన్స్పిరేషన్. కాటన్ బాగ్స్ తయారు చేయడం పై ఇంట్రెస్ట్ ఉన్నవారికి, కాటన్ బాగ్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునేవారికి, రమీల చక్కని గైడెన్స్ అందిస్తారు.

... ఏర్పడిన సమయంలో అపర్ణ కృష్ణన్ గారి సహకారంతో “పాలగుట్ట పల్లె బ్యాగ్స్”​ అనే సంస్థను స్థాపించారు. 9 మంది మహిళలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, సక్సెస్ఫుల్ గా వ్యాపారంలో రాణిస్తున్న రమీల, ఎంతోమంది మహిళలకు గొప్ప ఇన్స్పిరేషన్. కాటన్ బాగ్స్ తయారు చేయడం పై ఇంట్రెస్ట్ ఉన్నవారికి, కాటన్ బాగ్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునేవారికి, రమీల చక్కని గైడెన్స్ అందిస్తారు.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download_app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి